NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Corona fear: ఆసుపత్రి భవనం మీద నుండి దూకి వ్యక్తి ఆత్మహత్య..

Corona fear: ఇటీవల కరోనా బారిన పడివారిలో కొందరు ఆత్మస్థైర్యం కోల్పోతున్నారు. ఆసుపత్రిలో నరక యాతన పడటం, కుటుంబ సభ్యులకు ఇబ్బందులు పెట్టడం ఎందుకని అనుకుంటున్నారో ఏమో బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. గత నెలలో కరోనా బాధితులు ముగ్గురు నలుగురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇప్పుడు తాజాగా ఆసుపత్రి భవనం మీద నుండే దూకేసి ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన విశాఖ విమ్స్ ఆసుపత్రి వద్ద జరిగింది.

Corona fear: person committed suicide
Corona fear: person committed suicide

విశాఖ జిల్లా భీమునిపట్నం గొల్లపాలెంకు చెందిన మురిపాల వీరబాబు (37) కు కరోనా సోకడంతో కుటుంబ సభ్యులు విమ్స్ ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స అనంతరం అతని ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతూనే ఉంది. అయినా అతను ఆత్మస్థైర్యాన్ని కోల్పోయి ఆసుపత్రి భవనం పై నుండి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలాన్ని రేపింది. వీరబాబు ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు చెబుతున్నారు. అయినప్పటికీ అతను ఎందుకు ఈ  విధంగా చేశాడో అర్థం కాని పరిస్థితి. విషయాన్ని కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read More: Corona Vaccine: ఏపీ టీకాల్లో తిక్క తిక్క పనులు..! ఇదేమి లెక్క బాసూ..!?

జరుగుతున్న ఘటనల నేపథ్యంలో ప్రభుత్వ అధికారులు కోవిడ్ కేర్ సెంటర్ లలో రోగుల మానసిక స్థైర్యాన్ని కల్పించేందుకు తగు చర్యలు, చైతన్య పరిచే కార్యక్రమాలను సైతం నిర్వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రధానంగా కరోనా సోకిన వారు ఎవరితో కలవకుండా, ఎవరితో మాట్లాడకుండా వారి పనులు వారే చేసుకుంటూ దాదాపు పది పదిహేను రోజులు ఉండాల్సి రావడం కొంత ఇబ్బందికర పరిస్థితే. ఒంటరితనం వల్ల సున్నిత స్వభావం కల్గిన వారు త్వరగా మానసిక స్థైర్యాన్ని కోల్పోతున్నారు. కేంద్రాలలో ఇలా భయపడే వారికి కౌన్సిలింగ్ నిర్వహిస్తే భవిష్యత్తులో ఇటువంటి బలవన్మరణాలు నిరోధించవచ్చు.

Related posts

YS Sharmila: మోడీకి జగన్ దత్తపుత్రుడు – వైఎస్ షర్మిల  

sharma somaraju

PM Modi: డబుల్ ఇంజన్ సర్కార్ తో వికసిత ఆంధ్రప్రదేశ్ – వికసిత భారత్ సాధ్యం – మోడీ

sharma somaraju

BRS MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు చుక్కెదురు .. బెయిల్ పిటిషన్లు డిస్మిస్

sharma somaraju

AP Elections 2024: అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డిపై ఈసీ వేటు

sharma somaraju

AP DGP: ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా

sharma somaraju

Sreemukhi: ఏంటీ.. ఆ సూప‌ర్ హిట్ ఐటెం సాంగ్ శ్రీ‌ముఖి చేయాల్సిందా.. ఎలా మిస్ అయింది..?

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు ఫ‌స్ట్ వీకెండ్ కలెక్ష‌న్స్‌.. టాక్ యావ‌రేజ్‌గా ఉన్నా అల్ల‌రోడు అద‌ర‌గొట్టేశాడు!

kavya N

Mamitha Baiju: ప్రేమ‌లు హీరోయిన్ అస‌లు పేరు మ‌మితా కాదా.. ఒక్క అక్ష‌రం జాత‌కాన్నే మార్చేసిందిగా!

kavya N

Pooja Hegde: బుట్ట‌బొమ్మ‌తో బంతాడేస్తున్న బ్యాడ్ టైమ్‌.. చివ‌ర‌కు ఆ యంగ్ హీరో కూడా వ‌ద్దన్నాడా..?

kavya N

Rana Daggubati: నాన్ వెజ్ పిచ్చితో చివ‌ర‌కు వాటిని కూడా తినేసిన రానా.. ఇదెక్క‌డి క‌క్కుర్తి రా బాబు!

kavya N

Land Titiling Act: ఏపీలో ల్యాండ్ సమస్యలపై విశ్రాంత ఐఏఎస్ పీవీ రమేష్ సంచలన పోస్టు .. సోషల్ మీడియాలో వైరల్

sharma somaraju

Supritha: ఊ అంటే ఆ హీరోతో ఇప్పుడే తాళి క‌ట్టించుకుంటానంటున్న సుప్రిత‌.. పాప‌ది పెద్ద కోరికే!!

kavya N

ED Raids: మంత్రి పీఏ నివాసంలో రూ.20కోట్లకుపైగా నగదు స్వాధీనం

sharma somaraju

అభివృద్ధి లేదు… స‌మ‌స్య‌లు లేవు.. రెండు ఎంపీ సీట్ల‌లోనూ లోక‌ల్ Vs నాన్‌లోక‌ల్ గొడ‌వే..?

Krishna Mukunda Murari May 6 Episode 463: సరోగసి మదర్ గురించి తెలుసుకున్న మురారి.. ముకుంద కన్నింగ్ ప్లాన్ ..కృష్ణ కి నిజం చెప్పిన రజని ..

bharani jella