NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

America: అమెరికాలో ఇండియా పరిస్థితి వణికిపోతున్న పాలకులు..!!

America: ప్రపంచ పెద్దన్న అగ్రరాజ్యం అమెరికాలో ఇప్పటికే వరుస తుఫాన్లు రావడంతో.. అక్కడికి చాలా రాష్ట్రాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఇప్పుడు ఇదే సమయంలో డెల్టా వేరియంట్ కేసులు భారీ గా నమోదు కావడంతో అక్కడ పాలకులకు కంటిమీద కునుకులేకుండా పరిస్థితి మారింది. రోజుకి కొత్తగా లక్షకు పైగా కేసులు నమోదు అవుతుండటంతో డెల్టా వేరియంట్ విచ్చలవిడిగా.. వ్యాపిస్తోంది. ఈ పరిణామంతో కేసులు భారీగా నమోదు ఉండటంతో అమెరికాలో ఆసుపత్రులు కరోనా రోగులతో నిండిపోతున్నాయి. ఇండియాలో సెకండ్ వేవ్ సమయంలో ఆక్సిజన్ అందక చాలామంది మరణించడం తెలిసిందే. ఆక్సిజన్ సిలిండర్లు కొరత ఏర్పడటంతో ఇండియాలో కరోనా రోగులు కొద్ది నెలల క్రితం అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

Indonesian Hospital Loses 63 COVID Patients in Oxygen Shortage | Voice of America - English

ఇప్పుడు ఇదే పరిస్థితి అమెరికాలో డెల్టా వేరియంట్ వల్ల ఏర్పడిందట. దీంతో పాలకులు పరిశ్రమలకు తరలించాల్సిన ఆక్సిజన్ నీ హాస్పిటల్ కి తరలించే విధంగా సరికొత్త ఆదేశాలు ఇవ్వడం జరిగింది అట. చాలా ఆసుపత్రిలో రిజర్వు ఆక్సిజన్ నీ కూడా వాడుకునే దుస్థితికి పరిస్థితి మారిపోయినట్లు .. ఇదే కొనసాగితే అమెరికాలో మళ్లీ మారణహోమం గ్యారెంటీ అని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా దక్షిణ అమెరికాలో ఫ్లోరిడా, టెక్సాస్, లూసియానా వంటి రాష్ట్రాలలో… డెల్టా కేసులు పెరుగుతూ ఉండటంతో.. ఆ రాష్ట్రాలలో కరోనా రోగులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

 

ఇదే పరిస్థితి డిసెంబర్ దాకా కొనసాగితే అమెరికాలో భారీగా మరణాలు సంభవించడం గ్యారెంటీ అని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వ్యాక్సిన్ వేసుకున్నా వేసుకోకపోయినా గానీ డెల్టా వేరియంట్ భారీగా అమెరికాలో విజృంభిస్తుందట. దీంతో అమెరికా పాలకులు ఈ వైరస్ ని అరికట్టడానికి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏది ఏమైనా ప్రస్తుతం దేశంలో అక్సిజన్ కొరత ఏర్పడకుండా చాలావరకు పరిశ్రమలకు తరలించాల్సిన ఆక్సిజను ఆసుపత్రులకు తరలించాలని పాలకులు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అగ్రరాజ్యం అమెరికా వ్యాప్తంగా ఇప్పుడు డెల్టా వేరియంట్ కేసులు నమోదు కావడంతో.. మిగతా ప్రపంచ దేశాలు బిక్కుబిక్కుమంటూ ఉన్నాయి.

Related posts

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Ambati Rambabu: ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు సంచలన కామెంట్స్ .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న‌ చిన్నారి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్‌.. యూత్‌కు హాట్ క్ర‌ష్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

AP Elections 2024: సీఎం జగన్ కు మరో షాక్ .. ఇద్దరు డీఎస్పీల బదిలీ

sharma somaraju

Chiranjeevi: పెళ్లైన చిరంజీవితో ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపించిన హీరోయిన్ ఎవరు.. సురేఖ‌కు తెలియ‌డంతో ఏం జ‌రిగింది?

kavya N

Game Changer: గేమ్ ఛేంజ‌ర్ మొద‌లై మూడేళ్లు.. ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉందంటే..?

kavya N

AP Elections 2024: ఏపీలో రేపు అమిత్ షా ప్రచారం .. ఎల్లుండి ప్రధాని మోడీ

sharma somaraju