NewsOrbit
జాతీయం న్యూస్

Sonu Sood: ‘దేశ్‌ కే మెంటర్స్’ కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్‌గా సోనూ సూద్..!!

Sonu Sood: దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ ప్రారంభం అయిన నాటి నుండి తన సేవా కార్యక్రమాల ద్వారా ప్రజల హృదయాలను గెలుచుకున్న సినీనటుడు సోనూ సూద్ కు ఢిల్లీ సర్కార్ అదుదైన గౌరవాన్ని ఇచ్చింది. దేశ వ్యాప్తంగా ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటూ రియల్ హీరోగా, అపర దానకర్ణుడుగా సోనూ సూద్ పేరు గాంచిన విషయం తెలిసిందే. ప్రభుత్వాలు చేయాల్సిన పనులను సైతం తన భుజస్తందాలపై వేసుకుని చేయడంతో పాటు ఆపదలో ఉన్న వారికి నేనున్నానంటూ ముందుకు వచ్చి సహాయం అందించి ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. ఆయన సేవా నిరతికి ఇప్పటికే జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలను అందుకున్నారు. ఇప్పుడు తాజాగా దేశ రాజధాని ఢిల్లీ సర్కార్ సోనూసూద్ కు అరుదైన గౌరవం ఇచ్చింది. ఢిల్లీ ప్రభుత్వం త్వరలో ప్రారంభించనున్న కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్ గా పేర్కొంది.

Sonu Sood is the brand ambassador for the Delhi state
Sonu Sood is the brand ambassador for the Delhi state

Read More: Teenmar Mallanna arrest: తీన్‌మార్ మల్లన్నను అరెస్టు చేసిన చిలకలగూడ పోలీసు..! ఆ కేసులో నంట..?

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను సోనూసూద్ కలిశారు. తమ ప్రభుత్వం కొత్తగా అమలు చేస్తున్న దేశ్ కే మెంటర్స్ కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్ గా సోనూసూద్ పని చేయనున్నారని సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. త్వరలోనే ఈ కార్యక్రమం ప్రారంభం అవుతుందని చెప్పారు. లక్షలాది మంది విద్యార్థులకు మార్గదర్శకత్వం వహించే అవకాశం తనకు ఈ రోజు లభించిందనీ, విద్యార్థులకు నిర్ధేశం చేయడం కంటే గొప్ప సేవ ఇంకేమీ ఉండదని సోనూసూద్ ఈ సందర్భంగా అన్నారు. సీఎం కేజ్రీవాల్ తో కలిసి ఈ పథకం లక్ష్యాన్ని నెరవేరుస్తామని చెప్పారు సోనూసూద్.

 

Related posts

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?