NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

White Teeth: రెండు నిమిషాల్లో పసుపు పళ్ళు పోయి మిలమిల మెరిసిపోతాయి..!!!

White Teeth: ముఖంపై చిరునవ్వు ఉండాలని పెద్దలు ఎప్పుడూ చెబుతూ ఉంటారు.. మనిషికి నవ్వు అందం.. ఆ నవ్వుకి చక్కటి పళ్ళ వరస అందం.. పళ్ళ వరస చక్కగా ఉన్నప్పటికీ పళ్ళు పసుపు రంగులో ఉంటే నలుగురిలో నవ్వడానికి ఇబ్బందిగా ఉంటుంది.. కొంత మంది రోజుకు రెండు సార్లు బ్రష్ చేసుకున్నప్పటికీ కూడా పళ్ళపై గార ఏర్పడుతుంది.. ఇప్పుడు చెప్పుకోబోయే చిట్కా తో రెండు నిమిషాల్లో మీ పంటిపై గార పోయి ముత్యంలా మెరిసే పళ్ళు మీ సొంతం చేసుకోవచ్చు.. పంటి గార ను తొలగించే అద్భుతమైన ఇంటి చిట్కా లు ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..

Sparkling White Teeth: home remedies excellent results
Sparkling White Teeth home remedies excellent results

White Teeth: పంటిపై గారను తొలగించే చక్కటి ఇంటి చిట్కా..!!

 

కావలసిన పదార్థాలు :

టూత్ పేస్ట్ – ఒక స్పూన్, బేకింగ్ సోడా – చిటికెడు, నిమ్మరసం – అర చెక్క.

 

ముందు ఒక బౌల్లో తీసుకొని మీరు ఎప్పుడూ ఉపయోగించే టూత్ పేస్ట్ ఒక స్పూన్ లు తీసుకోవాలి. అందులో చిటికెడు బేకింగ్ సోడా, నిమ్మరసం కలపాలి. ఈ మూడింటిని చక్కగా కలుపుకోవాలి. ఇలా తయారుచేసుకున్న పేస్ట్ తో రెండు నిమిషాల పాటు బ్రష్ చేసుకోవాలి. ఇలా వారానికి మూడుసార్లు చేస్తే పంటి పై ఉన్న గార తొలగిపోతుంది. పళ్ళు ముత్యంలా మెరుస్తాయి. మీ నోట్లో కి బ్యాక్టీరియా చేరకుండా చేస్తుంది. ఇది రోజంతా మీ మౌత్ ఫ్రెష్ గా ఉంచుతుంది.

Sparkling White Teeth: home remedies excellent results
Sparkling White Teeth home remedies excellent results

ఇందులో ఉపయోగించిన బేకింగ్ సోడా మీ నోట్లో ఉన్న బ్యాక్టీరియాను తొలగిస్తుంది. అలాగే నోట్లో కి బ్యాక్టీరియా చేరకుండా చేస్తుంది. మీ చిగుళ్లను ఆరోగ్యంగా ఉంచుతుంది. పళ్ళు తెల్లగా మెరిసే టట్లు చేస్తుంది. నిమ్మకాయ లో విటమిన్ సి ఉంటుంది. దీనితో పాటు విటమిన్ బి సమృద్ధిగా ఉంటుంది. ఇది నోటి లోని బ్యాక్టీరియా ను తరిమికొడుతుంది. పళ్ళ పై ఉన్న గార ను తొలగిస్తుంది. పళ్ళు మెరిసేలా చేస్తుంది. మీరు ఎప్పుడూ ఉపయోగించే ప్రయత్నం ఇందులో ఉపయోగించుకోవచ్చు. బేకింగ్ సోడా సహజ బ్లీచింగ్ ఏజెంట్ గా పనిచేస్తుంది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ చిట్కాలను ప్రయత్నించండి. మిలమిల మెరిసే పళ్ళను మీ సొంతం చేసుకోండి.

author avatar
bharani jella

Related posts

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju