NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

Ys Jagan : అదిరిపోయే హంగులతో జగన్ సర్కార్ స్మార్ట్ సిటీస్..!!

Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి దేశంలో ఏ ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాలు తీసుకుని పరిపాలన చేస్తున్న సంగతి తెలిసిందే. పేదలకు నేరుగా ప్రభుత్వ పథకాలు ఇంటి వద్దకే చేరుకునే విధంగా డోర్ డెలివరీ చేస్తున్నారు. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో జగన్ చెప్పటం జరిగింది.  ఏ ఒక్కరు కూడా దేహి అని ఎవరి దగ్గర.. చెయ్యి చాప కుండా పథకాలు అందిస్తానని తెలిపారు. ఆ విధంగానే సంక్షేమ పథకాలతో రెండు సంవత్సరాలలో ఊహించని విధంగా… దేశంలో చాలా రాష్ట్రాలు ముఖ్యమంత్రులు ఏపీ వైపు చూసే తరహాలో జగన్ పాలన ఇస్తున్న సంగతి తెలిసిందే.

ys jagan governament smart city plans
ys jagan governament smart city plans

లోటు బడ్జెట్ కలిగిన గాని రాష్ట్రంలో ఏ పేదవాడు నష్టపోకుండా జగన్ అందిస్తున్న చాలా సంక్షేమ పథకాలు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమ రాష్ట్రంలో అమలు చేయాలని ఇప్పటికే ఆలోచన చేస్తూ ఉన్నారు. పరిస్థితి ఇలా ఉండగా తాజాగా మరో అదిరిపోయే హంగులతో జగన్ సర్కార్ రాష్ట్రంలో స్మార్ట్ సిటీస్ నిర్మించడానికి రెడీ అవుతుంది. సకల వసతులతో ఈ స్మార్ట్ టౌన్ల నిర్మాణం చేపట్టాలని జగన్ ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు సమాచారం.

 

ఈ స్మార్ట్ టౌన్ లలో… సచివాలయం, మార్కెట్, బ్యాంక్, ఆరోగ్య కేంద్రం, పాఠశాల భవనం, అంగన్వాడీ కేంద్రం, షాపింగ్ మాల్ మరియు కమ్యూనిటీ హాల్ అన్ని వసతులు ఒకే చోట ఉండేలా… ప్రజలు ఇబ్బంది పడకుండా అదిరిపోయే తరహాలో వీటిని నిర్మించాలని.. అనుకుంటుందట. అంతేకాకుండా వాకింగ్ ట్రాక్, పిల్లల కోసం ఆటస్థలం, నీటి సరఫరా కోసం ఓవర్హెడ్ ట్యాంకు , వీధి దీపాలు, డ్రైనేజీ, విద్యుత్ సబ్ స్టేషన్, ప్లాంటేషన్, సోలార్ ప్యానల్ లు ప్రజలకు అందుబాటులోకి ఉండేవిధంగా ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వం నిర్ణయించుకున్నట్లు సమాచారం.

Related posts

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

EC Orders on Pension Distribution: ఏపీలో పింఛన్ల పంపిణీపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Manipur: మణిపూర్ లో రెచ్చిపోయిన మిలిటెంట్లు .. సీఆర్పీఎఫ్ శిబిరంపై కాల్పుల వర్షం .. ఇద్దరు మృతి

sharma somaraju

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju