NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Ashok Gajapati Raju: విజయసాయి వ్యాఖ్యలకు ధీటుగా సమాధానం చెప్పిన అశోక్ గజపతిరాజు..!!

Ashok Gajapati Raju fires on YCP

Ashok Gajapati Raju: ఏపి హైకోర్టు తీర్పుతో కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు మళ్లీ మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ బాధ్యతలను స్వీకరించారు. బాధ్యతలు స్వీకరిస్తూ సంతకం చేసిన అనంతరం వైసీపీ రాజ్యసభ సభ్యుడు  విజయసాయి రెడ్డి చేసిన ఆరోపణలపై స్పందించారు. మాన్సాస్ లో ఆడిట్ జరగలేదంటే తాను ఆశ్చర్యపోయానన్నారు. ఆడిట్ జరిపించాల్సిన బాధ్యత ప్రభుత్వ అధికారులదేనన్నారు. ఆడిటింగ్ కోసం ప్రతి సంవత్సరం సంస్థ ఫీజు కూడా అదికారికంగా చెల్లించిందన్నారు. ట్రస్ట్ కార్యాలయం విజయనగరం నుండి ఎందుకు తరలిస్తున్నారో తెలియట్లేదని అన్నారు.

Ashok Gajapati Raju fires on YCP
Ashok Gajapati Raju fires on YCP

Read More: Nimmagadda Ramesh Kumar: నిమ్మగడ్డ ను వైసీపీ ఇక వదిలేసిందా..?కరోనా బ్రేక్ ఇచ్చిందా..!?

రామతీర్థం విగ్రహాన్ని పునః ప్రతిష్టించినప్పుడు ఆ కార్యక్రమానికి తనను ఆహ్వానించలేదనీ, అయినప్పటికీ తాను ఆలయానికి విరాళం పంపితే తిరస్కరించడం పట్ల మనస్తాపం కల్గిందన్నారు. దాంతో ఆ విరాళాన్ని ఆయోధ్య రామాలయానికి ఇచ్చానని తెలిపారు అశోక్ గజపతిరాజు. దోపిడీదారులు మాన్సాస్ లో స్థానం లేదని పేర్కొన్నారు. మాన్సాస్ చైర్మన్ గా విద్యకు తొలి ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు. అదే విధంగా విశాఖలోని పంచ గ్రామాల సమస్యపై దృష్టి సారిస్తామని అశోక్ గజపతిరాజు చెప్పారు.

తన బాధ్యతల స్వీకరణ సందర్భంలో ఇఓ, కరస్పాండెంట్ గైర్హజరు కావడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సింహాచలం ఆలయ ఇఓ కూడా తనను కలవడానికి ఇష్టపడటం లేదని అశోక్ గజపతిరాజు అన్నారు. మాన్సాస్ భూముల్లో ఇసుక అక్రమాలు ఎవరి హయాంలో జరిగాయో తేల్చాలన్నారు.

వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి నిన్న అశోక్ గజపతిరాజుపై తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఆయన ఆరోపణలకు కౌంటర్ గా అశోక్ గజపతిరాజు నేడు మీడియాతో మాట్లాడారు.

 

 

Related posts

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Alia Bhatt: మెట్ గాలాలో మెరిసిన ఆలియా భ‌ట్.. ఆమె క‌ట్టిన‌ చీరను ఎన్ని వేల గంట‌లు క‌ష్ట‌ప‌డి డిజైన్ చేశారో తెలిస్తే షాకే!

kavya N

Mega Star Chiranjeevi: జనసైనికులు ఖుషీ .. తమ్ముడు గెలుపునకు రంగంలోకి దిగిన అన్న .. పిఠాపురంలో పవన్ గెలిపించాలంటూ చిరు వీడియో సందేశం

sharma somaraju

Arya: అల్లు అర్జున్ ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ ఆర్య‌కు 20 ఏళ్లు.. ఈ మూవీని మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరో ఎవ‌రో తెలుసా?

kavya N

YS Sharmila: నవ సందేహ ల పేరుతో జగన్ కు మరో లేఖాస్త్రాన్ని సంధించిన షర్మిల

sharma somaraju