NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Job Updates : నిరుద్యోగులకు శుభవార్త.. రైల్వే నోటిఫికేషన్..!!

Job Updates : భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన ఝాన్సీ అలహాబాద్ ప్రధాన కేంద్రంగా ఉన్న నార్త్ సెంట్రల్ రైల్వే North Central railway .. అప్రెంటీస్ షిప్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

Job Updates : North Central railway Notification
Job Updates : North Central railway Notification

మొత్తం ఖాళీలు : 480

విభాగాల వారీగా ఖాళీలు :
1. ఫిట్టర్ : 286
2. ఎలక్ట్రీషియన్ : 88
3. మెకానిక్ డీజిల్ : 84
4. కార్పెంటర్ : 11
5. వెల్డర్ : 11

అర్హతలు : పదో తరగతి ఉత్తీర్ణత తో పాటు సంబంధిత ట్రేడ్లలో ఐటిఐ ఉత్తీర్ణత సాధించాలి ఉండాలి.

వయసు : 17/3/2021 నాటికి 15 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలి .

ఎంపిక విధానం : అకడమిక్ మెరిట్ ఆధారంగా

దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా
దరఖాస్తులకు చివరి తేదీ :
16/4/2021.

Related posts

Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!

Saranya Koduri

Kadiyam Kavya: కులం విషయంలో ఏ విచారణకైనా సిద్ధమేనని సవాల్ చేసిన కడియం కావ్య

sharma somaraju

Russia: భారత్ కు రష్యా మద్దతు .. పన్నూ కేసులో ఆమెరికా ఆరోపణలను తోసిపుచ్చిన రష్యా

sharma somaraju

Allu Arjun: అంద‌రి ముందు భార్య ప‌రువు తీసేసిన అల్లు అర్జున్‌.. స్నేహ గురించి అంత మాట‌న్నాడేంటి..?

kavya N

Prabhas: ప్ర‌భాస్ సినిమాల్లో ఆయ‌న త‌ల్లికి మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. బాహుబ‌లి మాత్రం కాదు!

kavya N

Vijay Deverakonda: విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ్రీగా చేసిన సినిమాలేవి.. ఇండ‌స్ట్రీలో అత‌ని ఫ‌స్ట్ రెమ్యున‌రేష‌న్ ఎంత‌?

kavya N

Tollywood: టాలీవుడ్ కు మే 9 ఎందుకంత‌ స్పెష‌ల్‌.. అస‌లీ రోజు ప్ర‌త్యేక‌త ఏంటి..?

kavya N

Sai Pallavi: బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. చైల్డ్ ఆర్టిస్ట్ గా సాయి ప‌ల్ల‌వి చేసిన సినిమాలేంటి.. హీరోయిన్ గా ఛాన్స్ ఎలా వ‌చ్చింది.. ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Kajal Aggarwal: పెళ్లి త‌ర్వాత సినిమాల ఎంపిక‌లో భ‌ర్త కండీష‌న్‌.. తొలిసారి నోరు విప్పిన కాజ‌ల్!

kavya N

Indian Student Missing: అమెరికాలో మరో తెలుగు విద్యార్ధి అదృశ్యం .. ఆందోళనలో కుటుంబ సభ్యులు

sharma somaraju

పిఠాపురంలో వ‌ర్మ‌… ముద్ర‌గ‌డ కూతురు కొత్త రాజ‌కీయం మొద‌లైందిగా..?

పవన్ కళ్యాణ్ ముగ్గురు భార్యలకు వైసీపీ టికెట్… బంప‌ర్ ఆఫ‌ర్‌..?

విశాఖలోనే సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం…!

ఎన్నిక‌లు అయిన వెంట‌నే అవినాష్‌రెడ్డి ఇండియా వ‌దిలి వెళ్లిపోతాడా..?

కాంగ్రెస్‌లోకి 25 మంది BRS ఎమ్మెల్యేలు… లిస్టులో టాప్ లీడర్లు..?