NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

Neelam sahni బ్రేకింగ్ : నీలం సాహ్ని రాజీనామాను ఆమోదించిన ఏపీ ప్రభుత్వం..!! 

AP Politics : Parishath elections not so easy..?

Neelam sahni : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన ఎన్నికల కమిషనర్ గా ఈ నెల చివరిలో నీలం సాహ్ని  పదవీ బాధ్యతలు చేపట్టనున్న సంగతి తెలిసిందే.  ఈ నేపథ్యంలో సీఎం ముఖ్య సలహాదారు పదవికి నీలం సాహ్ని రాజీనామా ని.. తాజాగా ఏపీ ప్రభుత్వం ఆమోదించడం జరిగింది. గతంలో చీఫ్ సెక్రటరీ బాధ్యతలు చేపట్టిన నీలం సాహ్ని పదవి ముగియడంతో, వెంటనే జగన్ ప్రభుత్వం.. ప్రభుత్వ ముఖ్య సలహాదారుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది.

The AP government accepted the resignation of Neelam Sahni
The AP government accepted the resignation of Neelam Sahni

అయితే ఇటీవల ప్రస్తుత రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ పదవీకాలం ముగియడంతో…కొత్త ఎన్నికల కమిషనర్ పదవి విషయంలో ఏపీ ప్రభుత్వం గవర్నర్ దృష్టికి .. ముగ్గురి పేర్లను సిఫారసు చేస్తూ వారిలో నీలం సాహ్ని పేరు చేర్చడం జరిగింది. ఈ నేపథ్యంలో గవర్నర్ ఓకే చేయటంతో ఆమెకు ఈ పదవి రావటం జరిగింది. ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత… మొట్టమొదటి మహిళ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా .. నీలం సాహ్ని నియమితులు అవ్వడం విశేషం.

Related posts

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

EC Orders on Pension Distribution: ఏపీలో పింఛన్ల పంపిణీపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Manipur: మణిపూర్ లో రెచ్చిపోయిన మిలిటెంట్లు .. సీఆర్పీఎఫ్ శిబిరంపై కాల్పుల వర్షం .. ఇద్దరు మృతి

sharma somaraju

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju