NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ సినిమా

Allu Sirish: అల్లు శిరీష్ వర్క్ అవుట్ మామూలుగా లేదుగా.. వీడియో వైరల్..!!

Allu Sirish: అల్లు అరవింద్ తనయుడు అల్లు శిరీష్ హీరోగా నిలదొక్కుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు.. ఇప్పటివరకు తను నటించిన ఐదు సినిమాలు హిట్ సాధించకపోవడంతో ప్రస్తుతం తను నటిస్తున్న ఆరవ సినిమా ప్రేమ కాదంట సినిమా పై దృష్టిసారించాడు. ఈ సినిమాలో లో సిక్స్ ప్యాక్ బాడీతో కనిపించనున్నాడు. ఇటీవల తన సిక్స్ ప్యాక్ బాడీ ఈ ఫోటోని షేర్ చేయగా ఇంటర్ నెట్ లో వైరల్ అయింది.. తాజాగా ట్రైనింగ్ డే పేరుతో ఓ ఫిట్నెస్ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేయగా హల్ చల్ చేస్తోంది..!!

Allu Sirish: Working Out video viral
Allu Sirish: Working Out video viral

ఈ వీడియోలో జిమ్లో తను ఎంత కష్టపడుతున్నాడో అందరికీ అర్థమయ్యేలా తెలియజేశాడు. ఫిజికల్ ఫిట్నెస్ కోసం తను చేసిన ప్రయత్నం లోని ప్రయాణం నెటిజన్లను ఆకర్షిస్తోంది. అల్లు శిరీష్, అను ఇమ్మానుయేల్ జంటగా నటిస్తున్న చిత్రం ప్రేమ కాదంట.. పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ ని విడుదల చేయగా విశేషంగా ఆకట్టుకుంది.. ఈ సినిమాతో అల్లు శిరీష్ ఎలాగైనా హిట్ కొట్టాలని కాన్సెంట్రేట్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని జిఏ2 బ్యానర్ పై బన్నీ వాసు నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో రాకేష్ శశి నిర్మిస్తున్నారు.

Related posts

Escape Room 2 Review: ఎస్కేప్ రూమ్ 2 రివ్యూ.. నెట్ఫ్లిక్స్ లో ఈ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉందంటే..?

Saranya Koduri

Aa Okkati Adakku Box Office Collections: జోరుపై దూసుకుపోతున్న ఆ ఒక్కటి అడక్కు మూవీ.. తొలిరోజు ఎంత కలెక్ట్ చేసిందంటే..!

Saranya Koduri

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

Romeo OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకున్న విజయ్ ఆంటోనీ ” రోమియో “.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Heeramandi OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న సంజయ్ లీలా భన్సాలీ పిరియాడిక్ డ్రామా.. విమర్శికుల నుంచి ప్రశంసలు..!

Saranya Koduri

Aha OTT: ఆహాలు అద్భుతం అనిపించే 3 సినిమాలు ఇవే..!

Saranya Koduri

Geethanjali Malli Vachindi OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న గీతాంజలి మళ్లీ వచ్చింది.. రిలీజ్ ఎప్పుడు అంటే..!

Saranya Koduri

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Television: తెలుగులో ఫస్ట్ సీరియల్ తీసిన ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఎవరో తెలుసా.‌.!

Saranya Koduri

Chiranjeevi Lakshmi Sowbhagyavathi: 4 ఏళ్లు గా గుట్టు చప్పుడు కాకుండా ప్రేమాయణం నడుపుతూ.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న సీరియల్ నటి..!

Saranya Koduri