NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

YS Sharmila Parigi tour: చింతపల్లి వద్ద వైఎస్ షర్మిల కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు..! ఎందుకంటే..?

YS Sharmila Parigi tour: వికాబారాద్ జిల్లా పరిగి పర్యటనకు బయలుదేరిన వైఎస్ షర్మిల కాన్వాయ్‌ని పోలీసులు అడ్డుకున్నారు. పరిగి నియోజకవర్గంలో ధాన్యం కొనుగోళ్ల తీరును పరిశీలించేందుకు గానూ షర్మిల హైదరాబాద్ నుండి వెళుతుండగా చింతపల్లి వద్దకు చేరుకోగా షర్మిల కాన్వాయ్ ని పోలీసులు నిలిపివేశారు. కోవిడ్ నిబంధనల కారణంగా షర్మిల కాన్వాయ్ లో రెండు వాహనాలకే అనుమతి ఉందని పోలీసులు పేర్కొన్నారు. షర్మిల కాన్వాయ్ వాహనాలను నిలుపుదల చేయడం పట్ల పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం పోలీసులు అయిదు వాహనాల చొప్పున అనుమతించారు. దీంతో అక్కడ కొద్ది సేపు ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది.

YS Sharmila Parigi tour
YS Sharmila Parigi tour

షర్మిల పరిగి నియోజకవర్గ పరిధిలోని దోమ మండలంలోని పాలెపల్లి ఐకేపీ సెంటర్ లోని ధాన్యం కొనుగోలు కేంద్రం పరిశీలించేందుకు వస్తున్న నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు. అధికార పార్టీపై ప్రతిపక్ష పార్టీ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారనీ, వారిని అడ్డుకుంటామని టీఆర్ఎస్ శ్రేణులు వ్యక్తం చేస్తున్న కారణంగా ఐకేపీ సెంటర్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Read More: MP RRR Vs Ys Jagan: సీఎం జగన్ కు రెబల్ ఎంపి రఘురామ మరో లేఖాస్త్రం.. ఇదేమిటంటే

పరిగి పర్యటనలో భాగంగా షర్మిల రైతులతో ముఖాముఖి నిర్వహించనున్నారు. రైతుల సమస్యలను తెలుసుకొని వాటిపై ప్రభుత్వాన్ని నిలదీయనున్నారు.

Related posts

YSRCP: నేడు జగన్ ప్రచారానికి విరామం ..ఎందుకంటే..?

sharma somaraju

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N