NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Sreemukhi: ఆ టాప్ యాంకర్ కి ఐ లవ్ యు చెప్పిన శ్రీముఖి..!!

Sreemukhi: టెలివిజన్ రంగంలో తెలుగులో టాప్ యాంకర్లలో ముందువరుసలో శ్రీముఖి కి మంచి స్థానం ఉంది. బుల్లితెరపై యాంకర్ శ్రీముఖి చేసే యాంకరింగ్ కి చాలా మంది అభిమానులు ఉన్నారు. సోషల్ మీడియాలో కూడా శ్రీముఖి బీభత్సమైన ఫాలోయింగ్. ఇక ఇదే తరుణంలో బిగ్ బాస్ సీజన్ 3లో రాణించడంతో పాటు రన్నరప్ గా శ్రీముఖి గెలవడం జరిగింది. అంతమాత్రమే కాకుండా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లకు యాంకరింగ్ చేస్తూ మరో పక్క సినిమారంగంలో కూడా అడపాదడపా రాణిస్తోంది.

Anchor Srimukhi Pradeep: దసరాకు యాంకర్ ప్రదీప్‌తో శ్రీముఖి పెళ్లి.. ఇదిగో  వెడ్డింగ్ కార్డ్..ఇక ఇదే రీతిలో బుల్లి తెర పై పలు షోలలో కూడా.. యాంకరింగ్ చేస్తూ.. ప్రస్తుతం కెరీర్ కొనసాగిస్తోంది. ముఖ్యంగా యాంకర్ ప్రదీప్ తో శ్రీముఖి చేసే షో టెలివిజన్ రంగంలో టిఆర్పి రేటింగ్ లో చాలా టాప్ లో ఉంటుంది. ఈ ఇద్దరు టాప్ యాంకర్లు.. సినిమా రంగంలో మరో పక్క టీవీ రంగంలో రాణిస్తూ ఉండగా వీరిద్దరి మధ్య సంథింగ్ ఉందని ఎప్పటి నుండో వార్తలు వస్తున్నాయి. ప్రారంభంలోనే యాంకర్ శ్రీముఖి.. ప్రదీప్ తో కెరీర్ స్టార్ట్ చేయడం జరిగింది.

Read more: Sreemukhi: లైవ్ లోనే ఫోన్ నెంబర్ ఇచ్చేసిన శ్రీముఖి..!!

దీంతో వీరిద్దరి మధ్య మంచి అనుబంధం మాత్రమే కాక అంతకుమించి అన్నట్లు అప్పట్లో టాక్ వచ్చింది. అదే రీతిలో బిగ్ బాస్ హౌస్ లో తన లవ్ స్టోరీ గురించి.. యాంకర్ శ్రీముఖి చెప్పిన టైం లో.. అప్పట్లో అంతా ప్రదీప్ అని సోషల్ మీడియాలో నెటిజన్లు భావించారు. అయితే వస్తున్న ఊహాగానాలు అప్పట్లో వస్తున్న వార్తలకు ఇద్దరి మధ్య.. ఏమీ లేదని ఇద్దరు క్లారిటీ ఇవ్వడం జరిగింది. పరిస్థితి ఇలా ఉండగా తాజాగా అందరిముందు శ్రీముఖి… యాంకర్ ప్రదీప్ పై తన ఇష్టాన్ని బయటపెట్టేసింది. షో లో అందరు చూస్తుండగానే.. ప్రదీప్ కి ఐ లవ్ యు ప్రపోజ్ చేసింది. అందాలలో అహో మహోదయం అనే సాంగ్ వచ్చిన టైంలో ఎంట్రీ ఇచ్చిన శ్రీముఖి సిగ్గుపడుతూ.. ప్రదీప్ కి ఐ లవ్ యు చెప్పిన ప్రోమో.. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. శ్రీముఖి ఐ లవ్ యు చెప్పిన అనంతరం ప్రదీప్ కూడా సిగ్గుపడుతూ.. ఉండటంతో సోషల్ మీడియాలో వీరిద్దరి జంట ఇప్పుడు వీడియో టాక్ ఆఫ్ ది టౌన్ గా ఉంది.

Related posts

Varalaxmi Sarathkumar: నాగ‌చైత‌న్య-వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కాంబినేష‌న్ లో ప్రారంభ‌మై ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా?

kavya N

Ramya Krishnan: హీరోయిన్లు ఎదగాలంటే కొన్నిసార్లు సర్దుకుపోవాల్సిందే.. కాస్టింగ్ కౌచ్‌పై ర‌మ్య‌కృష్ణ షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Deepika Padukone: షాకింగ్ న్యూస్.. విడాకులకు సిద్ధ‌మ‌వుతున్న దీపికా పదుకొనే.. బిగ్ హింట్ ఇచ్చిన రణవీర్!

kavya N

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !