NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

MP RRR Vs Ys Jagan: సీఎం జగన్ కు రెబల్ ఎంపి రఘురామ మరో లేఖాస్త్రం.. ఇదేమిటంటే..

MP RRR Vs Ys Jagan: ఏపి సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డికి వైసీపీ రెబల్ ఎంపి రఘురామ కృష్ణం రాజు మరో లేఖాస్త్రాన్ని సంధించారు. నిన్ననే ఫించన్ల హామీని గుర్తు చేస్తూ లేఖ రాసిన రఘురామ నేడు మరో లేఖ రాశారు. సీపీఎస్ విధానాన్ని రద్దు చేస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను కోరారు. వైఎస్ జగన్ తన పాదయాత్ర సమయంలో సీపీఎస్ విధాన్ని రద్దు చేస్తానని వాగ్దానం చేశారనీ, ఆ హామీతో ఉద్యోగులు వైసీపీకి మద్దతు ఇచ్చారని లేఖలో పేర్కొన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఏడు రోజుల్లో తాను వాగ్దానాన్ని నెరవేరుస్తాననీ జగన్ హామీ ఇచ్చారనీ, కానీ జగన్ సీఎం గా బాధ్యతలు చేపట్టి 765 రోజులు అయినా కూడా ఈ వాగ్దానం నెరవేర్చడంలో విఫలం అయ్యారని అన్నారు.

MP RRR Vs Ys Jagan letters
MP RRR Vs Ys Jagan letters

Read More: Viral Video: రెండేళ్లలోనే ఈ వాలంటీర్ ఎంత రాటుదేలిపోయిందో చూడండి..

ఏపి సీఐడీ అరెస్టుకు ముందు రఘురామ ఢిల్లీలో రోజు రచ్చబండ నిర్వహిస్తూ వైసీపీ ప్రభుత్వంపైనా, సీఎం జగన్ పైనా ఆరోపణలు, తీవ్ర స్థాయి విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. అయితే సుప్రీం కోర్టు బెయిల్ కండీషన్ లో మీడియా ముందు మాట్లాడటానికి వీలులేదని పేర్కొనడంతో రచ్చబండ కార్యక్రమానికి పురిస్టాప్ పెట్టిన రఘురామ ఎన్నికల సమయంలో జగన్ ఇచ్చిన హామీలను రోజుకు ఒకటి బయటపెడుతూ లేఖలు రాస్తున్నారు. ఏదో రూపంలో మీడియాలో ఉంటున్నారు.

అంతకు ముందే తన అరెస్టు, తదనంతర పరిణామాలను లోక్ సభ స్పీకర్, పలువురు కేంద్ర మంత్రులను కలిసి వివరించడంతో పాటు ఎంపీలకు లేఖలు రాసి తనపై అక్రమంగా రాజద్రోహం కేసు నమోదు చేసిన విషయాన్ని తెలియజేసిన విషయం తెలిసిందే. దీంతో పలువురు ఎంపిలు రఘురామపై సీఐడీ కస్టడీలో జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు.

 

Related posts

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N