NewsOrbit
న్యూస్ హెల్త్

Dinner : రాత్రి చేసే భోజనానికి ముందు వీటిని తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి!!

Follow These Tips Before Dinner Everyday

Dinner : పగలంతా రకరకాల ఫుడ్ తింటూ ఉంటారు.మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ దగ్గర నుండి సాయంత్రం స్నాక్స్ వరకు ఏది తిన్న పర్వాలేదు కానీ రాత్రి డిన్నర్ కు మాత్రం జాగ్రత్తగా ఆహారాన్ని తీసుకోవాలి.ఎందుకంటే రాత్రి సమయం లో జీర్ణక్రియ నెమ్మదిగా జరుగుతుంది. అలాంటపుడు హెవీ ఫుడ్ తినడం వలన చాల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలా ఏది పడితే అది తినడం వలన నిద్ర మీద కూడా దాని ప్రభావం ఎక్కువగా ఉంటుంది.

Follow These Tips Before Dinner Everyday
Follow These Tips Before Dinner Everyday

అసలు రాత్రి డిన్నర్ 8 లోపు పూర్తి చేయగలిగితే ఇంకా మంచిది. రాత్రిపూట డిన్నర్‌‌కు ముందు క్లియర్ సూప్తాగడం వలన పొట్ట నిండినట్టుగా అనిపించి, తక్కువ ఆహారాన్ని తీసుకుంటారు. దానికి తోడు సూప్స్ కూడా ఆరోగ్యానికి ఎంతో మంచిది. అయితే సూప్స్ ఎప్పుడూ పల్చగా ఉండాలి.చిక్కగా ఉండే సూప్ లకు కొంచెం దూరంగా ఉండడమే మంచిది. రకరకాల కూరగాయలు వాడి వెజ్ సూప్ తయారు చేసుకుని తాగితే మంచిది. అలాగే రాత్రి భోజనం లో హెల్దీ యాంటీ ఆక్సిడెంట్ ఫుడ్స్ ఉండేలా చూసుకోవాలి. క్యాప్సికం లో క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి.

అలాగే ధాన్యాలు, మసాలా కంటే చిల్లీస్ లేదా పెప్పర్స్ వాడకం ఆరోగ్యానికి మంచిది. అలాగే గ్రీన్ బీన్స్‌ను సలాడ్స్‌లో వేసుకోవడం లేదా కూరలు తయారుచేసుకుని తినవచ్చు. ఇవి శరీరానికి చాలా తక్కువ క్యాలరీలు అందేలా చేస్తుంది.దీనివలన రాత్రి తీసుకునే ఆహారం లైట్ అవుతుంది.రాత్రిపూట ఫ్యాట్ మెటబాలిజంనెమ్మదిగా ఉంటుంది కాబట్టి,రాత్రి భోజనం లో గ్రీన్ వెజిటేబుల్స్‌కు ప్రాధాన్యత ఇవ్వండి. బ్రొకోలీ చాలా తక్కువ క్యాలరీలు కలిగి ఉండడం తో పాటు అనేక యాంటీఆక్సిడెంట్స్ కలిగి ఉండటం వలన ఇది రాత్రి భోజనానికి చాలా ఆరోగ్యకరమైనది న్యూట్రీషన్లు సూచిస్తున్నారు .ఆరోగ్యంగా ఉండాలంటే రాత్రిపూట ఇలాంటి ఆహారం తీసుకోవడం మంచిది.

Related posts

Jyothi Rai: అందాల ఆర‌బోత‌లో హీరోయిన్ల‌నే మించిపోతున్న జ్యోతి రాయ్‌.. తాజా ఫోటోలు చూస్తే ఎవ్వ‌రైనా టెంప్ట్ అవ్వాల్సిందే!

kavya N

AP High Court: హైకోర్టు డివిజన్ బెంచ్ కి చేరిన సంక్షేమ పథకాల నిధుల పంపిణీ పంచాయతీ ..ప్రభుత్వానికి ఈసీ మళ్లీ లేఖ    

sharma somaraju

Kovai Sarala: ఆ కార‌ణం వ‌ల్లే పెళ్లే చేసుకోలేదు.. అక్క‌లు ఇంట్లో నుంచి గెంటేశారు.. కోవై స‌ర‌ళ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

సీఎం జగన్‌కు వెన్నుపోటు పొడిచిన కుమారి ఆంటీ ..?

కేటీఆర్ 6 గ్యారెంటీలు.. షాక్‌లో రేవంత్ రెడ్డి..!

ఏపీకి మోడీ చేసిందేంటి.. ఆయ‌న‌తో లాభ‌మా.. న‌ష్ట‌మా.. ఏది ఎక్కువ‌..?

మోడీని మోస్తున్న ప‌వ‌న్‌-లోకేష్‌.. క‌ష్టం న‌ష్టం రెండూ..!

సీఎం జగన్ కోసం రంగంలోకి జూనియర్ ఎన్టీఆర్.. ?

పార్ల‌మెంటు ఎన్నిక‌ల సాక్షిగా కేసీఆర్‌ను ఇరుకున పెట్టిన శంకరమ్మ…?

YS Jagan: జగన్ విదేశీ పర్యటనకు అభ్యంతరం తెలిపిన సీబీఐ .. తీర్పు 14వ తేదీకి వాయిదా

sharma somaraju

AP High Court: సంక్షేమ పథకాలకు నిధుల నిలిపివేతపై హైకోర్టులో ముగిసిన వాదనలు .. తీర్పు రిజర్వు

sharma somaraju

Congress: రేపు విజయవాడలో ఇండియా కూటమి ఎన్నికల సభ ..11న కడపకు రాహుల్ గాంధీ రాక

sharma somaraju

YS Sharmila: ప్రజాకోర్టులో న్యాయం గెలుస్తుందా .. నేరం గెలుస్తుందా అని ప్రపంచమంతా చూస్తొంది – వైఎస్ షర్మిల

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మధ్యంతర బెయిల్ ను వ్యతిరేకించిన ఈడీ .. తీర్పు రిజర్వు చేసిన సుప్రీం కోర్టు

sharma somaraju

Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!

Saranya Koduri