NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

SBI: ఎస్బిఐ ఖాతాదారులకు రూ.40 లక్షల వరకు ఇన్సూరెన్స్..!

SBI: ఎస్బిఐ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. మీకు ఎస్బిఐ లో ఖాతా ఉంటే 40 లక్షల వరకు ఇన్సూరెన్స్ కవరేజ్ తీసుకునే అవకాశం కల్పిస్తోంది. ఎస్బిఐ లైఫ్ సంపూర్ణ సురక్ష పేరుతో అందిస్తున్న ఇన్సూరెన్స్ పాలసీ లలో ఇది ఒకటి.. ఎస్బిఐ ఖాతాదారులు ఎవరైనా ఈ పాలసీని తీసుకోవచ్చు. sbi yono యాప్ లో కేవలం కొన్ని స్టెప్స్ లో ఈ ప్రాసెస్ ను పూర్తి చేయవచ్చు. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం..

SBI: sampoorna suraksha insurance policy have 40 lakhs coverage
SBI: sampoorna suraksha insurance policy have 40 lakhs coverage

* ఇది నిర్దిష్ట అవసరాలకు అనుగుణంగా సమగ్ర బీమా ప్రయోజన ప్యాకేజీని అందిస్తుంది. అనారోగ్యం, ప్రమాదవశాత్తు మరణం, శాశ్వత వైకల్యం, క్లిష్టమైన అనారోగ్యం కోసం, అదనపు కవరేజ్ కోసం ఎంపికలు ఉన్నాయి.

*ఎస్బిఐ లైఫ్ సంపూర్ణ సురక్ష పాలసీ తీసుకోవాలంటే 18 – 55 సంవత్సరాల వారు అర్హులు. 55 సంవత్సరాలు వచ్చేవరకు రెన్యువల్ చేసుకోవచ్చు. ఈ పాలసీ తీసుకున్న వారు మరణిస్తే సమ్ అష్యూర్డ్ అందజేస్తారు. రైడర్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి.

*sbi yono యాప్ లో ముందుగా రిజిస్టర్ చేసుకోవాలి. లాగిన్ అయిన తర్వాత ఇన్సూరెన్స్ సెక్షన్ లోకి వెళ్లి Buy a Policy ఆప్షన్ మీద క్లిక్ చేయలి.

*ఇప్పుడు ఎస్బిఐ లైఫ్ సంపూర్ణ సురక్ష ఆప్షన్ మీద క్లిక్ చేయాలి తర్వాత సమ్ అష్యూర్డ్ , పుట్టిన తేదీ, నామిని వివరాలు ఎంటర్ చేయాలి.

*ఆ తర్వాత హైట్ వెయిట్ ఎంపిక చేసి ఏవైనా అనారోగ్యాలు ఉంటే ఆ వివరాలు ఎంటర్ చేయాలి. ఆ తర్వాత సబ్మిట్ చేయాలి. చివరగా పేమెంట్ అక్కడే పూర్తి చేయవచ్చు.

*ఈ పాలసీ తీసుకున్న వారికి అనుకోకుండా ఏదైనా ప్రమాదం జరిగితే వారి కుటుంబ సభ్యులకు ఆర్థికంగా మద్దతు గా నిలుస్తుంది పాలసీ. రూ. 1,00,000- 40,00,000 వరకు పాలసీ తీసుకోవచ్చు. ఎంచుకున్న పాలసీ మొత్తాన్ని బట్టి ప్రీమియం చెల్లించాలి. ప్రతి సంవత్సరం ప్రీమియం కస్టమర్ అకౌంట్ నుంచి కట్ అవుతుంది.

Related posts

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Ambati Rambabu: ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు సంచలన కామెంట్స్ .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న‌ చిన్నారి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్‌.. యూత్‌కు హాట్ క్ర‌ష్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

AP Elections 2024: సీఎం జగన్ కు మరో షాక్ .. ఇద్దరు డీఎస్పీల బదిలీ

sharma somaraju

Chiranjeevi: పెళ్లైన చిరంజీవితో ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపించిన హీరోయిన్ ఎవరు.. సురేఖ‌కు తెలియ‌డంతో ఏం జ‌రిగింది?

kavya N

Game Changer: గేమ్ ఛేంజ‌ర్ మొద‌లై మూడేళ్లు.. ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉందంటే..?

kavya N

AP Elections 2024: ఏపీలో రేపు అమిత్ షా ప్రచారం .. ఎల్లుండి ప్రధాని మోడీ

sharma somaraju

Terrorists Attack: భద్రతా దళాలపై కాల్పులకు తెగబడిన ఉగ్రవాదులు .. అయిదుగురు జవాన్లకు గాయాలు

sharma somaraju