NewsOrbit
న్యూస్

MAOISTS ATTACKED: ఒడిషా సరిహద్దులో మావోయిస్టుల ఎదురుదాడి..! ఇద్దరు పోలీసులకు తీవ్ర గాయాలు..!!

MAOISTS ATTACKED: ఒడిశాలోని కందమాల్ జిల్లాలో పోలీసులకు మవోయిస్టులు షాక్ ఇచ్చారు. అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నారనే సమాచారంతో కూబింగ్ కు వెళ్లిన పోలీసులపై మావోయిస్టులు మెరుపుదాడి చేశారు. అప్రమత్తమైన పోలీసులు ఎదురుకాల్పులు జరిపారు.  ఈ ఎదురుకాల్పుల్లో మవోయిస్టులు ఎవరైనా గాయపడ్డారా అనేది ఇంకా తెలియరాలేదు. ఈ కాల్పుల్లో ఇద్దరు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని వెంటనే భువనేశ్వర్ లోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం మవోయిస్టుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

MAOIST ATTACKED: two police person injured
MAOIST ATTACKED: two police person injured

ఈ ఘటనతో డీజీపీ అభయ్ తన మల్కన్ గిరి పర్యటన రద్దు చేసుకున్నారు. గాయపడిన కమాండోల పరిస్థితిని తెలుసుకునేందుకు డీజీపీ భూవనేశ్వర్ కు వెళ్లారు. తొలుత ఒక ఐఎఎఫ్ హెలికాఫ్టర్ కూడా పంపమని పోలీసులు కోరారు. అయితే వాతావరణం అనుకూలించకపోవడంతో అక్కడకు హెలికాఫ్టర్ చేరుకోలేకపోయింది. ప్రస్తుతానికి గాయపడిన కమాండోల పరిస్థితి స్థిరంగా ఉందని సమాచారం. ఇటీవల విశాఖ జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టులు హతమైన సంగతి తెలిసిందే. దీనికి ప్రతీకారంగా పోలీసులపై మాటు వేసి మావోయిస్టులు కాల్పులు జరిపారని భావిస్తున్నారు.

Related posts

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

EC Orders on Pension Distribution: ఏపీలో పింఛన్ల పంపిణీపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Manipur: మణిపూర్ లో రెచ్చిపోయిన మిలిటెంట్లు .. సీఆర్పీఎఫ్ శిబిరంపై కాల్పుల వర్షం .. ఇద్దరు మృతి

sharma somaraju

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju