NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Nama Nageswararao: టీఆర్ఎస్ పార్లమెంటరీ నేత నామాకు మరో సారి షాక్ ఇచ్చిన  ఈడీ..!!

Nama Nageswararao: టీఆర్ఎస్ పార్లమెంటరీ నేత నామా నాగేశ్వరరావుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు జారీ చేసింది. ఇటీవలే ఆయన నివాసంతో పాటు కార్యాలయాలలో, డైరెక్టర్ నివాసాల్లో ఈడీ రెండు రోజుల పాటు సోదాలు జరిపిన సంగతి తెలిసిందే. ఈ సోదాల్లో కీలక పత్రాలు, భారీగా నగదు స్వాధీనం చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. బ్యాంకు ఖాతాలు, హార్డ్ డిస్కులను ఈడీ అధికారులు విశ్లేషణ చేస్తున్నారు. బ్యాంకు రుణాల మళ్లింపు అభియోగాలపై నామాతో పాటు మథుకాన్ డైరెక్టర్ లపై కేసులు నమోదు అయి ఉన్నాయి. ఈ కేసుల దర్యాప్తులో భాగంగా ఈ నెల 25న విచారణకు హజరు కావాలని ఈడీ సమన్లు జారీ చేసింది. నామా తో పాటు మధుకాన్ కేసులో నిందితులు అందరికీ ఈడీ సమన్లు జారీ చేసింది.

ED issues summons trs mp Nama Nageswararao
ED issues summons trs mp Nama Nageswararao

Read More: Guinness Record: అత్యధిక పెళ్లిళ్లలో పురుషుల్లో జియానో చానా..! మహిళల్లో ఈ బామ్మే రికార్డు..!!

జాతీయ రహదారి నిర్మాణం కోసం రాంచీ ఎక్స్ ప్రెస్ హైవే ప్రైవేటు లిమిటెడ్ పేరుతో వివిధ బ్యాంకుల నుండి పెద్ద మొత్తంలో రుణాలు తీసుకుని ఇతర అవసరాలకు మళ్లించినట్లు మధుకాన్ గ్రూపుపై అభియోగాలు ఉన్నాయి.

Related posts

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Alia Bhatt: మెట్ గాలాలో మెరిసిన ఆలియా భ‌ట్.. ఆమె క‌ట్టిన‌ చీరను ఎన్ని వేల గంట‌లు క‌ష్ట‌ప‌డి డిజైన్ చేశారో తెలిస్తే షాకే!

kavya N

Mega Star Chiranjeevi: జనసైనికులు ఖుషీ .. తమ్ముడు గెలుపునకు రంగంలోకి దిగిన అన్న .. పిఠాపురంలో పవన్ గెలిపించాలంటూ చిరు వీడియో సందేశం

sharma somaraju

Arya: అల్లు అర్జున్ ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ ఆర్య‌కు 20 ఏళ్లు.. ఈ మూవీని మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరో ఎవ‌రో తెలుసా?

kavya N

YS Sharmila: నవ సందేహ ల పేరుతో జగన్ కు మరో లేఖాస్త్రాన్ని సంధించిన షర్మిల

sharma somaraju

Sunita Williams: సునీత విలియమ్స్ రోదసీ యాత్రకు బ్రేక్ .. కారణం ఏమిటంటే..?

sharma somaraju