NewsOrbit
న్యూస్

Washing Machine: ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషిన్ Vs టాప్ లోడ్ ఏది బెస్ట్ ? పూర్తి వివరాలు మీకోసం !!

Washing Machine/ వాషింగ్ మెషిన్:  మీరు ఫ్రంట్-లోడింగ్ వాషింగ్ మిషన్ లేదా టాప్-లోడింగ్ వాషింగ్ మిషన్  ఈ రెండిటిలో ఏది మంచిది?ఏది సెలెక్ట్ చేసుకోవాలి అనే  సందేహం తో ఉంటే  ఇప్పుడు చెప్పబోయే ఈ పాయింట్స్ మీకు తప్పక ఉపయోగపడతాయి.

ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషిన్ Vs టాప్ లోడ్ ఏది బెస్ట్ ?
Front Load Washing Machine or Top Load Which of the two is better Full details are for you

Washing Machine:  ముందు లోడ్ సామర్థ్యం గురించి తెలుసుకుందాం..

టాప్-లోడర్‌తో పోలిస్తే ఫ్రంట్-లోడర్‌ఎక్కువ లోడ్ సామర్థ్యం కలిగి ఉంటుంది. ఫ్రంట్-లోడింగ్ వాషింగ్ మెషీన్లో, మీరు ఒకేసారి ఎక్కువ బట్టలు ఉతుక్కోవచ్చు . దీనివలన మీ టైం సేవ్ అవుతుంది. అలాగే, మంచి  వాషింగ్ లిక్విడ్  వాడితే మీ మీ బట్టలు చాలా బాగా క్లీన్ అవుతాయి. .  లిక్విడ్స్ ద్రవ రూపం లో ఉండడం   వలన నీటిలో  త్వరగా  మొత్తం అంతా కరిగిపోతుంది.     ఈ లిక్విడ్  వాషింగ్ మెషీన్లు కోసం ప్రత్యేకంగా  తయారు చేయబడింది. అదే మీరు డిటర్జెంట్ పౌడర్ వాడితే అది త్వరగా నీటిలో కరగదు… చాలా భాగం మెషిన్ లో అతుక్కుపోతుంది. కాబట్టి లిక్విడ్ మాత్రమే వాడండి.

ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషిన్ Vs టాప్ లోడ్ ఏది బెస్ట్ ?
ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషిన్ Vs టాప్ లోడ్  వాషింగ్ మెషిన్ ఏది బెస్ట్ ?

 

వాషింగ్ మెషిన్: కరెంట్ బిల్  ఎంత వస్తుంది… నీటి వాడకం గురించి తెలుసుకుందాం

టాప్-లోడర్‌తో  పోల్చిచూస్తే  ఫ్రంట్-లోడర్ తక్కువ నీటిని తీసుకుంటుంది.  అలాగే, టాప్-లోడింగ్ మెషీన్‌  వాడిన కరెంట్ లో  ఫ్రంట్-లోడింగ్ వాషింగ్ మెషిన్   1/3 విద్యుత్తును  మాత్రమే  తీసుకుని   కరెంట్ బిల్లులను కూడా  తగ్గిస్తుంది.

వీటి నుంచి వచ్చే సౌండ్

ఇంచుమించుగా  ఫ్రంట్-లోడింగ్ వాషింగ్ మెషీన్లు వైబ్రేషన్-కంట్రోలింగ్ సిస్టమ్‌తో   ఉండడం వలన  తిరిగే సమయంలో శబ్దం రాకుండా  నియంత్రించడంలో సహాయపడుతుంది, టాప్-లోడింగ్ వాషింగ్ మిషన్  లా  శబ్దం  రాకుండా ఉంటుంది .

వాషింగ్ మెషిన్ : ఖర్చు

కొత్త వాషింగ్ మెషీన్లో వచ్చే అడ్వాన్స్ టెక్నాలజీ వలన   ఖర్చు కూడా పెరుగుతుంది.  అయినా కూడా  టాప్-లోడింగ్ వాషింగ్ మిషన్ కంటే ఫ్రంట్ లోడర్ కు తక్కువ ఖర్చు అవుతుంది అనే చెప్పాలి .

Front Load Washing Machine or Top Load Which of the two is better Full details are for you
ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషిన్ Vs టాప్ లోడ్ ఏది బెస్ట్ ?

 

ఈ రెండిటిలో ఏది వాషింగ్ మెషిన్ సౌకర్యం గా ఉంటుందో తెలుసుకుందాం

టాప్-లోడింగ్ వాషింగ్ మెషీన్లో, చాలా తేలికగా  బట్టలు వేయవచ్చు.  ఫ్రంట్-లోడింగ్ వాషింగ్ మెషిన్ లో బట్టలు వేయాలి అంటే కొంచెం వంగలి సి ఉంటుంది.. ఒక వేళ  మీరు   వెన్నెముక సమస్యలు ఎదుర్కొంటున్న వ్యక్తి అయితే, మీరు వంగ వలసిన పని లేకుండా   వాడుకోవడానికి టాప్-లోడింగ్ వాషింగ్ మెషిన్ తీసుకోవడం మంచిది. ఫ్రంట్-లోడింగ్ వాషింగ్ మెషిన్  లో వేసినట్టు కాకుండా   బట్టలు తేలికగా లోడ్ చేయవచ్చు.

Related posts

అభివృద్ధి లేదు… స‌మ‌స్య‌లు లేవు.. రెండు ఎంపీ సీట్ల‌లోనూ లోక‌ల్ Vs నాన్‌లోక‌ల్ గొడ‌వే..?

Krishna Mukunda Murari May 6 Episode 463: సరోగసి మదర్ గురించి తెలుసుకున్న మురారి.. ముకుంద కన్నింగ్ ప్లాన్ ..కృష్ణ కి నిజం చెప్పిన రజని ..

bharani jella

ర‌వి ప్ర‌కాశాలు నిజ‌మేనా.. అస‌లు మ‌త‌ల‌బు ఇదా..?

ఏపీకి చిక్కు ప్ర‌శ్న‌: జ‌గ‌న్‌ను న‌మ్మొద్ద‌ని బాబు.. బాబునే న‌మ్మొద్ద‌ని జ‌గ‌న్‌..!

విశాఖ ఎంపీ: ‘ వైసీపీ బొత్స ఝాన్సీ ‘ కి ఎన్ని ప్ల‌స్‌లో… ‘ టీడీపీ భ‌ర‌త్‌ ‘ కు అన్నీ మైన‌స్‌లా..?

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Ambati Rambabu: ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు సంచలన కామెంట్స్ .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N