NewsOrbit
న్యూస్ హెల్త్

శృంగారం లో ఆ ఫీలింగ్స్ ఎందుకు కలుగుతాయో తెలుసా??

శృంగారం లో ఆ ఫీలింగ్స్ ఎందుకు కలుగుతాయో తెలుసా??

Relationship tips: భార్య భర్తల మధ్య శృంగారం అనేది వారి బంధాన్ని బలపరిచే ఒక అద్భుతమైన మంత్రం. అయితే శృంగారం సమయంలో శరీరంలో ఏ భాగాన్ని తాకితే లేదా ఏ భాగాన్ని రబ్ చేస్తే ఎలాంటి ఫీలింగ్స్ వస్తాయి అనేది తప్పకుండా తెలిసి ఉండాలి.ముఖ్యంగా స్త్రీలలో శృంగార భావనలు కలగాలంటే  ఏమి చేయాలి అనే విషయం మనకు వేల సంవత్సరాల క్రితమే ప్రపంచ ప్రసిద్ధ గ్రంథం కామసూత్ర లో  వాత్సాయనుడు వివరించి చెప్పాడు. మనోవాంఛలు కిస్ హార్మోన్ అనే ఒక లైంగిక ప్రేరణ కలిగించే హార్మోన్ చేసే ప్రయోజనాలు చాలానే ఉన్నాయి  అంటున్నాయి తాజా పరిశోధనలు.

Relationship tips and feelings
Relationship tips and feelings

చక్కటి శృంగార పరమైన ఆనందం పొందడం  లో హార్మోన్లది  చాలా ముఖ్య పాత్ర అనిచెప్పడం లో ఎలాంటి సందేహం లేదు. హ్యాపీ హార్మోన్ గా  పిలవబడే ఆక్సిటోసిన్ వలన రీ-ఫ్రెష్ అయిన  అనుభవం వస్తుంది. మనలో ఉండే టెస్టోస్టిరాన్ కారణంగా శృంగార కోరికలు కలుగుతుంటాయి. కిస్‌పెప్టిన్ అనే హార్మోన్ వలన రొమాంటిక్ ఫీలింగ్ వస్తుంటుంది. పరిశోధకులు దీన్ని ముద్దుగా కిస్ హార్మోన్ అని పిలిచే ఈ హార్మోన్ వల్ల శృంగారానికి సంబంధించిన అనేక సైకలాజికల్ సమస్యలు మాయమవుతాయి .

సహజంగా విడుదలయ్యే కిస్‌పెప్టిన్ కారణంగా పునరుత్పత్తి క్రియతో సంబంధం ఉన్న రసాయనాలు కూడా విడుదలవుతాయి. ఈ హార్మోన్ల కారణంగా శృంగార  సన్నివేశాలు, బొమ్మలు చూసినప్పుడు మెదడు స్పందన అధికం అవుతుంది అని  ఓ పరిశోధనలో  బయట పడింది.వంధ్యత్వం సమస్యలు తగ్గడానికి  ఈ హార్మోన్ కారణం అని కూడా చెప్పవచ్చు.  లైంగిక పరమైన  సమస్యలు తగ్గుతున్నట్టుగా  గుర్తించారు. లైంగిక ఆసక్తి తక్కువగా ఉన్న వారు ఆ సమస్య తగ్గడానికి రొమాన్స్, శృంగారం పట్ల ఆసక్తి పెంచుకోవడానికి  ఈ హార్మోన్  బాగా సహాయ పడుతుంది.

 

Related posts

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Breaking: విజయవాడలో విషాదం .. వైద్యుడి ఇంట్లో అయిదుగురు మృతి

sharma somaraju

Janasena: స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయింపు .. హైకోర్టును ఆశ్రయించిన జనసేన

sharma somaraju

Tenth Results: తెలంగాణ ఎస్ఎస్‌సీ పరీక్షా ఫలితాలు విడుదల ..ఫలితాల కోసం క్లిక్ చేయండి

sharma somaraju

Varalaxmi Sarathkumar: పెళ్లై కూతురున్న వ్య‌క్తితో వ‌ర‌ల‌క్ష్మి వివాహం.. డ‌బ్బు కోస‌మే అన్న వారికి న‌టి స్ట్రోంగ్ కౌంట‌ర్‌!

kavya N

TDP: ఆరుగురు సీనియర్ టీడీపీ నేతలపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

AP Elections 2024: కూటమి పార్టీలకు బిగ్ షాక్ .. స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాసు గుర్తు కేటాయింపు

sharma somaraju

BCY Party: పుంగనూరులో బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ పై దాడికి యత్నం ..ప్రచార వాహనం ధగ్ధం

sharma somaraju

Amit Shah: అమిత్ షా కు తృటిలో తప్పిన హెలికాఫ్టర్ ప్రమాదం

sharma somaraju

Video Morphing Case: అమిత్ షా డీప్ షేక్ వీడియో కేసు.. గాంధీ భవన్ కు ఢిల్లీ పోలీసులు ..సోషల్ మీడియా ప్రతినిధులకు నోటీసులు

sharma somaraju

Supreme Court: ఏపీ ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ ..ఎన్జీటీ తీర్పును యథాతధంగా అమలు చేయాలంటూ ఆదేశం

sharma somaraju

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి టాలీవుడ్ స్టార్ హీరో స‌తీమ‌ణి.. హీరోయిన్‌గా కూడా చేసింది.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

Priyadarshi Pulikonda: హీరోగా దూసుకుపోతున్న క‌మెడియ‌న్ ప్రియదర్శి.. చేతిలో ఏకంగా అన్ని సినిమాలా..?

kavya N

బ‌ల‌మైన నియోజ‌క‌వ‌ర్గాల్లో బ‌ల‌హీన నేత‌లు.. వైసీపీ సాధించేదేంటి..?