NewsOrbit
న్యూస్ సినిమా

Liger : ఒక్క క్లైమాక్స్ లైగర్ సినిమాకి సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తుందట..!

Liger : ఏ సినిమాకైనా క్లైమాక్స్ చాలా ముఖ్యం. సినిమా ఎత్తుగడ, ఇంట్రవెల్, ప్రీ క్లైమాక్స్..క్లైమాక్స్ ఇవన్నీ స్క్రిప్ట్ లో పక్కాగా కుదిరితే సినిమా డ్రైవ్ చాలా ఆసక్తికరంగా సాగుతుంది. ఈ నెరేషన్‌లో గనక కన్‌ఫ్యూజన్ లేకపోతే సినిమా చూసే ఆడియన్స్ కూడా బాగా కనెక్ట్ అవుతారు. సీటు అంచున కూర్చిని సినిమా చూస్తారు. అలాంటి సినిమాలు చాలా తక్కువగా ఈ మధ్య కాలంలో వస్తున్నాయి. ఎక్కువగా డిజిటల్ కంటెంట్ ఎక్కువవడంతో బోల్డ్ కథాంశాలతో సినిమాలు నిర్మిస్తున్నారు. జనాలు గత ఏడాదిగా వాటికే అట్రాక్ట్ అవుతున్నారు.

liger is going to create a new record
liger is going to create a new record

 

ఇదంతా కరోనా మహిమ. గత ఏడాది నుంచి దీని నుంచి ఇండస్ట్రీలు కోలుకోవడం లేదు. సినిమా ఇండస్ట్రీలకైతే వేల కోట్లలో నష్టం వాటిల్లినట్టే అని చెప్పుకుంటున్నారు. ఎన్ని వేల కోట్లలో నష్టం జరిగి ఉంటుందో ఊహించడం కూడా కష్టంగా మారింది. అయితే ఇప్పుడు టాలీవుడ్ లో ఎక్కువగా పాన్ ఇండియన్ సినిమాలు రెడీ అవుతున్నాయి. థియేటర్స్ ఓపెన్ అయి అన్నీ పరిస్థితులు సద్దుమణిగితే మళ్ళీ తెలుగు సినిమా ఇండస్ట్రీకి పూర్వ వైభం వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఆ వైభవం తీసుకు వచ్చే సినిమాలు చాలానే ఉన్నాయి.

Liger : ఎమోషనల్ క్లైమాక్స్ లైగర్ సినిమాకి ఆయువు పట్టు

ఆర్ఆర్ఆర్, ఆచార్య, రాధే శ్యాం, పుష్ప, లైగర్, మేజర్, గని, సలార్, ఆదిపురుష్, నారప్ప, ఖిలాడి, అఖండ, విరాట పర్వం, సర్కారు వారి పాట, ఎఫ్ 3, హరిహర వీరమల్లు, ఏకే రీమేక్..ఇలా చాలా సినిమాలు వరుసలో ఉన్నాయి. కాగా పూరి జగన్నాథ్ – విజయ్ దేవర కొండ – అనన్య పాండే సినిమా లైగర్ పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. దీనికి పూరి రాసిన క్లైమాక్స్ తో భారీ సక్సెస్ రావడం గ్యారెంటీ అంటున్నారు. పూరి రూపొందిస్తున్న ఫస్ట్ పాన్ ఇండియన్ సినిమా లైగర్ కావడం విశేషం. పాన్ ఇండియన్ సినిమాని అందరికంటే తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నాడు. ఎమోషనల్ క్లైమాక్స్ సినిమాకి ఆయువు పట్టు అని చిత్ర బృందం ధీమాగా ఉన్నారట.

Related posts

Aadapilla: గాయాలతో ఫొటోస్ షేర్ చేసిన ఆడపిల్ల సీరియల్ ఫేమ్ సమీరా.. భర్త పై నిందలు వేస్తూ కామెంట్స్..!

Saranya Koduri

Shoban Babu: వాట్.. శోభన్ బాబు ఇంట్లో దేవుడు ఫోటో ప్లేస్ లో ఆ స్టార్ హీరో ఫోటో ఉంటుందా?.. సోగ్గాడు మంచి తెలివైనోడే గా..!

Saranya Koduri

Siri Hanumanthu: సిరి కి ఆఫర్లు కోసం అటువంటి పనులు చేసేది.. బుల్లితెర నటుడు నూకరాజు ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Tasty Teja: సరికొత్త వ్యాపారంలో అడుగుపెట్టిన బిగ్ బాస్ కంటెస్టెంట్.. సపోర్ట్ గా నిలిచిన శివాజీ..!

Saranya Koduri

‘ బోడే ‘ ప‌వ‌ర్‌… పెద్దిరెడ్డికి లైఫ్‌లో ఫ‌స్ట్ టైం స‌రైన మ‌గాడు త‌గిలాడు..!

మెగా డెసిష‌న్ ఏంటి? పిఠాపురం వ‌స్తున్న‌ట్టా.. రాన‌ట్టా..!

`ల్యాండ్ టైటిలింగ్`తో రాజ‌కీయ‌ న‌ష్టం ఎవ‌రికి..? లాభం ఎవ‌రికి..?

Ram Pothineni: కొత్త ప్ర‌యాణానికి శ్రీ‌కారం చుడుతున్న రామ్‌.. ఫ్యాన్స్ ముచ్చ‌ట తీర‌బోతోందోచ్..!

kavya N

Allu Arjun: 20 ఏళ్ల నుంచి షూటింగ్స్ కు వెళ్లే ముందు అల్లు అర్జున్ పాటిస్తున్న‌ ఏకైక‌ రూల్ ఏంటో తెలుసా?

kavya N

Karthika Deepam 2 May 8th 2024 Episode: దీప క్యారెక్టర్ పై దొంగ అనే ముద్ర వేసిన జ్యోత్స్న… శౌర్య నక్లీస్ కొట్టేసింది అంటూ పారు సీరియస్..!

Saranya Koduri

Varalaxmi Sarathkumar: నాగ‌చైత‌న్య-వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కాంబినేష‌న్ లో ప్రారంభ‌మై ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా?

kavya N

Ramya Krishnan: హీరోయిన్లు ఎదగాలంటే కొన్నిసార్లు సర్దుకుపోవాల్సిందే.. కాస్టింగ్ కౌచ్‌పై ర‌మ్య‌కృష్ణ షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Deepika Padukone: షాకింగ్ న్యూస్.. విడాకులకు సిద్ధ‌మ‌వుతున్న దీపికా పదుకొనే.. బిగ్ హింట్ ఇచ్చిన రణవీర్!

kavya N

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?