NewsOrbit
Featured సినిమా

Mahesh babu – Trivikram Movie: మహేష్ బాబు – త్రివిక్రమ్ సినిమాకి ఆసక్తికర టైటిల్..!?

Mahesh babu - Trivikram Movie: here is Name

Mahesh babu – Trivikram Movie: సూపర్ స్టార్ మహేష్ బాబు – మతాల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో మూడో సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. ఈ క్రేజీ ప్రాజెక్టుని గత వారమే ప్రకటించారు. హారిక & హాసిని క్రియేషన్స్ నిర్మాణ సంస్థ దీనికి నిర్మాణ సారధ్యం వహించనుండగా.. మహేష్ బాబు సొంత సంస్థ జీఎంబీ కూడా భాగస్వామిగా చేతులు కలపనుంది. దీనికి ఒక ఆసక్తికరమైన టైటిల్ అనుకుంటున్నట్టు సినీ వర్గాల్లో వినిపిస్తుంది.

Mahesh babu – Trivikram Movie: పరిశీలనలో కీలక పేరు

ఈ ఇద్దరి కలయికలో ఇప్పటికే రెండు సినిమాలు వచ్చాయి. మొదటి సినిమా “అతడు” వెండితెరపై అదరగొట్టింది. మంచి టాక్ తెచ్చుకుని మహేష్ కెరీర్ లో ఓ మైలురాయిగా నిలిచింది. ఆ తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన “ఖలేజా” సినిమా వెండితెరపై మెప్పించలేకపోయినప్పటికీ బుల్లితెరపై మాత్రం పెద్ద హిట్ ఇది. ఈ చిత్రం ఎప్పుడు టీవీలో వేసినా మాంచి టీఆర్పీ వస్తుంది. రిలీజ్ సమయంలో ఈ సినిమాని ఆదరించని తెలుగు సినీ ప్రియులు టీవీల్లో మాత్రం తెగ చూస్తున్నారు.

Mahesh babu - Trivikram Movie: here is Name
Mahesh babu – Trivikram Movie: here is Name

ఇక ఈ ఇద్దరి కాంబినేషన్ లో రానున్న మూడో సినిమాకు “పార్థు” అనే టైటిల్ అనుకుంటున్నట్టు ప్రచారంలో ఉంది. “అతడు” సినిమాలో మహేష్ ఒరిజినల్ పాత్ర పేరు “నందగోపాల్” కానీ పార్థు అనే పేరుతో ఆ ఊరికి, ఆ ఇంటికి వెళ్లి కథకి మలుపులు, ఆసక్తి తీసుకొస్తారు. అందుకే “పార్థు” పేరిట రానున్న సినిమా ఓ మైలురాయిగా నిలిచిపోతుందని.. త్రివిక్రమ్ భావిస్తున్నారట. దీనికి మహేష్ అంగీకరిస్తారా..!? లేదా తనకు సెంటిమెంట్ గా ఉండే మూడు అక్షరాలు పెట్టమంటారో..? వేచి చూడాల్సి ఉంది. ఈ చిత్రం కరోనా తర్వాత షూటింగ్ మొదలు పెట్టుకుని.. వచ్చే ఏడాది వేసవిలో విడుదల కానుంది. ఇక మహేష్ నటిస్తున్న “సర్కారువారి పాట” సినిమా 50 శాతం షూటింజి పూర్తి చేసుకుంది. ఇటీవల ఆ యూనిట్ సిబ్బందికి కరోనా సోకడంతో ప్రస్తుతం షూటింగ్ నిలిచిపోయింది..!

Related posts

Pallavi Prashanth: బిగ్ బాస్ టీం కి రైతుబిడ్డ స్పెషల్ థాంక్స్.. కారణం ఇదే..!

Saranya Koduri

Trinayani: వాట్.. త్రినయని సీరియల్ యాక్ట్రెస్ విష్ణు ఆ స్టార్ హీరోకి సిస్టర్ అవుతుందా..?

Saranya Koduri

Ma Annayya: ఆ సీరియల్ నటుడుతో ప్రేమాయణం నడుపుతున్న మా అన్నయ్య సీరియల్ ఫేమ్ శ్వేతా రెడ్డి.. ఫోటోలతో అడ్డంగా బుక్..!

Saranya Koduri

Kasturi: కన్న తండ్రి నిజస్వరూపాన్ని బయటపెట్టిన కస్తూరి సీరియల్ హీరోయిన్.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Mamagaru: ఘనంగా మామగారు సీరియల్ ఫేమ్ ఆకాష్ పెళ్లి వేడుకలు.. వైరల్ గా మారిన ఫొటోస్..!

Saranya Koduri

Vijayashanti – Anushka Shetty: విజ‌య‌శాంతి డ్రీమ్ రోల్ లాగేసుకున్న అనుష్క‌.. నిజంగా స్వీటీ అంత అన్యాయం చేసిందా?

kavya N

Nayanthara: అక్క పాత్ర‌కే రూ. 20 కోట్లా.. ఇది మ‌రీ టూ మ‌చ్‌గా లేదా న‌య‌న్‌..?

kavya N

Samyuktha Menon: టాలీవుడ్ లో ఆ స్వేచ్ఛ ఉండ‌దు.. ఇక్క‌డ న‌టించ‌డం చాలా క‌ష్టం.. సంయుక్త షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 May 10th 2024 Episode: అనసూయ అసలు రూపం సుమిత్రాకు చెప్పిన దీప.. అంతా సీక్రెట్ గా వినేసిన కార్తీక్..!

Saranya Koduri

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్‌.. రూ. 4.50 కోట్ల టార్గెట్ కు వ‌చ్చిందెంతంటే..?

kavya N

Jyothi Rai: అందాల ఆర‌బోత‌లో హీరోయిన్ల‌నే మించిపోతున్న జ్యోతి రాయ్‌.. తాజా ఫోటోలు చూస్తే ఎవ్వ‌రైనా టెంప్ట్ అవ్వాల్సిందే!

kavya N

Kovai Sarala: ఆ కార‌ణం వ‌ల్లే పెళ్లే చేసుకోలేదు.. అక్క‌లు ఇంట్లో నుంచి గెంటేశారు.. కోవై స‌ర‌ళ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Satyadev: పగ కోసం మొక్కను చంపడం.. తమిళ్ హీరోయిన్ పై సత్యదేవ్ ఫైర్..!

Saranya Koduri

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ పుట్టినరోజు నాడు ఫాన్స్ కి ఫుల్ మీల్స్.. రాబోయే మూడు సినిమాలు ఇవే..!

Saranya Koduri