NewsOrbit
న్యూస్

Banana: తొక్కే కదా అని తేలికగా అవతల  పారేయకండి…  దాని వల్ల  ఎన్ని  లాభాలో  తెలుసుకోండి!! (పార్ట్-2)

Banana:  అరటి తొక్క లోపలి భాగం తో పళ్లను రుద్దితే తెల్లగా మెరిసిపోతాయి. ఎంత బాగా బ్రష్ చేసిన కూడా  కొందరు పళ్ళు పసుపు బారిపోయి కనిపిస్తుంటాయి. ఇలాంటి వారు అరటి తొక్కలు  లోపలి  భాగం తో అప్పుడప్పుడు పళ్లు రుద్దుకుంటే ఉంటే  పళ్ళు  మెరిసిపోతాయి. అరటి తొక్క గార్డెనింగ్ లో వాడుకుంటే   చాలా లాభాలు ఉంటాయి.

ఆర్గానిక్ ఎరువుగా ఉపయోగపడి  మొక్కల పెరుగుదలకు సహాయపడుతుంది. ఇందులో ఉండే  పొటాషియం మొక్కలు వివిధ రకాల తెగుళ్లు తో పోరాడేందుకు వాటికి శక్తిని ఇస్తాయి. పండ్ల మొక్కలకు అరటి పళ్ళ తొక్కలను  ఎరువుగా వేస్తె వాటి   పండ్లు ఎంత రుచిగా ఉంటాయో మీకు తెలుస్తుంది. పూలు, పండ్లు ఎక్కువగా పూయటానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. దీనికోసం అరటి తొక్క లను పెద్ద మొక్కల పక్కన పాతిపెడితే చాలు. అరటి తొక్క లను చిన్న ముక్కలుగా కోసుకుని వాటిని ఒక డబ్బాలో పెట్టి  దాని నిండా నీళ్ళు నింపి వారం రోజుల పాటు అలా వదిలేసి, వారం తర్వాత ఈ నీటిలో మగ్గిన తొక్కలను కుండీలో వేసుకుని మిగిలిన  నీటిని కొంచెం కొంచెం గా మొక్కలకు పోయటం వల్ల అందులోని పోషకాలను మొక్కలు వెంటనే గ్రహిస్తాయి.

ఒకవేళ  ఫర్టిలైజర్ తయారు చేసుకోవాలనుకుంటే  అరటి తొక్కలు, కొన్ని మొక్కల ఆకులు, మిగిలిపోయిన  కూరగాయలు అన్నీ ఒక ఖాళీ కుండీలో కి లేదా  కవర్  లో కి వేసి  అందులో కొద్దిగా మట్టి వేసి వేసి వారం రోజుల పాటు కప్పి ఉంచేయాలి . వారం తర్వాత అన్నీ మట్టిలో కలిసిపోతున్నాయిఅనుకున్నపుడు  దాన్ని  తీసి మొక్కలకు ఎరువు గా  వేస్తే మొక్కలు  చాలా బాగా పెరుగుతాయి. సహజమైన ఎరువు వేసి పండించడం ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.

Related posts

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Alia Bhatt: మెట్ గాలాలో మెరిసిన ఆలియా భ‌ట్.. ఆమె క‌ట్టిన‌ చీరను ఎన్ని వేల గంట‌లు క‌ష్ట‌ప‌డి డిజైన్ చేశారో తెలిస్తే షాకే!

kavya N

Mega Star Chiranjeevi: జనసైనికులు ఖుషీ .. తమ్ముడు గెలుపునకు రంగంలోకి దిగిన అన్న .. పిఠాపురంలో పవన్ గెలిపించాలంటూ చిరు వీడియో సందేశం

sharma somaraju

Arya: అల్లు అర్జున్ ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ ఆర్య‌కు 20 ఏళ్లు.. ఈ మూవీని మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరో ఎవ‌రో తెలుసా?

kavya N

YS Sharmila: నవ సందేహ ల పేరుతో జగన్ కు మరో లేఖాస్త్రాన్ని సంధించిన షర్మిల

sharma somaraju