NewsOrbit
న్యూస్

VIRAL: బికినీతో విమానాశ్రయానికి వచ్చిన మహిళ.. ఎక్కడంటే?

VIRAL: పబ్లిక్ ప్లేసెస్‌లో ఎవరైనా హుందాగా ప్రవర్తిస్తుండటం మనం చూడొచ్చు. చక్కటి వస్త్రధారణ అనేది నాగరిక సమాజంలో అతిముఖ్యమైనదిగా భావిస్తుంటాం. అయితే, ఇటీవల కాలంలో సోకులు, ఫ్యాషన్ ట్రెండ్ ఎక్కువై చిరిగిపోయిన బట్టలు ధరిస్తూ ఫ్యాషన్ అని చెప్తుండటం మనం చూడొచ్చు. ఈ క్రమంలోనే బట్టలు ధరించడం అయితే మస్ట్‌గా ఉంటుంది. కానీ, ఈ మహిళ మరిచిపోయి వచ్చిందో లేదా కావాలని వచ్చిందో తెలియదు.

Garlic: అందుకే వెల్లుల్లి తినమనేది.. నేతిలో వేయించిన వెల్లుల్లి తిన్నారా..

కానీ, ఏకంగా బికినీ ధరించి విమానాశ్రయానికి వచ్చేసింది. ఆమె ఎవరో కనబడకుండా ఫేస్‌కు మాస్కు ధరించింది. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. మయామి విమానాశ్రయంలో ఈ సంఘటన జరిగింది. సదరు వైరల్ వీడియోను చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. వీడియోలో అందమైన మహిళ ఆలివ్ గ్రీన్ బికినీ ధరించి ఫేస్ మాస్క్ కూడా ధరించి సెక్యూరిటీ ద్వారా ప్రవేశిస్తున్నట్లు కనబడుతోంది. సదరు వీడియోను బట్టి మహిళ ఏదో పార్టీలో పాల్గొని బాగా ఎంజాయ్ చేసి ఖంగారులో బట్టలు ధరించడం మరిచిపోయి లేట్ అవుతుందని విమానాశ్రయానికి వచ్చిందేమో అని అనుమానిస్తున్నారు. అయితే, కొవిడ్ నిబంధనల మేరకు ఫేస్ మాస్క్ ధరించినందు వల్ల ఆమెను విమానాశ్రయంలోకి అనుమతించినట్లు కొందరు పేర్కొంటున్నారు. ఈ మహిళకు సంబందించిన వీడియో నెట్టింట హల్‌చల్ అవుతోంది.

BIRYANI: మూలుగు బొక్క బిర్యానీ గురించి మీకు తెలుసా …?

ఇకపోతే ఈ వీడియోను చూసి నెటిజన్లు హాట్ గర్ల్ అని కామెంట్స్ చేస్తున్నారు. ఈమె కనుక ఇలానే విమానంలోనికి వెళ్తే అక్కడ వాతావరణం హీటెక్కడం ఖాయం అని మరికొందరు పోస్టులు పెడుతున్నారు. భద్రతా సిబ్బంది ఆమెను అస్సులు విమానం లోనికి అనుమతించబోరని మరికొందరు నెటిజన్లు అంటున్నారు. అయితే, నాగరిక సమాజంలో ఇలాంటి వికృత చర్యలేంటి? అని కొందరు ప్రశ్నిస్తున్నారు. పిల్లలు ఇటువంటి ఘటనలు చూస్తే వారు మనసుల్లో చెడు ప్రభావం పడుతుందని చెప్తున్నారు. బికినీతో విమానాశ్రయానికి వచ్చిన మహిళకు కామన్ సెన్స్ లేదని వాదనే కూడా వినబడుతోంది. ఎయిర్ పోర్ట్ అధికారులు వెంటనే ఆమెను ఆపాల్సి ఉందని అంటున్నారు.

surgeon: దేవుడా.. కేవలం 7 గంటల్లో 101 మంది మహిళలకు సర్జరీ..?!

Related posts

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?