NewsOrbit
Featured సినిమా

Youtube Interviews: ఎవరెంత తీసుకుంటారో తెలుసా..!? యూట్యూబ్ ఇంటర్వ్యూలు – సీక్రెట్లు..!

Youtube Interviews: Interesting facts about Remuneration

Youtube Interviews: బుల్లితెర లేదా వెండితెర స్టార్లు అయిపోతే నటిస్తే.. లేదా షోలు చేస్తేనే డబ్బులు వస్తయ్ అనుకుంటున్నారేమో… ట్రెండ్ మారింది. సోషల్ మీడియా/ డిజిటల్ మీడియా పైత్యం ఇటు వినియోగదారులకు, అటు యూట్యూబర్లకు ఆవహించింది.. అందుకే ఆ పైత్యాన్ని కొందరు స్టార్లు చక్కగా కాష్ చేసుకుంటున్నారు.. ఈ మధ్య (అంటే ఓ రెండు, మూడేళ్ళుగా..) యూట్యూబ్ చానెళ్లు ఎక్కువయ్యాయి కదా.. వాటిలో ఇంటర్వ్యూలూ ఎక్కువయ్యాయి కదా.. యూట్యూబ్ ని బాగా గమనిస్తే చాలా చానెళ్లు ఒకే ఇంటర్వ్యూని ముక్కలు ముక్కలు చేసి.. వేసిందే వేసి వ్యూస్ రాబట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి..! టీఎన్నార్.., నాగరాజుల ఇంటర్వ్యూలూ తీసేస్తే చాలా వరకు ఛానెళ్లలో వచ్చే ఇంటర్వ్యూలూ పెయిడ్ అనే విషయం చాలా మందికి తెలియదు.. ఎవరెవరు ఎంత తీసుకుంటారో ఓ లెక్క చూద్దాం..!

Youtube Interviews: Interesting facts about Remuneration
Youtube Interviews: Interesting facts about Remuneration

Youtube Interviews: జబర్దస్త్ కమీడియన్లు..!

ఈటీవీలో వచ్చే జబర్దస్త్ స్టార్లు కొన్నేళ్లుగా యూట్యూబ్ లో ట్రేండింగ్ లో ఉంటున్నారు. వారిలో హైపర్ ఆది, సుడిగాలి సుధీర్, గెటప్ శీను, ఆటో రామ్ ప్రసాద్, బులెట్ భాస్కర్, అదిరే అభి, చంటి ముందు వరుసలో ఉంటారు. వీళ్లకు ఒక్కొక్కరికీ ఒక్కో రేటు ఉంటుంది.
* సుడిగాలి సుధీర్ ఏదైనా యూట్యూబ్ ఛానెల్ కి ఇంటర్వ్యూ ఇవ్వాలంటే రూ. 30 వేలు తీసుకుంటారు. కనీసం పాతిక వేలు ఇవ్వనిదే దొరకరు. కనీసం వారానికి ఒకటి ఇస్తుంటారు..
* హైపర్ ఆది ఏదైనా యూట్యూబ్ ఛానెల్ కి ఇంటర్వ్యూ ఇవ్వాలంటే రూ. 15 వేలు నుండి రూ. 20 వేలు తీసుకుంటారు. గెటప్ శీను కూడా ఇదే ధర ఉంటుంది.
* ఆటో రామ్ ప్రసాద్, బులెట్ భాస్కర్, నరేష్, చంటి, ముక్కు అవినాష్ తదితరులు ఇంట్వ్యూలు ఇవ్వాలంటే రూ. పది వేలు ఇవ్వాల్సి ఉంటుంది.
* ఇటీవల కొంచెం ఫెమస్ అయిన ఇమ్మాన్యుయేల్, వర్ష జంటగా రావాలంటే రూ. 25 వేలు ఇవ్వాల్సి ఉంటుంది.
(వారి ఇంటర్వ్యూ ఎంత మంది చూస్తారు..? ఎన్ని వ్యూస్ వస్తాయి..? ఆ చానెళ్లకు ఎంత ఆదాయం వస్తుంది..? అనే లెక్కలు వేసుకుని వీరి డిమాండ్ ఉంటుంది)

Youtube Interviews: Interesting facts about Remuneration
Youtube Interviews: Interesting facts about Remuneration

సినీ సైడ్ కారెక్టర్ నటీమణులు/యాంకర్లు..!

