NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Bandi Sanjay: బండి సంజ‌య్ వ‌ర్సెస్ కేటీఆర్‌.. ట్విట్ట‌ర్లో కొత్త యుద్ధం

Bandi Sanjay: తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌న‌యుడు, మంత్రి కేటీఆర్ వ‌ర్సెస్ బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్ మ‌ధ్య ఆన్‌లైన్‌లో ట్విట్ట‌ర్ వేదిక‌గా జ‌రుగుతున్న మాట‌ల యుద్ధం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పొందేందుకు అర్హులైన ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించి ప్రభుత్వానికి పంపించాల‌ని, ఇందుకోసం బీజేపీ త‌ర‌ఫున‌ ‘దరఖాస్తుల ఉద్యమాన్ని’ ప్రారంభిస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజయ్ ప్ర‌క‌టించారు. ఈ మేర‌కు ఆయ‌న‌ ట్వీట్ కూడా చేశారు. దీనిపై మంత్రి కేటీఆర్‌ సెటైర్ వేశారు.

Read More : Bandi Sanjay: బండి సంజ‌య్ వ‌ర్సెస్ టీర్ఎస్ ఎమ్మెల్యే… ర‌చ్చ ర‌చ్చ‌.

 

బండి సంజ‌య్ ఏమన్నారంటే…
ప్రభుత్వ పథకాల ప్రయోజనాలకు అర్హులైన ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించి ప్రభుత్వానికి పంపేందుకు బీజేపీ  కరీంనగర్ జిల్లా శాఖ చేపట్టిన ‘దరఖాస్తుల ఉద్యమాన్ని’ ప్రారంభించడం జరిగింది అని బండి సంజ‌య్ త‌న‌ ట్వీట్లో పేర్కొన్నారు. సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ హామీలను అమలయ్యేలా ఒత్తిడి తీసుకొచ్చి,తెలంగాణ ప్రజలకు మేలు చేకూర్చడమే ఈ ఉద్యమం ప్రధాన ఉద్దేశమ‌ని వెల్ల‌డించారు. ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశంతోనే ఈ దరఖాస్తుల ఉద్యమాన్ని చేపడుతున్నామే తప్ప రాజకీయ లబ్ధి కోసం కాదని తెలిపారు.

Read More: KCR: ద‌ళిత‌బంధు కేసీఆర్ కు బెడిసికొడుతోందా?


కేటీఆర్ సెటైర్
బీజేపీ ద‌ర‌ఖాస్తుల ఉద్య‌మం ట్వీట్‌పై కేటీఆర్ ఆస‌క్తిక‌రంగా స్పందించారు. కేంద్రంలో ఎన్డీయే అధికారంలోకి వస్తే విదేశాల్లోని బ్లాక్ మనీ రప్పించి ప్రతి ఒక్కరి ఖాతాలో రూ.15లక్షలు వేస్తామంటూ అప్పట్లో ప్రధాని మోడీ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బండి సంజయ్‌ దరఖాస్తుల ఉద్యమంపై కేటీఆర్‌ ఎద్దేవా చేస్తూ ట్వీట్‌ చేశారు ‘‘ప్రధాని నరేంద్ర మోడీ హామీ మేరకు ప్రతి పౌరుడికి రూ.15లక్షల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తూ తెలంగాణ బీజేపీ తీసుకున్న చర్యను స్వాగతిస్తున్నాను. అర్హులైన రాష్ట్ర ప్రజలంతా తమ జన్‌ధన్‌ ఖాతాల్లో ధనాధన్‌ డబ్బులు పడేందుకు భాజపా నేతలకు దరఖాస్తులు పంపాలి’’ అని ట్వీట్‌ చేశారు.

Related posts

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Congress: పార్టీ కండువా కప్పుకున్నా .. చేరికకు బ్రేక్ .. తెలంగాణ కాంగ్రెస్ లో విచిత్రం

sharma somaraju

ఏపీ ఎన్నిక‌ల్లో ఇప్పుడు అన్ని పార్టీల‌కు ‘ 15 ‘ టెన్ష‌న్ స్టార్ట్‌…?

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

నిన్న భువ‌నేశ్వ‌రి.. నేడు చంద్ర‌బాబు.. ఏంటీ ఫేక్‌ పాలిటిక్స్ .. !

‘ ఇక్క‌డున్న‌ది జ‌గ‌న్ రా ‘ బాబు… కూట‌మి అంత లైట్ అయ్యిందా ?

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

EC Orders on Pension Distribution: ఏపీలో పింఛన్ల పంపిణీపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju