NewsOrbit
Featured న్యూస్ రాజ‌కీయాలు

TDP Inside ; బాబుపై అసంతృప్తి – లోకేష్ పై అసమ్మతి..! టీడీపీలో కీలక నేతల తిరుగుబాటు..!?

TDP Inside ; Seniors Secret meet in TDP?

TDP Inside ; పంచాయతీ ఎన్నికల్లో పార్టీల గుర్తులు లేవు కాబట్టి… గెలుపు లెక్కలని ఏదోలా మాయచేసి.., మీడియా వేదికగా ఎక్కువ చేసి చూపించుకున్నారు..! కానీ మున్సిపల్ ఎన్నికల్లో ఆ పప్పులు ఉండకలేదు. ఇవి పార్టీ గుర్తులతో జరిగే ఎన్నికలు. ఫలితాలు కూడా ఆ గుర్తుల ద్వారానే వస్తాయి. అందుకే ఫలితాలు స్పష్టం. పార్టీ ఓటమి పరిపూర్ణం. బయటకు చెప్పడానికి “అధికారం, పోలీసులు, ప్రలోభాలు, డబ్బు, బెదిరింపులతో” వైసీపీ గెలిచింది అని చెప్పుకున్నప్పటికీ… అంతర్గతంగా మాత్రం టీడీపీలో ఇప్పుడిప్పుడే మదింపు ఆరంభమవుతుంది. పార్టీ ముఖ్యుల్లో అసమ్మతి, అసంతృప్తి సెగలు కక్కుతున్నారు..!!

must read : TDP Inside ; విపరీత భయం – ఒక్కటే నమ్మకం..! టీడీపీలో ట్రెండింగ్ టాపిక్ ఇదే..!!

TDP Inside ; Seniors Secret meet in TDP?
TDP Inside ; Seniors Secret meet in TDP?

TDP Inside ; బాబు మాటలేంటి..!? ఏమైనా అర్ధం ఉందా..!?

విజయవాడ, గుంటూరులో టీడీపీ గెలుస్తుంది అని పార్టీ అభిమానులు అనుకున్నారు. కనీసం గట్టి పోటీ ఇస్తుంది అని రాజకీయ విశ్లేషకులు భావించారు. కానీ “టీడీపీ భుజాన మోస్తున్న అమరావతి ఉద్యమ ప్రభావితమైన” ఈ రెండు కార్పొరేషన్లలో టీడీపీకి ఆశించిన స్థానాలు రాలేదు. అధికార పార్టీ ఈజీగా మేయర్ పీఠం గెలిచేసింది. ఇక్కడ టీడీపీ ఓడింది అనే కంటే “చంద్రబాబు ఓడించారు” అందం ఉత్తమం. ఇది ఆ పార్టీలోనే వినిపిస్తున్న మాట. ఎన్నికల ప్రచారం సందర్భంగా చంద్రబాబు “మీరు టీడీపీకి ఓట్లేయక పోతే మీ ఇష్టం. మీరే పోతారు” అనే బ్లాక్ మెయిల్ చేసేలా మాట్లాడారు. ఈ మాటలతో పార్టీలోనే అగ్గి రాజుకుంటుంది.

must read : TDP Inside ; విపరీత భయం – ఒక్కటే నమ్మకం..! టీడీపీలో ట్రెండింగ్ టాపిక్ ఇదే..!!

TDP Inside ; Seniors Secret meet in TDP?
TDP Inside ; Seniors Secret meet in TDP?

“మా బాస్ గుంటూరు, విజయవాడలో అలా అని ఉండాల్సింది కాదు. వయసు ప్రభావమో.. స్ట్రాటజీనో.. ఎన్నికల ప్రచారంలో అలా మాట్లాడకూడదు. ఆయన మాట్లాడిన తీరు చూసి నేనే ఫిక్సయ్యాను. ఇక ఓట్లు పడవు అని..” అంటూ ఓ సీనియర్ ఎమ్మెల్యే “న్యూస్ ఆర్బిట్” తో వ్యాఖ్యానించారు.
* “పార్టీ భవిష్యత్తుపై మొదటిసారిగా ఆందోళన ఉంది. లోకేష్ నేర్చుకోకుండా.., తను చేసిందే నాయకత్వం అనేలా ఫీల్ అవుతున్నారు. ఎవరు ఏం చెప్పినా వినడం లేదు. చంద్రబాబు విన్నట్టు ఉంటారు కానీ.. ఆయన అనుకున్నదే చేస్తారు. క్షేత్రస్థాయిలో వాస్తవాలు గ్రహించడం లేదు. మూస ధోరణిలో పార్టీని నడుపుతున్నారు. అధికార పార్టీ క్రిమినాలిటీగా ఆలోచిస్తుంటే… మేము చేతులు ముడుచుకోవాల్సి వస్తుంది. ఇలాగే ఉంటె పార్టీకి 2024 లో కూడా 15 ఎమ్మెల్యేలే గెలుస్తారు” అంటూ మరో సీనియర్ నేత “న్యూస్ ఆర్బిట్” తో చెప్పారు.

must read : TDP Inside ; విపరీత భయం – ఒక్కటే నమ్మకం..! టీడీపీలో ట్రెండింగ్ టాపిక్ ఇదే..!!

