NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Bobbarlu: ఈ గింజలలో మీకు తెలియని సీక్రెట్స్..!!

Bobbarlu: నవధాన్యాలలో ఒకటైనా అలసందలలో అమోఘమైన పోషక విలువలు ఉన్నాయి.. అలసందలనే బొబ్బర్లు అని పిలుస్తారు.. వీటిలో కెలోరీలు, కొవ్వు తక్కువ ఉండటంతో న్యూట్రీషన్లు క్యాలరీ ఫుడ్ గా సూచిస్తారు.. బొబ్బర్ల లో ప్రొటీన్లు, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి.. అలసందలు ప్రతి రోజు తీసుకోవడం వలన మన శరీరానికి కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం..!!

Bobbarlu: Benifits For Health
Bobbarlu: Benifits For Health

బరువు తగ్గాలనుకునే వారికి బొబ్బర్లు బెస్ట్ ఛాయిస్.. ఎందుకంటే బొబ్బర్ల లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. వీటిని తింటే ఎక్కువ సేపు ఆకలి వేయదు. పైగా అలసందలలో కెలరీలు తక్కువ.. అందువలన ఎక్కువసేపు వేరే ఏ పదార్థాలు తినకుండా ఉండే అవకాశం ఉంటుంది.. సో.. అధిక బరువు కు చెక్ పెట్టవచ్చు.. దీనిలో ఉండే ఫైబర్ కంటెంట్ జీర్ణ సంబంధిత సమస్యలను దూరంగా ఉంచుతుంది. మలబద్దకాన్ని నివారిస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అలసందలలో ఉండే అధిక ప్రోటీన్ చర్మ రంధ్రాలను తెరుచుకునేలా చేస్తుంది. వీటిలో ఉండే ఎ, సి విటమిన్లు ఫ్రీరాడికల్స్ నుండి చర్మానికి హని కలగకుండా చేస్తాయి. చర్మ కణాలను సంరక్షిస్తుంది.

మధుమేహంతో బాధపడేవారికి లో గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగిన అలసందులు చాలా ఆరోగ్యకరం. ఇవి బ్లడ్ షుగర్ లెవెల్స్ నార్మల్ గా ఉంచడంలో ఉపయోగపడతాయి.. అలసందలు అధిక రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది. బొబ్బర్ల లో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. వీటిని మన డైట్ లో భాగంగా చేసుకోవడం వల్ల రకరకాల వైరల్ ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడుతుంది.. బొబ్బర్లు రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. గుండె సంబంధిత వ్యాధులు మన దరికి చేరనియకుండా కాపాడుతుంది. ఇందులో ఉండే ఫ్లేవనాయిడ్స్, మినరల్స్, పొటాషియం, మెగ్నీషియం గుండె ఆరోగ్యం పదిలంగా ఉంచుతాయి.. అలసందలలో యాంటీఆక్సిడెంట్స్, విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి. అందువలన కొన్ని రకాల వ్యాధులను నివారించడం, అలాగే వ్యాధులు వ్యాపించకుండా సహాయపడతాయి. శరీరంలో వైరస్ వ్యాప్తి చెందకుండా టాక్సిన్స్ ను నివారిస్తుంది. అంతేకాకుండా ఆక్సిజన్ ఫ్రీరాడికల్స్ ను శరీరం నుండి తొలగిస్తుంది.

Bobbarlu: Benifits For Health
Bobbarlu: Benifits For Health

రోజుకు ఒక కప్పు అలసందలు నానబెట్టి ఉడికించి తినడం వలన పైన చెప్పుకున్న ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.. గుప్పెడు అలసందలు ఆరోగ్యానికి బోలెడన్ని ప్రయోజనం చేకూరుస్తాయి.. బొబ్బర్లు న్యాచురల్ గా డయాబెటిస్ ను అదుపులో ఉంచుతుంది.. తగ్గాలనుకునేవారు ఎటువంటి ఎక్సర్ సైజులు చేయకుండా, జిమ్ లకు వెళ్లకుండా, కానీ తినకుండా కడుపు మార్చుకునే అవసరం లేకుండా  వీటిని తింటూ సులువుగా బరువు తగ్గవచ్చు.. ప్రతి రోజు వీటిని తినడం ద్వారా ఫలితాలు మీరే గమనిస్తారు.. ప్రకృతిలో సహజ సిద్ధంగా దొరికే బొబ్బర్లు మన ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తారో తెలుసుకున్నాం కదా.. ఈ గింజలలో ఇన్ని సీక్రెట్స్ దాగి ఉన్నాయి..  మరి ఇంకెందుకు ఆలస్యం మీ డైట్ లో కూడా అలసందలను జత చేసుకోండి..

Related posts

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?