ఇక సినిమాల్లో సైడ్ పాత్రలు వేసే మధ్య వయసు నటీమణులు కూడా మంచి మార్కెట్ ఉంది. ప్రగతి, సురేఖ వాణీ, హేమ, పవిత్ర లోకేష్ తదితరుల ఇంటర్వ్యూలు యూట్యూబ్ లో వస్తే లక్షల్లోనే వ్యూస్ వస్తాయి. వీరిలో ఎక్కువగా ప్రగతి, సురేఖ వానికి డిమాండ్ ఉంటుంది. అందుకే పారితోషికం కూడా అలాగే ఉంటుంది.

* ఒక గంట ఇంటర్వ్యూ కి ప్రగతి రూ. 20 వేలు, సురేఖ వాణీ 20 వేలు వరకు తీసుకుంటారు. హేమ, పవిత్ర లోకేష్ లు రూ. 12 వేలు అడుగుతారు.

* యూట్యూబ్ ఇంటర్వ్యూల్లో అందరి కంటే ఎక్కువ డిమాండ్ చేసేది యాంకర్ అనసూయ. ఆమె ఒక గంట ఇంటర్వ్యూ కి రూ. 40 వేలు తీసుకుంటారు. రష్మీ రూ. 20 వేలు, వర్షిణి రూ. 12 వేలు వరకు తీసుకుంటారు.
(అయితే ఓ పెద్ద షరతు. సబ్ స్క్రైబర్లు కనీసం ఎనిమిది లక్షల మంది ఉంటె ఏమి తీసుకోకుండా ఫ్రీగానే వస్తారు. కానీ లక్ష లోపు సబ్ స్క్రైబ్ర్లు ఉంటె అసలు ఇంటర్వ్యూ కి దొరకరు. మధ్యస్థంలో ఉన్న చానెళ్ళు అయితేనే పైన చెప్పుకున్న ధర తీసుకుంటారు..!)

Related posts

Vijay Deverakonda: ముచ్చటగా మూడోసారి విజయ్ దేవరకొండ.. రష్మిక కాంబినేషన్ లో మూవీ..?

sekhar

Pallavi Prashanth: బిగ్ బాస్ టీం కి రైతుబిడ్డ స్పెషల్ థాంక్స్.. కారణం ఇదే..!

Saranya Koduri

Trinayani: వాట్.. త్రినయని సీరియల్ యాక్ట్రెస్ విష్ణు ఆ స్టార్ హీరోకి సిస్టర్ అవుతుందా..?

Saranya Koduri

Ma Annayya: ఆ సీరియల్ నటుడుతో ప్రేమాయణం నడుపుతున్న మా అన్నయ్య సీరియల్ ఫేమ్ శ్వేతా రెడ్డి.. ఫోటోలతో అడ్డంగా బుక్..!

Saranya Koduri

Kasturi: కన్న తండ్రి నిజస్వరూపాన్ని బయటపెట్టిన కస్తూరి సీరియల్ హీరోయిన్.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Mamagaru: ఘనంగా మామగారు సీరియల్ ఫేమ్ ఆకాష్ పెళ్లి వేడుకలు.. వైరల్ గా మారిన ఫొటోస్..!

Saranya Koduri

Vijayashanti – Anushka Shetty: విజ‌య‌శాంతి డ్రీమ్ రోల్ లాగేసుకున్న అనుష్క‌.. నిజంగా స్వీటీ అంత అన్యాయం చేసిందా?

kavya N

Nayanthara: అక్క పాత్ర‌కే రూ. 20 కోట్లా.. ఇది మ‌రీ టూ మ‌చ్‌గా లేదా న‌య‌న్‌..?

kavya N

Samyuktha Menon: టాలీవుడ్ లో ఆ స్వేచ్ఛ ఉండ‌దు.. ఇక్క‌డ న‌టించ‌డం చాలా క‌ష్టం.. సంయుక్త షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 May 10th 2024 Episode: అనసూయ అసలు రూపం సుమిత్రాకు చెప్పిన దీప.. అంతా సీక్రెట్ గా వినేసిన కార్తీక్..!

Saranya Koduri

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్‌.. రూ. 4.50 కోట్ల టార్గెట్ కు వ‌చ్చిందెంతంటే..?

kavya N

Jyothi Rai: అందాల ఆర‌బోత‌లో హీరోయిన్ల‌నే మించిపోతున్న జ్యోతి రాయ్‌.. తాజా ఫోటోలు చూస్తే ఎవ్వ‌రైనా టెంప్ట్ అవ్వాల్సిందే!

kavya N

Kovai Sarala: ఆ కార‌ణం వ‌ల్లే పెళ్లే చేసుకోలేదు.. అక్క‌లు ఇంట్లో నుంచి గెంటేశారు.. కోవై స‌ర‌ళ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Satyadev: పగ కోసం మొక్కను చంపడం.. తమిళ్ హీరోయిన్ పై సత్యదేవ్ ఫైర్..!

Saranya Koduri