NewsOrbit
సినిమా

Radhika Apte: సిగ్గుతో బయటకు రాలేకపోయా..! తెలుగులో ఆ సినిమా చేసి బాధపడ్డా: రాధికా ఆప్టే

radhika apte about her movies
radhika apte about her movies
radhika apte about her movies

Radhika Apte: రాధికా ఆప్టే Radhika Apte ఈ పేరు వినగానే గ్లామర్ కు తక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ.. నటనా ప్రాధాన్యమున్న పాత్రల్లో నటించే సహజనటి అనిపిస్తుంది. ఆమె ఎంచుకునే పాత్రలు కూడా అలాంటివే కాబట్టి. నటనా ప్రాధాన్యం ఉన్న సినిమాలు చేయాలనుకునే తక్కువ మంది నటీమణుల్లో ఆమె ఒకరు. తమిళంలో రజినీకాంత్ తో కబాలి, తెలుగులో బాలకృష్ణతో లెజెండ్, లయన్, రామ్ గోపాల్ వర్మ రక్తచరిత్రలో నటించింది రాధికా ఆప్టే. స్టార్ స్టేటస్ ఉన్న సినిమాలే అయినా.. నటనా ప్రాధాన్యం ఉన్న సినిమాలు ఇవి. ఇలానే నటనా ప్రాధాన్యం ఉన్న సినిమానే చేసిన రాధికా ఆప్టే చిక్కుల్లో పడింది. ఓ సినిమాలో పాత్రకు తగ్గట్టుగా ఓ సన్నివేశంలో నటించడం.. సామాజిక మాధ్యమాల్లో ఆ క్లిప్పులు వైరల్ కావడంతో మనస్థాపం చెందింది. దీనిపై రాధికా ఆప్టే స్పందించింది. ‘2015లో ‘పార్చడ్’ అనే సినిమాలో నటించారు. గ్రామీణ వాతావరణం, స్త్రీ సమస్యలు, ఎదుర్కొనే సమస్యలపై ఉన్న సినిమా చేశాను. పాత్రకు తగ్గుట్టుగా కొన్ని అశ్లీల సన్నివేశాల్లో నటించాను. అయితే.. ఆ సినిమా ధియటర్లో కంటే మందుగా టొరెంటో ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శించారు. దీంతో ఆ క్లిప్స్ ఆన్ లైన్ లో లీకయ్యాయి. మా స్టాఫ్ లో డ్రైవర్, హెయిర్ స్టైలిస్ట్, మేకప్ నన్ను ఆపాత్రల్లో గుర్తు పట్టారు. దీంతో సిగ్గుతో నాలుగు రోజులు ఇంట్లోంచి బయటకు రాలేకపోయాను. తర్వాత అలాంటి సినిమాలో నటించినందుకు గర్వపడాలని అనిపించింది. కాకపోతే.. నాపై వచ్చిన చెడ్డ పేరు కంటే సినిమాకు మంచి పేరొచ్చుంటే బాగుండేదనిపించింది’ అన్నారు.

అయితే.. తెలుగులో చేసిన రక్తచరిత్ర సినిమాలో నటించినందుకు బాధ పడుతున్నట్టు చెప్పొకొచ్చింది రాధికా ఆప్టే. ‘మొదట ఆ సినిమా తెలుగులో మాత్రమే తీస్తున్నట్టు రామ్ గోపాల్ వర్మ చెప్పారు. తీరా షూటింగ్ ప్రారంభమయ్యాక తమిళ్ లో కూడా తీశారు. దీంతో సినిమాకు చాలా డేట్స్ కేటాయించాల్సి వచ్చింది. కానీ.. నాకు ఒక సినిమాకు ఇచ్చిన రెమ్యునరేషన్ మాత్రమే ఇచ్చారు. ఆర్జీవీ చేసిన పనికి బాధపడ్డాను. అనవసరంగా సినిమా చేశాననిపించింది’ అని తన మనసులోని భావాలను చెప్పుకొచ్చింది రాధికా ఆప్టే.

 

Related posts

Satyadev: పగ కోసం మొక్కను చంపడం.. తమిళ్ హీరోయిన్ పై సత్యదేవ్ ఫైర్..!

Saranya Koduri

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ పుట్టినరోజు నాడు ఫాన్స్ కి ఫుల్ మీల్స్.. రాబోయే మూడు సినిమాలు ఇవే..!

Saranya Koduri

Today OTT Releases: నేడు ఒక్కరోజే ఓటీటీలోకి వచ్చిన సూపర్ హిట్ మూవీస్ ఇవే..!

Saranya Koduri

This week OTT Releases: ఈ వారం ఓటీటీలోకి రానున్న 8 సినిమాలు ఇవే.. ప్రతి ఒక్కరి చూపు ఆ సినిమాపైనే..!

Saranya Koduri

Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ ఫేమ్ జ్యోతి రాయ్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!

Saranya Koduri

Television Couple: తల్లిదండ్రులు కాబోతున్న మరో సీరియల్ జంట.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!

Saranya Koduri

Dimple Kapadia: 15 ఏళ్లు వయసులోనే పెళ్లి, పిల్లలు.. బెడిసికొట్టిన వివాహం.. హాట్ టాపిక్ గా మారిన స్టార్ హీరోయిన్ లైఫ్ స్టైల్..!

Saranya Koduri

90’s Middle Class Biopic: 90’s మిడిల్ క్లాస్ బయోపిక్ హీరోయిన్ ఎలా మారిపోయిందో చూడండి..!

Saranya Koduri

Neethone Dance: కొట్టుకునేదాకా వెళ్ళిన సదా – అరియానా.. నువ్వెంత అంటూ ఒక్క మాటతో సదా పరువు గంగలో కలిపేసిందిగా..!

Saranya Koduri

Allu Arjun: అంద‌రి ముందు భార్య ప‌రువు తీసేసిన అల్లు అర్జున్‌.. స్నేహ గురించి అంత మాట‌న్నాడేంటి..?

kavya N

Karthika Deepam 2 May 9th 2024 Episode: శౌర్య తెలివితేటలకి.. గంగలో కలిసిపోయిన పారు ప్లాంన్స్.. బంటు ని చితకబాదిన కార్తీక్..!

Saranya Koduri

Prabhas: ప్ర‌భాస్ సినిమాల్లో ఆయ‌న త‌ల్లికి మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. బాహుబ‌లి మాత్రం కాదు!

kavya N

Vijay Deverakonda: విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ్రీగా చేసిన సినిమాలేవి.. ఇండ‌స్ట్రీలో అత‌ని ఫ‌స్ట్ రెమ్యున‌రేష‌న్ ఎంత‌?

kavya N