NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Viral video: ఈ ముసలాయన మామూలోడు కాదు..! నవ మన్మధుడే..! ఆయన ట్రాక్ రికార్డు ఆదుర్స్..!!

Viral video: పెళ్లంటే నూరేళ్ల పంట అనే వారు కొందరైతే..నూరేళ్ల మంట అనే వారు ఉన్నారు. ఒక భార్య, ఇద్దరు పిల్లలతోనే వేగలేక చాలా మంది ఒకరు చాలు అంటూ పిల్లో, పిల్లవాడో పుట్టడంతో కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలు చేయించుకుంటున్న రోజులు ఇవి. కానీ ఓ ముసలాయన కాటికి కాలు చాపే వయసులో తన 28మంది భార్యల సమక్షంలో 37వ పెళ్లి చేసుకోవడం ఆశ్చర్యకరమైన వార్తే కదా. ఆయనకు మొత్తం 35 మంది సంతానం కాగా మనవళ్లు, మనుమరాళ్లు కలిపి మొత్తంగా 126 మంది ఉన్నారుట.

Viral video man gets married for the 37th time in front of his 28 wives 35 children 126 grandkids
Viral video man gets married for the 37th time in front of his 28 wives 35 children 126 grandkids

Read More: MP RRR Letter to ap cm Jagan: ఏపి సీఎం వైఎస్ జగన్ కు రెబల్ ఎంపి రఘురామ లేఖ..! ఏమి రాశారంటే..?

ఆ పెద్దాయన 37వ పెళ్లి తంతు వీడియోను నాగాలాండ్ కు చెందిన ఐసీఎస్ అధికారి రుపిన్ శర్మ సోషల్ మీడియాలో పోస్టు చేయగా అది తెగ వైరల్ అయ్యింది. సూటు ధరించిన ఓ ముసలాయన అక్కడి సాంప్రదాయం ప్రకారం వధువు చెవిలో తన ఇష్టాన్ని వ్యక్తం చేయడంతో పెళ్లి తంతు ముగిసింది. ఈ సందర్భంగా ఆ ప్రాంతంలో చప్పట్లు, కేరింతలతో మారుమోగింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్ లు రకరకాలుగా స్పందిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. మీరు ఈ వీడియో చూసి ఆ నవమన్మధుడి పెళ్లి తంతు చూసి ఆనందించండి.

Related posts

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?