NewsOrbit
న్యూస్ హెల్త్

Pregnancy మీకు పుట్టబోయేది పాప? బాబు? ఎవరో తెలుసుకోవాలంటే ఇది తెలుసుకోండి!!(పార్ట్-1)

మీకు పుట్టబోయేది పాప? బాబు? ఎవరో తెలుసుకోవాలంటే ఇది తెలుసుకోండి!!(పార్ట్-1)

Pregnancy :ఇంటిలో ఆడవారు గర్భంతో ఉన్నప్పుడు తమ కుటుంబం లో పాప పుడుతుందా బాబు పుడతాడ  అని ప్రతి ఒక్కరు ఆలోచిస్తూనే ఉంటారు.  అయితే  కొన్ని సంకేతాల  ద్వారా పుట్టబోయేది పాపా , బాబో  సులభంగా తెలుసుకోవచ్చు అంటున్నారు మన పెద్దలు. కొన్ని సంవత్సరాల గా మన పెద్దలు అనుసరిస్తున్న విధానం లో పుట్టబోయేది ఎవరో తెలుసుకోండి.

know-the-gender-of-your-baby-part-1
know-the-gender-of-your-baby-part-1

ప్రగ్నెంట్ గా  ఉన్నప్పుడు వికారం, వాంతులు రావడం చాలా సహజం. కానీ ప్రతిరోజూ ఉదయం మరింత ఎక్కువ వికారం ఉంటే అమ్మాయి పెట్టబోతున్నట్లు, అదే నార్మల్ గా ఉంటే అబ్బాయి పుట్టబోతున్నట్లు  తెలియచేసే  సంకేతం ఇది .ప్రెగ్నెంట్ గా ఉన్న స్త్రీల తల వెంట్రుకలు  దృఢంగా, శక్తివంతంగా ఉంటే బాబు అని, అదే జుట్టు రాలిపోతూ బలహీనంగా ఉంటే పాప పుడుతుంది అని అర్ధం  .పుట్టబోయేది అబ్బాయా అమ్మాయా అని తీసుకునే ఆహారం కూడా తెలియచేస్తుంది. పుల్లగా,ఉప్పగా, కారం ఎక్కువగా ఉండే ఆహారాలు తింటే ఉన్నట్లయితే బాబు గా, అదే స్వీట్, చాక్లెట్, డైరీ ప్రొడక్ట్స్, జ్యూస్ లు ఎక్కువగా తీసుకుంటే అమ్మాయి పెట్టబోతున్నట్లు   చెబుతారు .

ప్రెగ్నెంట్ గా  ఉన్న స్త్రీ చర్మం రంగును బట్టి కూడా పుట్టబోయేది ఎవరో   తెలుసుకోవచ్చు అని  మన పెద్దలు తెలియచేస్తున్నారు. చర్మం నలుపు రంగు కంటే ఎక్కువ ముదురు రంగులో కి  మారుతూ ఉంటే అబ్బాయి పెట్టబోతున్నట్లు, అదే చర్మం రంగులో ఎటువంటి మార్పులు జరగకపోతే అమ్మాయి పుడుతున్నట్టు సూచన.  ప్రెగ్నెన్సీ సమయంలో ఎప్పుడు ఎడమవైపు పడుకోవడానికి ఆసక్తి గా ఉన్నట్లయితే..  అబ్బాయి మీ ఇంట్లోకి వస్తున్నాడని, అదే కుడివైపు తిరిగి పడుకోవడానికి ఇష్టం గా ఉంటే పాప మీ ఇంట్లోకి రాబోతుందని గుర్తు .

 

Related posts

‘ బోడే ‘ ప‌వ‌ర్‌… పెద్దిరెడ్డికి లైఫ్‌లో ఫ‌స్ట్ టైం స‌రైన మ‌గాడు త‌గిలాడు..!

మెగా డెసిష‌న్ ఏంటి? పిఠాపురం వ‌స్తున్న‌ట్టా.. రాన‌ట్టా..!

`ల్యాండ్ టైటిలింగ్`తో రాజ‌కీయ‌ న‌ష్టం ఎవ‌రికి..? లాభం ఎవ‌రికి..?

Ram Pothineni: కొత్త ప్ర‌యాణానికి శ్రీ‌కారం చుడుతున్న రామ్‌.. ఫ్యాన్స్ ముచ్చ‌ట తీర‌బోతోందోచ్..!

kavya N

Allu Arjun: 20 ఏళ్ల నుంచి షూటింగ్స్ కు వెళ్లే ముందు అల్లు అర్జున్ పాటిస్తున్న‌ ఏకైక‌ రూల్ ఏంటో తెలుసా?

kavya N

Varalaxmi Sarathkumar: నాగ‌చైత‌న్య-వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కాంబినేష‌న్ లో ప్రారంభ‌మై ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా?

kavya N

Ramya Krishnan: హీరోయిన్లు ఎదగాలంటే కొన్నిసార్లు సర్దుకుపోవాల్సిందే.. కాస్టింగ్ కౌచ్‌పై ర‌మ్య‌కృష్ణ షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Deepika Padukone: షాకింగ్ న్యూస్.. విడాకులకు సిద్ధ‌మ‌వుతున్న దీపికా పదుకొనే.. బిగ్ హింట్ ఇచ్చిన రణవీర్!

kavya N

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju