NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Chandra Babu: చింతమనేని అరెస్టుపై చంద్రబాబు రియాక్షన్ ఇదీ..

Chandra Babu: టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ను పోలీసులు మరో మారు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఇంతకు ముందు ఆయనను పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపించారు. కాగా టీడీపీ పిలుపు మేరకు పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలపై రెండు రోజుల క్రితం రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు నిరసన కార్యక్రమాలను నిర్వహించారు. ఇదే క్రమంలో చింతమనేని ఆధ్వర్యంలో కూడా దెందులూరులో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. అయితేఈ సమయంలో పోలీసులకు, టీడీపీ శ్రేణులకు మధ్య ఘర్షణ జరిగింది. దీంతో చింతమనేని పోలీసు విధులకు ఆటంకం కల్గించారన్న అభియోగంపై చింతమనేని మీద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసును పురస్కరించుకుని నిన్న చింతమనేని పోలీసులు విశాఖ సమీపంలో ఓ వివాహ వేడుకకు వెళ్లిన సమయంలో పోలీసులు అరెస్టు చేశారు.

చింతమనేని అరెస్టును టీడీపీ నాయకులు తీవ్రంగా ఖండించారు. టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. ఈ విషయంపై ఏపి డీజీపీ గౌతమ్ సవాంగ్ క లేఖ రాశారు. టీడీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. చింతమనేని ప్రభాకర్ అరెస్టును తీవ్రంగా ఖండిస్తూ..పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలపై నిరసన తెలియజేయడం నేరమా అని ప్రశ్నించారు. ఏపిలో ఆటవిక పాలన కొనసాగుతోందని మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అపహస్యం అవుతోందని విమర్శించారు. వైసీపీ ప్రేరేపిత పోలీసు రాజ్యం ఏపిలో కొనసాగుతోందని దుయ్యబట్టారు. రాష్ట్రంలో ప్రజలతో పాటు ప్రతిపక్ష నేతలను పోలీసు విభాగం వేధిస్తోందని, ప్రజా స్వామ్య హక్కులకు విరుద్ధంగా పోలీసుల చర్యలు ఉన్నాయని చంద్రబాబు ఆరోపించారు.

Read More..

Mother tortured son: మాతృత్వానికి మాయని మచ్చ.. ఈ కన్న తల్లి కిరాతకత్వం..

AP Capital: ఏపి రాజధాని అంశంపై కేంద్రం క్లారిటీ ఇదీ..!!

CM Stalin: దేశానికి ఆదర్శంగా మారుతున్న స్టాలిన్..! సంచలన సాహస అడుగులు..!!

Related posts

ఏపీ ఎన్నిక‌ల్లో ఇప్పుడు అన్ని పార్టీల‌కు ‘ 15 ‘ టెన్ష‌న్ స్టార్ట్‌…?

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

నిన్న భువ‌నేశ్వ‌రి.. నేడు చంద్ర‌బాబు.. ఏంటీ ఫేక్‌ పాలిటిక్స్ .. !

‘ ఇక్క‌డున్న‌ది జ‌గ‌న్ రా ‘ బాబు… కూట‌మి అంత లైట్ అయ్యిందా ?

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

EC Orders on Pension Distribution: ఏపీలో పింఛన్ల పంపిణీపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Manipur: మణిపూర్ లో రెచ్చిపోయిన మిలిటెంట్లు .. సీఆర్పీఎఫ్ శిబిరంపై కాల్పుల వర్షం .. ఇద్దరు మృతి

sharma somaraju

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N