NewsOrbit
న్యూస్ సినిమా

Vakeel Saab : ‘జాగ్తత్త గా తీయి’ – దర్శకుడు వేణు శ్రీరామ్ కి పవన్ హెచ్చరిక

Vakeel Saab :  పవన్ కళ్యాణ్ హీరోగా…. త్రివిక్రమ్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘వకీల్ సాబ్’. వచ్చే నెల 9వ తేదీన విడుదలకు సిద్ధమైంది. పవర్స్టార్ సినిమా అయినప్పటికీ ఈ సినిమా బజ్ పై పవన్ కళ్యాణ్ అభిమానులు ప్రొడక్షన్ సంస్థ అయిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ వారి పై ఇప్పటి వరకు అసంతృప్తిగా ఉన్నారు. అయితే దిల్ రాజు ఎంతో వినూత్నంగా ముందు మ్యూజికల్ ప్రమోషన్స్ చేపట్టారు.

 

Vakeel Saab director exclusive chat
Vakeel Saab director exclusive chat

అలాగే దర్శకుడు వేణు శ్రీరామ్, మ్యూజిక్ డైరెక్టర్ తమన్, గేయ రచయిత రామజోగయ్య శాస్త్రి ఇచ్చిన ఇంటర్వ్యూ కూడా బాగా ట్రెండ్ అవడంతో పాటు అందులో కొన్ని అంశాలు వైరల్ కూడా అయ్యాయి. పవన్ అభిమానుల సంఖ్య లెక్కకు మిక్కిలి. చిన్న అప్ డేట్ వచ్చినా… వారు భారీ స్థాయిలో ట్రెండ్ చేస్తారు. కాబట్టి ప్రీ-రిలీజ్ హైప్, బిజినెస్ గురించి ఎలాంటి బాదా పడాల్సిన అవసరం లేదు. అయితే సినిమా హిట్ అవుతుందా లేదా అనే విషయం పక్కన పెడితే మొదటి నుండి ప్రమోషన్స్ చూసి ఒక బ్యాచ్ బాగా గొడవ చేస్తున్నారు.

‘పింక్’ చిత్రంలో ‘ఉమెన్ ఎంపవర్మెంట్’ గురించి సందేశాత్మకంగా మెయిన్ పాయింట్ టచ్ అవుతుంది. అయితే ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ చేత ఫైట్స్ చేయించడం, కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించడం. శృతిహాసన్ హీరోయిన్ గా ఫ్లాష్బ్యాక్ పెట్టడం వంటివి చేస్తున్నారంటూ భారీ విమర్శలు చేయడం మొదలుపెట్టారు. అయితే దర్శకుడు మాట్లాడుతూ ఈ చిత్రం ద్వారా పవన్ కళ్యాణ్ నిజ జీవితంలో ఎలా ఉంటారో అదే తెర మీద రిఫ్లెట్ అవుతుందని చెప్పారు.

పవన్ కళ్యాణ్ కూడా సినిమా మొదలు పెట్టే ముందు శ్రీరామ్ కు చిత్రాన్ని జాగ్రత్తగా తీయమని సలహా ఇచ్చారని తెలిపారు. ఎందుకంటే ఇది ఒక గొప్ప చిత్రం. జాతీయ అవార్డు కూడా సాధించింది. కాబట్టి సీనికి ఎట్టి పరిస్థితుల్లో అనవసర అంశాలను జోడించవద్దని హెచ్చరించినట్లు స్వయంగా దర్శకుడు చెప్పారు.

ఇక సినిమా మొత్తం చూసిన పవన్ కళ్యాణ్ చాలా బాగా తీశాడు అని అన్నట్లు కూడా చెప్పారు. ఈ మధ్యనే పవన్ కూడా డబ్బింగ్ పూర్తి చేశాడు. పవన్ ఈ చిత్రంలో ఫుల్ లెంత్ పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ లోని నటుడు… అతనిలోని స్టార్ట్ ని డామినేట్ చేస్తారు అని దర్శకుడు వేణు చెప్పడం గమనార్హం. ఇప్పుడు ఇది విన్న పవన్ కళ్యాణ్ అభిమానులు… పవర్ స్టార్ లో కొత్త కోణం చూడబోతున్నాం అని హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఈ చిత్రంలో శృతి హాసన్ తో పాటు నివేదాథామస్, అంజలి, అనన్య నాగళ్ళ ప్రధాన పాత్రల్లో నటించారు.

Related posts

అభివృద్ధి లేదు… స‌మ‌స్య‌లు లేవు.. రెండు ఎంపీ సీట్ల‌లోనూ లోక‌ల్ Vs నాన్‌లోక‌ల్ గొడ‌వే..?

Krishna Mukunda Murari May 6 Episode 463: సరోగసి మదర్ గురించి తెలుసుకున్న మురారి.. ముకుంద కన్నింగ్ ప్లాన్ ..కృష్ణ కి నిజం చెప్పిన రజని ..

bharani jella

ర‌వి ప్ర‌కాశాలు నిజ‌మేనా.. అస‌లు మ‌త‌ల‌బు ఇదా..?

ఏపీకి చిక్కు ప్ర‌శ్న‌: జ‌గ‌న్‌ను న‌మ్మొద్ద‌ని బాబు.. బాబునే న‌మ్మొద్ద‌ని జ‌గ‌న్‌..!

విశాఖ ఎంపీ: ‘ వైసీపీ బొత్స ఝాన్సీ ‘ కి ఎన్ని ప్ల‌స్‌లో… ‘ టీడీపీ భ‌ర‌త్‌ ‘ కు అన్నీ మైన‌స్‌లా..?

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

Escape Room 2 Review: ఎస్కేప్ రూమ్ 2 రివ్యూ.. నెట్ఫ్లిక్స్ లో ఈ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉందంటే..?

Saranya Koduri

Aa Okkati Adakku Box Office Collections: జోరుపై దూసుకుపోతున్న ఆ ఒక్కటి అడక్కు మూవీ.. తొలిరోజు ఎంత కలెక్ట్ చేసిందంటే..!

Saranya Koduri

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

Romeo OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకున్న విజయ్ ఆంటోనీ ” రోమియో “.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?