NewsOrbit
జాతీయం ట్రెండింగ్ న్యూస్

Sonu Sood: నెల్లూరుకు భారీ సాయం అందిస్తున్న సోనూ సూద్..కలెక్టర్ అడిగారు..! సోనూ డన్ అన్నారు..!!

Sonu Sood: దేశంలో కోట్లకు కోట్లకు పడగలెత్తిన పారిశ్రామికవేత్తలు, సెలబ్రిటీలు, రాజకీయాలు ఎంత మంది ఉన్నా ఎక్కడ ఎవరికి ఏ అవసరం ఉన్నా సాయం చేసేందుకు వారెవరూ ముందుకు రావడం లేదు. కానీ రియల్ హీరో సోనూ సూద్ మాత్రం దేశంలో ఏ ప్రాంతానికి చెందిన వారైనా సాయం అడిగితే కాదనకుండా  అపర దానకర్ణుడుగా నిలిచిపోతున్నారు. గత ఏడాది కరోనా సమయంలో, ఆ తరువాత కూడా సోనూ సూద్ దేశ వ్యాప్తంగా ప్రజలకు అందించిన సాయం వెలకట్టలేనిది. సోనూ సేవా నిరతికి ఐక్యరాజ్యసమితి నుండి ప్రత్యేక గుర్తింపు, ప్రశంసలు లభించాయి.

Sonu Sood big help to Nellore district
Sonu Sood big help to Nellore district

ప్రభుత్వాలు చేయాల్సిన పనులను తన భుజస్కందాలపై వేసుకుని నిరవేరుస్తున్నారు. దీంతో పలువురు అధికారులు కూడా తమ ప్రాంతంలో సేవలకు గానూ ఆయనను అభ్యర్థిస్తున్నారు. ప్రభుత్వం ద్వారా బడ్జెట్ రిలీజ్ కావాలంటే చాలా తతంగం ఉంటుంది. అందుకే ప్రస్తుత కోవిడ్ పరిస్థితుల్లో చిన్న చిన్న సాయాలకు స్థానిక స్వచ్చంద సంస్థల సహకారాన్ని అధికారులు తీసుకుంటున్నారు. పెద్ద పెద్ద సహాయాన్ని సోనూ సూద్ అందిస్తున్నారు.

తాజాగా ఏపిలోని నెల్లూరు జిల్లాకు ఆక్సిజన్ జనరేటర్ విరాళంగా ఇచ్చేందుకు ముందుకు వచ్చారు సోనూ సూద్. నెల్లూరు జిల్లాలో ఆక్సిజన్ జనరేటర్ లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని దీనికి సాయం అందించాలని కోరుతూ జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు సోనూ సూద్ కు లేఖ రాశారు. కలెక్టర్ లేఖకు స్పందించిన సోనూ సూద్ 1.5 కోట్ల విలువైన ఆక్సిజన్ జనరేటర్ ను అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ జనరేటర్ రోజు 2 టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి కెపాసిటీ కలిగి ఉంటుంది. మరో రెండు మూడు రోజుల్లో జిల్లాకు ఆక్సిజన్ రానున్నది. సోనూ సాయానికి నెల్లూరు జిల్లా ప్రజలతో పాటు ఏపి ప్రజలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Related posts

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

EC Orders on Pension Distribution: ఏపీలో పింఛన్ల పంపిణీపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Manipur: మణిపూర్ లో రెచ్చిపోయిన మిలిటెంట్లు .. సీఆర్పీఎఫ్ శిబిరంపై కాల్పుల వర్షం .. ఇద్దరు మృతి

sharma somaraju

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju