NewsOrbit
న్యూస్ హెల్త్

Relationship tips శృంగార ఆస్వాదనలో ముఖ్యమైనది ఇదే!!

శృంగార ఆస్వాదనలో ముఖ్యమైనది ఇదే!!

Relationship tips :శృంగార కలయిక లో ఎక్కువ సేపు పాల్గొంటే నే  దానిని బాగా  ఆస్వాదించినట్లా లేదంటే.. లేనట్లేనా అనే సమస్య చాలా మందికి ఉంటుంది. అయితే  ఈ  విషయానికి  వచ్చినప్పుడు కొందరు పది నిమిషాలపాటు ఆపకుండా శృంగారం చేయగలమని చెబితే, ఇంకొందరు 20 నిమిషాలు చేయగలమని అంటుంటారు. ఇదివిన్న  ఇంకొందరు తాము  మాత్రం రెండు, మూడు నిమిషాలు  కన్నా మించి  ఎక్కువ చేయలేకపోతున్నామని తెగ బాధ పడిపోతుంటారు.

Relationship tips for couple
Relationship tips for couple

నిజంగా.. ఒక మగవాడు  ఎంత సేపు శృంగారంలో పాల్గొనాలి అనే ప్రశ్నలకు నిపుణుల సమాధానం ఏమిటో తెలుసుకుందాం.శృంగారాన్ని ఆస్వాదించాలి   కానీ అంతా  ఇంతా అని సమయం మాత్రం  తీసుకోకూడదని నిపుణులు తెలియచేస్తున్నారు. ఎవరి స్టామినాని బట్టి వారి శృంగార ఆస్వాదన ఉంటుందంట.. కానీ కొందరు గొప్ప కోసం ఎక్కువ సమయాన్ని చెబుతుంటారు.. వాళ్లు చెప్పినవన్నీ నిజమని అనుకోవడానికి  లేదని  నిపుణులు తెలియచేస్తున్నారు.

కాబట్టి అలాంటివి విని  తాము ఏదో నష్టపోతున్నామనే  ఆలోచన చేయకూడదని  తెలియచేస్తున్నారు. అయితే ఎంతసేపు శృంగారాన్ని ఆస్వాదించాలనే విషయంలో చాలా మందికి సందేహాలు ఉంటాయని.. ఈ విషయం పై కొన్ని సంస్థలు చాలా సంవత్సరాలుగా పరిశోధనలు, సర్వేలు చేసాయి ….ఈ పరిశోధనలో భాగంగా దాదాపు 500 మంది జంటలు  వారి  దాంపత్య జీవితాన్ని పరిగణలోకి తీసుకున్నారు…. దీనిలో భాగంగా కొద్దీ  మంది ఎక్కువలో ఎక్కువ 33 నిమిషాల 40 సెకన్లపాటు కలయికలో పాల్గొన్నావారు ఉండగాఎ క్కువ మంది మాత్రం ఇంచుమించుగా 5 నిమిషాల మూడు సెకన్ల పాటు కలయికలో పాల్గొన్నారట…. కానీ ఎక్కువ సేపు శృంగారంలో పాల్గొంటేనే బాగా శృంగారం చేసినట్టు…  కలయిను ఆస్వాదించినట్లు ఎంతమాత్రం కాదని నిపుణులు తెలియచేస్తున్నారు.

ఆస్వాదన  లేకుండా  ఎంత  సేపు  శృంగారం చేసిన పెద్ద ప్రయోజనం  ఏమి  ఉండదని ఆస్వాదన  ఉంటే మాత్రం ఎక్కువ సేపు చేయాల్సిన అవసరం లేదని.. కొద్ది  సమయమైనా గాని ఆ తృప్తి అందుతుందని తెలియచేస్తున్నారు. ఇక్కడ తృప్తిని  మాత్రమే లెక్క లోకి తీసుకోవాలి కానీ సమయాన్ని కాదు అని నిపుణులు తెలియచేస్తున్నారు.

 

Related posts

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

EC Orders on Pension Distribution: ఏపీలో పింఛన్ల పంపిణీపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Manipur: మణిపూర్ లో రెచ్చిపోయిన మిలిటెంట్లు .. సీఆర్పీఎఫ్ శిబిరంపై కాల్పుల వర్షం .. ఇద్దరు మృతి

sharma somaraju

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N