NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

Corona: బ్రేకింగ్: కరోనా బారిన పడ్డ వైసీపీ ఎమ్మెల్యే ఆరోగ్య పరిస్థితి విషమం..!!

Corona: దేశంలో కరోనా సెకండ్ వేవ్ విలయ తాండవం చేస్తున్న సంగతి తెలిసిందే. సామాన్యుల నుంచి సెలబ్రిటీలను రాజకీయ నాయకులను ఎవరిని విడిచి పెట్టడం లేదు మహమ్మారి. ఇదిలా ఉంటే తాజాగా తాడికొండ వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవికి  కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఆమెకు ఊపిరితిత్తులలో  సమస్య ఉండటంతో కరోనా సోకినట్లు తెలియకపోవడంతో అశ్రద్ధ చేయటం తో.. ఊపిరితిత్తుల్లో పరిస్థితి విషమంగా మారినట్లు సమాచారం.

ysrcp mla effected covid positive
ysrcp mla effected covid positive

దీంతో అత్యవసర చికిత్స నిమిత్తం హైదరాబాదు నగరంలో కాంటినెంటల్ హాస్పిటల్లో ఐసీయూలో ఉండవల్లి శ్రీదేవి చికిత్స చేయించుకుంటున్నారు. శ్రీదేవి ఆరోగ్యంపై ఏపీ సీఎంఓ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. తెలుగు రాష్ట్రాలలో కూడా కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ఒకపక్క వ్యాక్సినేషన్ పంపిణీ కార్యక్రమం శరవేగంగా జరుగుతున్న గాని చాపకింద నీరులా.. కొత్త పాజిటివ్ కేసులు ఊహించని విధంగా బయట పడుతున్నాయి. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కరోనా నిబంధనలను కఠినంగా అమలు చేస్తూ ఉన్నాయి.

Related posts

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

EC Orders on Pension Distribution: ఏపీలో పింఛన్ల పంపిణీపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Manipur: మణిపూర్ లో రెచ్చిపోయిన మిలిటెంట్లు .. సీఆర్పీఎఫ్ శిబిరంపై కాల్పుల వర్షం .. ఇద్దరు మృతి

sharma somaraju

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju