NewsOrbit
న్యూస్

ATM: ఏటీఎం  లో  చెల్లని  నోట్లు వస్తే ఏమి చేయాలో  తెలుసా ??

ATM: మనం  ఏటీఎం కి వెళ్లి  డబ్బులు డ్రా  చేసేటప్పుడు కొన్ని సార్లు ఏటీఎంల నుంచి   చిరిగిపోయిన  నోట్లు  వస్తుంటాయి. ఇలాంటి సమయంలో చాలా మంది  వాటిని ఎవరు తీసుకోరు అని ఆందోళన చెందుతుంటారు.  రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) తెలియచేసిన మార్గదర్శకాల ప్రకారం, ఏటీఎంల నుంచి చిరిగిన లేదా మురికిగా మారిన చెల్లని నోట్లు  ఉంటే డబ్బులు మార్పిడి  చేసుకుని తిరిగి  మంచి నోట్లను   పొందవచ్చు.


ఈ  డబ్బులను  మార్చుకోవడానికి బ్యాంకులకు వెళ్లాల్సి ఉంటుంది.ఏ బ్యాంకు శాఖలుఅయినా ఇలాంటి నోట్లను తిరస్కరించకుండా మార్పిడి చేయాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2017 ఏప్రిల్‌లో ఉత్తర్వులు జారీ చేసింది.ఒక వేళా నోట్లు మార్పిడి చేయడానికి  బ్యాంకు ఎక్కువ సమయం తీసుకుంటే పోలీసులకు  కంప్లైంట్ చేయవచ్చు. ఒకవేళ  బ్యాంకులు ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే రూ .10,000 వరకు జరిమానా  చెల్లించాల్సి ఉంటుంది.ఏటీఎంల నుంచి  పాడైపోయిన,చిరిగిపోయిన  నోట్లు వచ్చినట్లయితే వెంటనే, ఆ ఏటీఎం  ఏ బ్యాంకుకు సంబంధించినదో   ఆ బ్యాంకు బ్రాంచ్ కు వెంటనే వెళ్లి రాత పూర్వకంగా దరఖాస్తు చేసుకోవాలి.

ఎంత డబ్బు డ్రా  చేశారు  అన్న  విషయాన్ని దరఖాస్తులో తెలియజేయాలి. విత్ డ్రా స్లిప్‌ ను కూడా దరఖాస్తుకు జత  చేయవలిసి ఉంటుంది.ఒక వేళ  మీరు  రశీదు తీసుకోకపోతే  లావాదేవీ యొక్క ఎస్‌ఎంఎస్‌   ను చూపించాలి .మీరు ఇచ్చిన దరఖాస్తు తీసుకున్న   తర్వాత సదరు బ్యాంకు మీకు ఆ చిరిగిన లేదా చెల్లని నోటు  బదులుగా  కొత్త కరెన్సీ నోటు ఇస్తుంది. ఈ ప్రక్రియ త్వరగా  జరిగిపోతుంది. మీ డబ్బు మీరు తిరిగి పొందవచ్చు.

Related posts

Land Titiling Act: ఏపీలో ల్యాండ్ సమస్యలపై విశ్రాంత ఐఏఎస్ పీవీ రమేష్ సంచలన పోస్టు .. సోషల్ మీడియాలో వైరల్

sharma somaraju

Supritha: ఊ అంటే ఆ హీరోతో ఇప్పుడే తాళి క‌ట్టించుకుంటానంటున్న సుప్రిత‌.. పాప‌ది పెద్ద కోరికే!!

kavya N

ED Raids: మంత్రి పీఏ నివాసంలో రూ.20కోట్లకుపైగా నగదు స్వాధీనం

sharma somaraju

అభివృద్ధి లేదు… స‌మ‌స్య‌లు లేవు.. రెండు ఎంపీ సీట్ల‌లోనూ లోక‌ల్ Vs నాన్‌లోక‌ల్ గొడ‌వే..?

Krishna Mukunda Murari May 6 Episode 463: సరోగసి మదర్ గురించి తెలుసుకున్న మురారి.. ముకుంద కన్నింగ్ ప్లాన్ ..కృష్ణ కి నిజం చెప్పిన రజని ..

bharani jella

ర‌వి ప్ర‌కాశాలు నిజ‌మేనా.. అస‌లు మ‌త‌ల‌బు ఇదా..?

ఏపీకి చిక్కు ప్ర‌శ్న‌: జ‌గ‌న్‌ను న‌మ్మొద్ద‌ని బాబు.. బాబునే న‌మ్మొద్ద‌ని జ‌గ‌న్‌..!

విశాఖ ఎంపీ: ‘ వైసీపీ బొత్స ఝాన్సీ ‘ కి ఎన్ని ప్ల‌స్‌లో… ‘ టీడీపీ భ‌ర‌త్‌ ‘ కు అన్నీ మైన‌స్‌లా..?

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?