NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Chandra Babu: బిగ్ బ్రేకింగ్…టీడీపీ అధినేత చంద్రబాబు పై కర్నూల్ లో కేసు నమోదు..! ఎందుకంటే..?

Chandra Babu: టీడీపీ అధినేత, ఏపి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడుపై కర్నూలు ఒన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో వివిధ సెక్షన్ ల కింద కేసు నమోదు అయ్యింది. ఇటీవల రాష్ట్రంలో భయంకరమైన కరోనా వైరస్ ఎన్ 440 కే  అనవాళ్లు ఉన్నాయని చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్రంలో ఈ వైరస్ ప్రమాదకరంగా విస్తరిస్తుంటే ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవడం లేదనీ, లాక్ డౌన్ అమలు చేయాల్సిన అవసరం ఉందంటూ వ్యాఖ్యానించారు. చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఖండించారు. ప్రజలను అనవసరంగా భయ భ్రాంతులకు గురి చేయవద్దని, ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్ 440 కే వైరస్ వేరియంట్ ఉనికిలో లేదని పేర్కొన్నారు. ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారన్న ఆరోపణలతో చంద్రబాబు పై కేసు నమోదు చేశారు.

case filed against Chandra Babu for creating panic about covid virus
case filed against Chandra Babu for creating panic about covid virus

ఇంతకు ముందే తప్పుడు ప్రచారం చేసే వారిపై కఠినంగా వ్యవహరించాలంటూ సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి అధికారులకు సూచించిన సంగతి తెలిసిందే. ఆ తరువాత కొద్ది రోజులకే వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి దీనిపై వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో కోవిడ్ పై అసత్య, తప్పుడు ప్రచారాలపై కేసు నమోదు చేయాల్సివస్తే ముందుగా చంద్రబాబుపై కేసు నమోదు చేయాల్సి ఉంటుందని కూడా వ్యాఖ్యానించారు. ఇటీవల విజయసాయి రెడ్డి చెప్పింది ఇప్పుడు నిజం అయ్యింది.  చంద్రబాబుపై కేసు నమోదు చేయడం ఏపి రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

Related posts

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Ambati Rambabu: ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు సంచలన కామెంట్స్ .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న‌ చిన్నారి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్‌.. యూత్‌కు హాట్ క్ర‌ష్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

AP Elections 2024: సీఎం జగన్ కు మరో షాక్ .. ఇద్దరు డీఎస్పీల బదిలీ

sharma somaraju

Chiranjeevi: పెళ్లైన చిరంజీవితో ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపించిన హీరోయిన్ ఎవరు.. సురేఖ‌కు తెలియ‌డంతో ఏం జ‌రిగింది?

kavya N

Game Changer: గేమ్ ఛేంజ‌ర్ మొద‌లై మూడేళ్లు.. ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉందంటే..?

kavya N

AP Elections 2024: ఏపీలో రేపు అమిత్ షా ప్రచారం .. ఎల్లుండి ప్రధాని మోడీ

sharma somaraju

Terrorists Attack: భద్రతా దళాలపై కాల్పులకు తెగబడిన ఉగ్రవాదులు .. అయిదుగురు జవాన్లకు గాయాలు

sharma somaraju

Breaking: కిడ్నాప్ కేసులో మాజీ ప్రధాని దేవగౌడ కుమారుడు, కర్ణాటక మాజీ మంత్రి హెచ్ డీ రేవణ్ణ అరెస్టు

sharma somaraju

CM Ramesh: మాడుగులలో ఉద్రిక్తత .. అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్ధి సీఎం రమేష్ అరెస్టు 

sharma somaraju

Lok Sabha Elections 2024: కాంగ్రెస్ పార్టీకి షాక్ .. ప్రచారానికి డబ్బులు లేవంటూ ఎన్నికల బరి నుండి తప్పుకున్న ఎంపీ అభ్యర్ధి

sharma somaraju

BRS: బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్ .. ఆ కీలక నేతతో పాటు మరి కొందరు రాజీనామా

sharma somaraju

Janhvi Kapoor: మినీ డ్రెస్ లో జాన్వీ క‌పూర్ గ్లామ‌ర్ మెరుపులు.. ఆమె డ్రెస్ ధ‌ర తెలిస్తే దిమ్మ‌తిర‌గాల్సిందే!

kavya N

Trisha: లాయ‌ర్ కావాల్సిన త్రిష హీరోయిన్ ఎలా అయింది.. ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N