NewsOrbit
న్యూస్ సినిమా

RRR: “RRR” లో ఎన్టీఆర్ తండ్రి పాత్ర చేస్తున్నది ఎవరో తెలుసా..??

RRR: “బాహుబలి” తర్వాత దిగ్గజ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి చాలా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా RRR. ఈ సినిమాలో ఎన్టీఆర్, చరణ్ ఫస్ట్ టైం నటిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు మామూలుగా లేవు. ఒకపక్క “బాహుబలి”తో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ లో అన్ని రికార్డులను పగలగొట్టిన జక్కన్న సినిమా చేస్తూండటంతో దేశం మొత్తం మీ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో అని ఉత్కంఠగా ఎదురు చూస్తూ ఉంది. అయితే ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం చివరి దశలో ఉన్నట్లు ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. రామరాజు పాత్రలో రామ్ చరణ్.. నటించడమే కాక “కొమరం భీమ్” పాత్రలో నటిస్తున్న ఎన్టీఆర్ కి అన్నగా.. నటిస్తూ ఉండటంతో సినిమా రేంజ్ ఉహించిన విధంగా మారిపోయింది.

RRR: Makers share a stunning picture of cast from the sets | Telugu Movie  News - Times of India

ఈ సినిమాకి సంబంధించి ప్రస్తుతం బయటకు వస్తున్న ప్రతి వార్త సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన అజయ్ దేవగన్ కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో అజయ్ దేవగన్… ఎన్టీఆర్ తండ్రి గా నటిస్తున్నట్లు లేటెస్ట్ టాక్ నడుస్తోంది. మేటర్ లోకి వెళ్తే ఈ సినిమాలో ఎన్టీఆర్ చిన్ననాటి పాత్ర చేసిన ఒక బుడ్డోడు తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని బయటపెట్టినట్లు సోషల్ మీడియాలో వార్త వైరల్ అవుతుంది.

Read More: RRR: “RRR” లో డిఫరెంట్ స్పెషల్ సాంగ్ డీటెయిల్స్..!!

ఎన్టీఆర్ తండ్రిగా అజయ్ దేవగన్ సినిమాలో నటించినట్లు బుడ్డోడు చెప్పుకొచ్చాడు. దీంతో ఇద్దరూ మంచి పవర్ఫుల్ క్యారెక్టర్  హై వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలు.. చేసి ఉంటారని.. ఇద్దరి టాలెంట్ నీ.. జక్కన్న పిండేసి ఉంటాడని.. మామూలు వాడకం ఉండదు కదా.. కచ్చితంగా ఈ ఇద్దరు స్క్రీన్ పై కనబడితే… ఆ సన్నివేశాలు మరో రేంజ్ లో ఉండటం గ్యారెంటీ అని.. తాజా వార్త పై సినిమా అభిమానులు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Related posts

Mamagaru April 30 2024 Episode 199: గంగను క్షమాపణ అడుగుతున్న గంగాధర్, గంగ క్షమిస్తుందా లేదా.

siddhu

Jagadhatri April 30 2024 Episode 218: జగదాత్రి మెడలో కేదార్ తాళి కడతాడా లేదా..

siddhu

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Breaking: విజయవాడలో విషాదం .. వైద్యుడి ఇంట్లో అయిదుగురు మృతి

sharma somaraju

Janasena: స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయింపు .. హైకోర్టును ఆశ్రయించిన జనసేన

sharma somaraju

Tenth Results: తెలంగాణ ఎస్ఎస్‌సీ పరీక్షా ఫలితాలు విడుదల ..ఫలితాల కోసం క్లిక్ చేయండి

sharma somaraju

Varalaxmi Sarathkumar: పెళ్లై కూతురున్న వ్య‌క్తితో వ‌ర‌ల‌క్ష్మి వివాహం.. డ‌బ్బు కోస‌మే అన్న వారికి న‌టి స్ట్రోంగ్ కౌంట‌ర్‌!

kavya N

Trinayani April 30 2024 Episode 1226: గుర్రం పాదాలతో కనపడిన విశాలాక్షి, తిలోత్తమని తన్నిన వాయువు..

siddhu

TDP: ఆరుగురు సీనియర్ టీడీపీ నేతలపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

Naga Panchami: నాగేశ్వరి చేతుల్లో ఓడిపోయిన గరుడ రాజు తిరిగి గరుడ లోకానికి వెళతాడా లేదా.

siddhu

Nuvvu Nenu Prema April 30 2024 Episode 611: రాజ్ కి నిజం చెప్పిన విక్కీ.. మురళి గురించి నిజం తెలుసుకున్న రాజ్ ఏం చేయనున్నాడు?

bharani jella

Krishna Mukunda Murari April 30 2024 Episode 458: ముకుంద తో కలిసి వైదేహి నాటకం.. సరోగసికి ఏర్పాట్లు.. భవాని సర్ప్రైజ్ పార్టీ..?

bharani jella

Brahmamudi April 30 2024 Episode 397: ధాన్యంతో ఖబర్దార్ అని సవాల్ చేసిన కనకం.. కళ్యాణ్ ని విడిపించిన కావ్య.. అనామిక ను అవమానించిన స్వప్న.

bharani jella