NewsOrbit
న్యూస్ సినిమా

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ తో బ్లాక్ బస్టర్ కోసం సెంటిమెంట్ రిపీట్ చేస్తున్న హరీష్ శంకర్..!!

Pawan Kalyan: టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ తో సినిమా షురూ చేసిన సంగతి తెలిసిందే. గత ఏడాది పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు నాడు సినిమాకి సంబంధించి కాన్సెప్ట్ తరహాలో పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో “గబ్బర్ సింగ్” సినిమా రావడంతో పాటు అది పవన్ కళ్యాణ్ కెరియర్ లోనే వన్ ఆఫ్ ద బ్లాక్ బస్టర్ విజయం కావడంతో ప్రస్తుతం హరీష్ శంకర్ సినిమా ఏ తరహాలో ఉంటుందో అని అభిమానులు భారీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటున్నారు.

Pooja Hegde rejects Pawan Kalyan's movie?

పైగా హరీష్ పవన్ కళ్యాణ్ అభిమాని కావటంతో ఈసారి ఏ రేంజ్ లో హిట్ ఇస్తాడో అని డిస్కషన్లు చేసుకుంటున్నారు. ఇటీవలే పవన్ కళ్యాణ్ సినిమాలో డబల్ క్యారెక్టర్ చేస్తున్నట్లు ఒకటి కాలేజీ లెక్చరర్ పాత్ర తో పాటు మరో డిఫరెంట్ క్యారెక్టర్ లో పవన్ కనిపించనున్నట్లు వార్తలు వచ్చాయి. అదంతా పక్కనపెడితే తాజాగా ఈ సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్డే ని తీసుకోనే ఆలోచనలో హరీష్ ఉన్నట్లు ఫిలిం వర్గాలలో లేటెస్ట్ టాక్.

 

గతంలో “గద్దలకొండ గణేష్” మరి కొన్ని సినిమాలలో పూజ హెగ్డే ని హీరోయిన్ గా పెట్టి హరీష్ శంకర్ అనేక విజయాలు సాధించడం జరిగింది.  ఇదే తరుణంలో ఇప్పుడు మరోసారి పూజా హెగ్డే ని సెంటిమెంట్ గా హరీష్ శంకర్ పవన్ సినిమాలో పెట్టి బ్లాక్ బస్టర్ కొట్టే ఆలోచనలో ఉన్నట్లు ఫిలిం వర్గాలలో వార్తలు వస్తున్నాయి. ప్రత్యేకంగా ఈ సినిమాలో స్పెషల్ క్యారెక్టర్ కోసం పవన్ కళ్యాణ్ తన హెయిర్ స్టైల్ విషయంలో చాలా శ్రద్ధ తీసుకుంటూ ఉన్నట్లు టాక్. 

Related posts

అభివృద్ధి లేదు… స‌మ‌స్య‌లు లేవు.. రెండు ఎంపీ సీట్ల‌లోనూ లోక‌ల్ Vs నాన్‌లోక‌ల్ గొడ‌వే..?

Krishna Mukunda Murari May 6 Episode 463: సరోగసి మదర్ గురించి తెలుసుకున్న మురారి.. ముకుంద కన్నింగ్ ప్లాన్ ..కృష్ణ కి నిజం చెప్పిన రజని ..

bharani jella

ర‌వి ప్ర‌కాశాలు నిజ‌మేనా.. అస‌లు మ‌త‌ల‌బు ఇదా..?

ఏపీకి చిక్కు ప్ర‌శ్న‌: జ‌గ‌న్‌ను న‌మ్మొద్ద‌ని బాబు.. బాబునే న‌మ్మొద్ద‌ని జ‌గ‌న్‌..!

విశాఖ ఎంపీ: ‘ వైసీపీ బొత్స ఝాన్సీ ‘ కి ఎన్ని ప్ల‌స్‌లో… ‘ టీడీపీ భ‌ర‌త్‌ ‘ కు అన్నీ మైన‌స్‌లా..?

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

Escape Room 2 Review: ఎస్కేప్ రూమ్ 2 రివ్యూ.. నెట్ఫ్లిక్స్ లో ఈ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉందంటే..?

Saranya Koduri

Aa Okkati Adakku Box Office Collections: జోరుపై దూసుకుపోతున్న ఆ ఒక్కటి అడక్కు మూవీ.. తొలిరోజు ఎంత కలెక్ట్ చేసిందంటే..!

Saranya Koduri

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

Romeo OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకున్న విజయ్ ఆంటోనీ ” రోమియో “.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?