NewsOrbit
న్యూస్ సినిమా

Mahesh Babu: మహేష్ బాబు రాజమౌళి సినిమాకి సంబంధించి కీలక న్యూస్ అప్ డేట్…??

Mahesh Babu: రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు సినిమా కోసం సినీ ప్రేమికులు ఎప్పటినుండో వెయిట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయం గురించి రాజమౌళి కూడా అనేక సిని వేదికలపై స్పందించడం జరిగింది. ఒకసారి పూరి జగన్నాథ్ దర్శకత్వంలో మహేష్ “బిజినెస్ మాన్” ఆడియో వేడుకలో కూడా రాజమౌళి మహేష్ తో.. సినిమా గురించి అనేక విషయాలు తెలియజేశారు. మహేష్ తో సినిమా ఖచ్చితంగా చేస్తాను అది “గూడచారి 116” లా ఉండాలా లేకపోతే స్క్రిప్ట్ మరోలా ఉండాలా అనేది తేలాల్సి ఉంది, కొంత టైం పడుతుంది అంటూ అప్పట్లో ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆ తర్వాత లాక్ డౌన్ టైం లో  “ఆర్ఆర్ఆర్” తర్వాత మహేష్ తో అని జక్కన కంఫర్మ్ చేయడం జరిగింది. 

1 Nenokkadine Movie Ultra HD Stills ~ Youth Gardenఇదిలాఉంటే ఇటీవల  రాజమౌళి మహేష్ తో చేయబోయే సినిమా… ఆఫ్రికా అడవుల్లో నేపథ్యంలో సాగే యాక్షన్ డ్రామా అని అంటున్నారు. సినిమాలో ఫైట్స్ ఓ రేంజ్ లో ఉండేలా … స్క్రిప్టు రెడీ అవుతుందని, ప్రస్తుతం రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమా స్క్రిప్ట్ పై వర్క్ చేస్తున్నట్లు లేటెస్ట్ టాక్. “ఆర్ఆర్ఆర్” తర్వాత రాజమౌళి మహేష్ తో చేయడం గ్యారెంటీ అని సమాచారం.

 

అయితే ప్రస్తుతం తెరకెక్కుతున్న “ఆర్ఆర్ఆర్”… సినిమా షూటింగ్ ఆలస్యం అయ్యే అవకాశం ఉండటంతో సినిమా షూటింగ్ ఆలస్యం అయ్యే అవకాశం ఉండటంతో… రాజమౌళి తో చేయబోయే సినిమాకు ముందు అనిల్ రావిపూడి తో మహేష్ సినిమా చేయనున్నట్లు సమాచారం. ప్రస్తుతం “గీతా గోవిందం” డైరెక్టర్ పరుశురాం దర్శకత్వంలో “సర్కారు వారి పాట” సినిమా చేస్తున్నారు. ఈ సినిమా అయిన వెంటనే వరుస బ్లాక్ బస్టర్ డైరెక్టర్లతో మహేష్ సినిమాలు ఒప్పుకోవడం తో…. రాబోయే రోజుల్లో టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర మహేష్ సినిమాలు సునామి క్రియేట్ చేయటం గ్యారెంటీ అని ఫిలిం మేకర్స్ అంటున్నారు.

 

Related posts

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

Escape Room 2 Review: ఎస్కేప్ రూమ్ 2 రివ్యూ.. నెట్ఫ్లిక్స్ లో ఈ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉందంటే..?

Saranya Koduri

Aa Okkati Adakku Box Office Collections: జోరుపై దూసుకుపోతున్న ఆ ఒక్కటి అడక్కు మూవీ.. తొలిరోజు ఎంత కలెక్ట్ చేసిందంటే..!

Saranya Koduri

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

Romeo OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకున్న విజయ్ ఆంటోనీ ” రోమియో “.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Heeramandi OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న సంజయ్ లీలా భన్సాలీ పిరియాడిక్ డ్రామా.. విమర్శికుల నుంచి ప్రశంసలు..!

Saranya Koduri

Aha OTT: ఆహాలు అద్భుతం అనిపించే 3 సినిమాలు ఇవే..!

Saranya Koduri

Geethanjali Malli Vachindi OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న గీతాంజలి మళ్లీ వచ్చింది.. రిలీజ్ ఎప్పుడు అంటే..!

Saranya Koduri

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Television: తెలుగులో ఫస్ట్ సీరియల్ తీసిన ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఎవరో తెలుసా.‌.!

Saranya Koduri