NewsOrbit
న్యూస్ సినిమా

U Turn : ‘యూటర్న్’ హిందీ రీమేక్..సమంత పాత్రలో ఆలయ

U Turn : కన్నడలో సూపర్ హిట్ అయిన సినిమా ‘యూటర్న్’. 2016లో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. శ్రద్దా శ్రీనాథ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సినిమాకి పవన్ కుమార్ దర్శకత్వం వహించాడు. చిన్న బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా మంచి వసూళ్ళు రాబట్టింది. ఇదే సినిమాను తమిళ, తెలుగు భాషలలోనూ నిర్మించారు. తెలుగు వెర్షన్‌లో సమంత అక్కినేని ప్రధాన పాత్రలో నటించగా ఒరిజినల్ వర్షన్‌కి దర్శకత్వం వహించిన పవన్ కుమార్ తెలుగు రీమేక్ ని తెరకెక్కించాడు. అలాగే తమిళంలోనూ వచ్చింది. 2018లో ఒకేసారి తెలుగు, తమిళంలో రిలీజై సమంతకి మంచి హిట్ ఇచ్చింది. మిస్టరీ – థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్‌లో రూపొందిన ఈ సినిమా విమర్శకూ ప్రశంసలు అందుకుంది.

Alaya is playing samantha role in u-turn-hindi remake
Alaya is playing samantha role in u-turn-hindi remake

ఇప్పుడు ఈ సినిమాను హిందీలో కూడా రీమేక్ చేయబోతున్నారు. బాలీవుడ్ సీనియర్ నటీమణి పూజా భట్ కుమార్తె ఆలయ ఎఫ్ ఈ సినిమాలో సమంత పాత్రలో నటించబోతోంది. ఈమె కంటే ముందు ఈ సినిమాలో జాన్వీ-సారా-అనన్య పాండేలను అనుకున్నారట. ఫైనల్‌గా ఈ అవకాశం ఆలయకి దక్కింది. ఆలయ ‘జవానీ జానెమాన్’ అనే కామెడీ మూవీతో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో పాటు ఈ స్టార్ కిడ్ కి మంచి గుర్తింపు కూడా దక్కింది. ఈ క్రమంలో సూపర్ హిట్ మూవీ యూ టర్న్ రీమేక్ కోసం ఎంపికైంది. బాలీవుడ్ స్టార్ మేకర్స్ ఏక్తా కపూర్ యూ టర్న్ హిందీ రీమేక్ ని నిర్మిస్తున్నారు.

U Turn : ఏక్తా తన సోషల్ మీడియాలో ఫస్ట్ లుక్ ను పంచుకుంది.

కాగా ఆలయా ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమాకి ఎడ్జ్-ఆఫ్-ది-సీట్ థ్రిల్లర్ ఆరిఫ్ ఖాన్ దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా ఏక్తా తన సోషల్ మీడియాలో ఫస్ట్ లుక్ ను పంచుకుంది.బాలాజీ టెలిఫిల్మ్స్ లో ఏక్తా యూ-టర్న్ కల్ట్ మూవీని నిర్మిస్తున్నట్టు వెల్లడించారు. తమిళం- తెలుగు-కన్నడలలో బ్లాక్ బస్టర్ అందుకొని అవార్డుల దక్కించుకున్న హిట్ మూవీ యూ-టర్న్ ని హిందీలో రీమేక్ చేస్తున్నందుకు చాలా సంతోషిస్తున్నాము. జీవితంలో షార్ట్ కట్స్ లేవు. కానీ కొన్నిసార్లు మీరు నియమాలను ఉల్లంఘించాలి. మీ ప్రయాణ మార్గాన్ని మార్చడానికి యూటర్న్ తీసుకోండి… అంటూ ఏక్తా కపూర్ ఓ కామెంట్ ని పోస్ట్ లో జత చేసి వెల్లడించారు. కాగా త్వరలో షూటింగ్ మొదలబోతోందని సమాచారం.

Related posts

Aadapilla: గాయాలతో ఫొటోస్ షేర్ చేసిన ఆడపిల్ల సీరియల్ ఫేమ్ సమీరా.. భర్త పై నిందలు వేస్తూ కామెంట్స్..!

Saranya Koduri

Shoban Babu: వాట్.. శోభన్ బాబు ఇంట్లో దేవుడు ఫోటో ప్లేస్ లో ఆ స్టార్ హీరో ఫోటో ఉంటుందా?.. సోగ్గాడు మంచి తెలివైనోడే గా..!

Saranya Koduri

Siri Hanumanthu: సిరి కి ఆఫర్లు కోసం అటువంటి పనులు చేసేది.. బుల్లితెర నటుడు నూకరాజు ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Tasty Teja: సరికొత్త వ్యాపారంలో అడుగుపెట్టిన బిగ్ బాస్ కంటెస్టెంట్.. సపోర్ట్ గా నిలిచిన శివాజీ..!

Saranya Koduri

‘ బోడే ‘ ప‌వ‌ర్‌… పెద్దిరెడ్డికి లైఫ్‌లో ఫ‌స్ట్ టైం స‌రైన మ‌గాడు త‌గిలాడు..!

మెగా డెసిష‌న్ ఏంటి? పిఠాపురం వ‌స్తున్న‌ట్టా.. రాన‌ట్టా..!

`ల్యాండ్ టైటిలింగ్`తో రాజ‌కీయ‌ న‌ష్టం ఎవ‌రికి..? లాభం ఎవ‌రికి..?

Ram Pothineni: కొత్త ప్ర‌యాణానికి శ్రీ‌కారం చుడుతున్న రామ్‌.. ఫ్యాన్స్ ముచ్చ‌ట తీర‌బోతోందోచ్..!

kavya N

Allu Arjun: 20 ఏళ్ల నుంచి షూటింగ్స్ కు వెళ్లే ముందు అల్లు అర్జున్ పాటిస్తున్న‌ ఏకైక‌ రూల్ ఏంటో తెలుసా?

kavya N

Karthika Deepam 2 May 8th 2024 Episode: దీప క్యారెక్టర్ పై దొంగ అనే ముద్ర వేసిన జ్యోత్స్న… శౌర్య నక్లీస్ కొట్టేసింది అంటూ పారు సీరియస్..!

Saranya Koduri

Varalaxmi Sarathkumar: నాగ‌చైత‌న్య-వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కాంబినేష‌న్ లో ప్రారంభ‌మై ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా?

kavya N

Ramya Krishnan: హీరోయిన్లు ఎదగాలంటే కొన్నిసార్లు సర్దుకుపోవాల్సిందే.. కాస్టింగ్ కౌచ్‌పై ర‌మ్య‌కృష్ణ షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Deepika Padukone: షాకింగ్ న్యూస్.. విడాకులకు సిద్ధ‌మ‌వుతున్న దీపికా పదుకొనే.. బిగ్ హింట్ ఇచ్చిన రణవీర్!

kavya N

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?