NewsOrbit
న్యూస్

PMJJBY: బ్యాంకులో ఖాతా ఉంటే రెండు లక్షల రూపాయలు మీవే!కరోనా మృతుల కుటుంబీకులు తెలుసుకోవలసిన ముఖ్యమైన విషయం ఇదే !!

PMJJBY:  జాతీయ బ్యాంకుల్లో ఖాతాలు కలిగిన వారందరూ తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఇది! తద్వారా రెండు లక్షల రూపాయలు బ్యాంకు నుండి రాబట్టుకునే వీలుంది!కరోనా కారణంగా ప్రజలు అధిక సంఖ్యలో చనిపోతున్నారు.మనిషే పోయాక మనీ ఎందుకని చాలామంది అనుకుంటున్నారు. వారి వైద్యానికో మరోదానికో ఖర్చు పెట్టిన మొత్తంలో రెండు లక్షల రూపాయలు బ్యాంకు నుండి వచ్చే అవకాశం ఉండడాన్ని చాలామంది గుర్తించటం లేదు. ఇదేమీ చిన్నమొత్తం కాదు. కేవలం చిన్నపాటి ఎంక్వైరీ ద్వారా ఈ మొత్తాన్ని బ్యాంకు నుండి పొందవచ్చు!

Two lakh rupees is yours if you have a bank account Through PMJJBY
Two lakh rupees is yours if you have a bank account Through PMJJBY

PMJJBY: మ్యాటర్ ఏంటంటే!

2015 సంవత్సరం నుండి జాతీయ బ్యాంకుల పొదుపు ఖాతాదారులకు భారత ప్రభుత్వం రెండు సరసమైన భీమా పథకాలను అందించింది.ప్రధాన్ మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (పిఎంజెజెబివై) కింద సంవత్సరానికి రూ .330, ప్రధాన్ మంత్రి స్వస్థ సూరక్ష బీమా యోజన (పిఎంఎస్‌బివై) కింద సంవత్సరానికి 12 రూపాయలు చెల్లించితే ఆ ఖాతాదారుడు మరణించినప్పుడు రెండు లక్షల రూపాయలు ఇచ్చే భీమా పథకాలు ఇవి. ఒకసారి ఖాతాదారులు ఈ పథకంలో చేరినట్లయితే ఆటోమెటిగ్గానే ప్రతి ఏడాది వారి ఖాతా నుండే ఈ మొత్తం బీమా పథకాలకు చెల్లింపు జరిగిపోతుంది.చెల్లింపుల వివరాలన్నీ బ్యాంకులో ఉంటాయి.

ఇప్పుడెలా అవి ఉపయోగపడతాయి?

ఎవరి దగ్గరి బంధువైనా, పరిచయస్తుడైనా ఇటీవల మరణించినట్లయితే (మరణం ఏ కారణం వల్లనైనా సంభవించి ఉండొచ్చు)వెంటనే సదరు మృతుని బ్యాంకు ఖాతా వివరాలు పరిశీలించండి.ఒకవేళ వారి ఖాతాల నుండి 01 ఏప్రిల్ 2020నుండి 31 మార్చి 2021 మధ్య బ్యాంక్ వారి పాస్బుక్ ఎంట్రీలో 12 రూపాయలు లేదా 330 రూపాయలు తగ్గించినట్లు ఉందేమో గమనించండి. తగ్గిస్తున్నట్లు పాస్ బుక్కులో ఉంటే వెంటనే మృతుని తరపు వారసులు ఆ బ్యాంకుకు తమకు బీమా పథకం కింద రెండు లక్షల రూపాయలు ఇవ్వాలంటూ దరఖాస్తు చేసుకోండి. అయితే ఖాతాదారులు మరణించిన తొంభై రోజుల్లోపే ఈ ప్రక్రియ పూర్తి చేయాలి.ఆ దరఖాస్తు అందుకున్న బ్యాంకు వారు తప్పనిసరిగా రెండు లక్షల రూపాయలు బీమాను వృత్తులు వారసులకు చెల్లించాల్సిందే.కరోనా కష్టకాలంలో వేన్నీళ్ళకు చన్నీళ్ళుగా ఉపయోగపడే ఈ పథకం గురించి తెలుసుకోండి !త్వరపడండి !బ్యాంకుల నుండి బీమా సొమ్ములు పొందండి!

 

Related posts

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?