TDP Inside ; Seniors Secret meet in TDP?
TDP Inside ; Seniors Secret meet in TDP?

TDP Inside ; లోకేష్ తీరుపై గుర్రు..!!

పార్టీకి భవిష్యత్తు సారధి ప్రస్తుతానికి లోకేష్ మాత్రమే కనిపిస్తున్నారు. కానీ లోకేష్ లో ఏ మాత్రం పరిజ్ఞానం, పరిపక్వత కనిపించడం లేదు అనేది పార్టీ అంతర్గత వాదన. “లోకేష్ ఒక టీమ్ పెట్టుకుని… వాళ్ళు ఏం చెప్తే అదే చేస్తున్నారు. ఆ టీమ్ నాలుగు గోడల మధ్య ఉంటుంది తప్ప… గ్రౌండ్ లెవల్ రియాలిటీస్ తెలుసుకోదు. లోకేష్ మేము చెప్పినా విన్నట్టు తల ఊపుతారు కానీ ఏమి గ్రహించరు. చంద్రబాబు వలన పార్టీకి 25 పాయింట్లు వేస్తె… లోకేష్ వలన అందులో 15 పోతాయి” అంటూ టీడీపీ నేతలే అంతర్గతంగా మాట్లాడుకుంటున్నారు. ఇది ఇప్పటి మాట కాదు. 2019 ఎన్నికల్లో ఓడినప్పటి నుండి లోకేష్ తీరుపై టీడీపీ సీనియర్లు గుర్రుగానే ఉన్నారు. తాజాగా మున్సిపల్ ఎన్నికల ఫలితాల తర్వాత పార్టీ పెద్దలకు సంబంధం లేకుండా కొందరు ఎమ్మెల్యేలు/ మాజీలు కలుసుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ భవిష్యత్తుపై ఒక చర్చ జరిగినట్టు సమాచారం. చంద్రబాబు, లోకేష్ మారకుంటే ఇక అంతే సంగతులు అంటూ తేల్చి చెప్పడానికి సిద్ధమవుతున్నారు.

Related posts

Kovai Sarala: ఆ కార‌ణం వ‌ల్లే పెళ్లే చేసుకోలేదు.. అక్క‌లు ఇంట్లో నుంచి గెంటేశారు.. కోవై స‌ర‌ళ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

సీఎం జగన్‌కు వెన్నుపోటు పొడిచిన కుమారి ఆంటీ ..?

కేటీఆర్ 6 గ్యారెంటీలు.. షాక్‌లో రేవంత్ రెడ్డి..!

ఏపీకి మోడీ చేసిందేంటి.. ఆయ‌న‌తో లాభ‌మా.. న‌ష్ట‌మా.. ఏది ఎక్కువ‌..?

మోడీని మోస్తున్న ప‌వ‌న్‌-లోకేష్‌.. క‌ష్టం న‌ష్టం రెండూ..!

సీఎం జగన్ కోసం రంగంలోకి జూనియర్ ఎన్టీఆర్.. ?

పార్ల‌మెంటు ఎన్నిక‌ల సాక్షిగా కేసీఆర్‌ను ఇరుకున పెట్టిన శంకరమ్మ…?

YS Jagan: జగన్ విదేశీ పర్యటనకు అభ్యంతరం తెలిపిన సీబీఐ .. తీర్పు 14వ తేదీకి వాయిదా

sharma somaraju

AP High Court: సంక్షేమ పథకాలకు నిధుల నిలిపివేతపై హైకోర్టులో ముగిసిన వాదనలు .. తీర్పు రిజర్వు

sharma somaraju

Congress: రేపు విజయవాడలో ఇండియా కూటమి ఎన్నికల సభ ..11న కడపకు రాహుల్ గాంధీ రాక

sharma somaraju

YS Sharmila: ప్రజాకోర్టులో న్యాయం గెలుస్తుందా .. నేరం గెలుస్తుందా అని ప్రపంచమంతా చూస్తొంది – వైఎస్ షర్మిల

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మధ్యంతర బెయిల్ ను వ్యతిరేకించిన ఈడీ .. తీర్పు రిజర్వు చేసిన సుప్రీం కోర్టు

sharma somaraju

Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!

Saranya Koduri

Kadiyam Kavya: కులం విషయంలో ఏ విచారణకైనా సిద్ధమేనని సవాల్ చేసిన కడియం కావ్య

sharma somaraju

Russia: భారత్ కు రష్యా మద్దతు .. పన్నూ కేసులో ఆమెరికా ఆరోపణలను తోసిపుచ్చిన రష్యా

sharma somaraju