NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP High Court: ఏపి ప్రభుత్వానికి హైకోర్టులో ఒకే రోజు రెండు ఎదురుదెబ్బలు..

AP High Court: ఏపి ప్రభుత్వానికి హైకోర్టులో ఒకే రోజు రెండు ఎదురు దెబ్బలు తగిలాయి. ఈ రోజు హైకోర్టులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెండు కేసుల్లో ఉత్తర్వులు వెలువడ్డాయి. సంగం డయిరీ, అమరావతి రాజధాని ప్రాంత అసైన్డ్ భూముల రైతుల అంశాలపై ప్రభుత్వానికి చుక్కెదురైంది.

AP High Court two shocking orders
AP High Court two shocking orders

అమరావతి ప్రాంతంలో అసైన్డ్ రైతులకు ఇచ్చిన రిటర్నబుల్ ప్లాట్లు వెనక్కి తీసుకుంటూ ప్రభుత్వం జారీ చేసిన జివో 316 పై తదనంతర చర్యలను నిలిపివేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అసైన్డ్ రైతులకు ఇచ్చిన ప్లాట్లను వెనక్కి తీసుకుంటూ ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులపై రాజధాని అమరావతి ప్రాంత రైతులు హైకోర్టులో సవాల్ చేశారు. రాజధాని నిర్మాణం కోసం భూములు ఇస్తే గత ప్రభుత్వం వారికి ప్యాకేజీ ఇస్తూ జివో 41 ని తీసుకువచ్చిందని రైతుల తరపున న్యాయవాది కోర్టుకు వివరించారు. అయితే దీనిపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు ప్రభుత్వ న్యాయవాది అభ్యంతరం తెలిపినా హైకోర్టు జివో 316పై తదనంతర చర్యలను నిలిపివేస్తూ మద్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

అదే విధంగా సంగం డైయిరీ  విషయంలోనూ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ప్రభుత్వం దాఖలు చేసిన రిట్ అప్పీల్ ను న్యాయస్థానం కొట్టేసింది.  సింగిల్ బెంచ్ తీర్పుపై డివిజన్ బెంచ్ ను ప్రభుత్వం ఆశ్రయించగా అక్కడా ప్రభుత్వానికి ఉపశమనం లభించలేదు. సంఘం డెయిరీ ని స్వాధీనం చేసుకోవడానికి వీల్లేదని హైకోర్టు స్పష్టం చేసింది.

1.Huzurabad By poll: రూటు మార్చిన కాంగ్రెస్ ..! ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థి ఎంపిక..! కొండా సురేఖకు నో ఛాన్స్..!!.

2.YSR 12th death anniversary: విజయమ్మ పెట్టిన పరీక్ష..! వైఎస్ సహచరుల అంతర్మధనం..!!

3.Nara Lokesh Vs Kanna Babu: కొడాలి నాని భాషలో లోకేష్ దండకం.. ఘాటుగా అందుకున్న వైసీపీ మంత్రి..!!

 

Related posts

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Alia Bhatt: మెట్ గాలాలో మెరిసిన ఆలియా భ‌ట్.. ఆమె క‌ట్టిన‌ చీరను ఎన్ని వేల గంట‌లు క‌ష్ట‌ప‌డి డిజైన్ చేశారో తెలిస్తే షాకే!

kavya N

Mega Star Chiranjeevi: జనసైనికులు ఖుషీ .. తమ్ముడు గెలుపునకు రంగంలోకి దిగిన అన్న .. పిఠాపురంలో పవన్ గెలిపించాలంటూ చిరు వీడియో సందేశం

sharma somaraju

Arya: అల్లు అర్జున్ ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ ఆర్య‌కు 20 ఏళ్లు.. ఈ మూవీని మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరో ఎవ‌రో తెలుసా?

kavya N

YS Sharmila: నవ సందేహ ల పేరుతో జగన్ కు మరో లేఖాస్త్రాన్ని సంధించిన షర్మిల

sharma somaraju