NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ట్రెండింగ్ న్యూస్

Black Fungus: ఏపిలో బ్లాక్ ఫంగస్‌కు ట్రీట్మెంట్ చేసే హాస్పటల్స్‌ ఇవే..!!

Black Fungus: కరోనా వస్తుంది..పోతోంది..ఇది పెద్ద ప్రాణాంతకమైన వ్యాధి కాదు. మరణాల సంఖ్య చాలా తక్కువ. కళ్ల ఎదురుగానే ఎంతో మంది కరోనా సోకిన వారు చికిత్స పొంది రోజుల వ్యవధిలోనే ఆరోగ్యవంతులు అవుతున్నారు. అయితే ఇప్పుడు కరోనా నుండి కోలుకున్న వారిలో కొందరికి బ్లాక్ ఫంగస్ లక్షణాలు బయట పడుతుండటం తీవ్ర కలకలాన్ని రేపుతోంది. బ్లాక్ ఫంగస్ వ్యాధి ప్రజల కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. దీని బారిన పడి వారు కంటి చూపును కోల్పోతున్నారు. పలు చోట్ల మరణాలు సంభవిస్తున్నాయి. దేశంలో పెరిగిపోతున్న బ్లాక్ ఫంగస్ (మ్యుకోర్‌మైకోసిస్)ని నోటిఫియబుల్ వ్యాధిగా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో బ్లాక్ ఫంగస్ బాధిత, అనుమానిత కేసుల వివరాలను తప్పక ప్రభుత్వానికి అందించాలని కేంద్రం స్పష్టం చేసింది. దాదాపు అన్ని రాష్ట్రాలు ఈ వ్యాధి పట్ల అప్రమత్తం అయ్యయి. ఏపి విషయానికి వస్తే… ఈ ఫంగస్ చికిత్సను ఆరోగ్య శ్రీ పరిధిలోకి రాష్ట్రం తీసుకువచ్చింది. అంతే కాకుండా రాష్ట్రంలో పలు కీలక ఆసుపత్రులలో బ్లాక్ ఫంగస్ ట్రీట్మెంట్ కు ఏర్పాట్లు చేసింది.

Black Fungus treating hospitals list
Black Fungus treating hospitals list

రాష్ట్రంలో బ్లాక్ ఫంగస్ చికిత్స చేసే ఆసుపత్రులు ఇవే..

అనంతపూర్ ప్రభుత్వ ఆసుపత్రి (జీజీహెచ్)

ఎస్వీఆర్ఆర్ జీజీహెచ్, తిరుపతి

స్విమ్స్, తిరుపతి

జీజీహెచ్ కాకినాడ

జీజీహెచ్, గుంటూరు

జీజీహెచ్ (రిమ్స్), కడప

జీజీహెచ్, విజయవాడ

ప్రభుత్వ ప్రాంతీయ కంటి ఆసుపత్రి, కర్నూలు

జీజీహెచ్, కర్నూలు

జీజీహెచ్ (రిమ్స్), ఒంగోలు

జీజీహెచ్, నెల్లూరు (ఎసీఎస్ఆర్ ప్రభత్వ వైద్య కళాశాల)

జీజీహెచ్, శ్రీకాకుళం (ప్రభుత్వ వైద్య కళాశాల)

ప్రభుత్వ ఈఎన్టీ ఆసుపత్రి, విశాఖపట్నం

ప్రభుత్వ ప్రాంతీయ కంటి ఆసుపత్రి, విశాఖపట్నం

ప్రభుత్వ ఛాతి వ్యాధుల ఆసుపత్రి (ఆంధా వైద్య కళాశాల)

కేజీహెచ్, విశాఖపట్నం

విమ్స్, విశాఖపట్నం

Related posts

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?