VILLAGE: కొన్ని గ్రామాలు చూడడానికి, వినడానికి వింతగా ఉంటాయని తెలుసు. గడపలు ఉండని ఒక గ్రామం గురించి కూడా చాలా మందికి తెలుసు. అయితే ఒక గ్రామం ఏంటి ఇలా ఉందని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అన్ని గ్రామాల కంటే చాలా డిఫెరెంట్ గా ఈ గ్రామం ఉంది. ఈ వింత గ్రామం ఆఫ్రికా దేశాల్లో ఒకటైన నైజీరియాలో ఉంది. ఎక్కడైనా పేర్లు, ఊర్లు వేరుగా ఉంటాయి. కొన్ని రాష్ట్రాల్లో యాస వేరుగా ఉన్నా భాష ఒకేలా ఉంటుంది. కానీ ఈ గ్రామంలో మాత్రం భాషలే వేరుగా ఉంటాయి. కొంచెం విచిత్రంగా ఉంది కదా. అదే అక్కడ స్పెషల్. ఈ గ్రామంలో పురుషులకి ఒక భాష, మహిళలకు మరొక భాష ఉంటుంది. అయితే వారు మాట్లాడుకునే భాష వారికి అర్థం అవుతుంది. ఇటువంటి వింత గ్రామం ప్రపంచంలో మరెక్కడా ఉండదేమో.
White Teeth: రెండు నిమిషాల్లో పసుపు పళ్ళు పోయి మిలమిల మెరిసిపోతాయి..!!!
ఉబాంగ్ గ్రామంలో ప్రజలు వ్యవసాయం మీదే ఆధారపడి జీవిస్తుంటారు. అయితే ఈ గ్రామంలో మహిళలకు ఒక భాష, పురుషులకి మరో భాష ఉండడంతో ఈ గ్రామం ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఉబాంగ్ అనే తెగ వాళ్లు ఎక్కువగా ఉండడం వల్ల ఈ పేరు వచ్చిందంట. అయితే అలా వేరు వేరు భాషలు మాట్లాడటం వారికి దేవుడు ఇచ్చిన వరంగా అక్కడి ప్రజలు భావిస్తారట. అయితే మహిళలు మాట్లాడే భాష పురుషులకి, పురుషులు మాట్లాడే భాష మహిళకు అర్థం అవుతుంది. కానీ ఎవరి భాషను వారే మాట్లాడడం విశేషం. అలా చేస్తే చెడు జరుగుతుందేమో అని ఆ గ్రామస్థుల నమ్మకం. అయితే వీరు మాట్లాడుకునే భాషలో మాత్రం కొన్ని పదాలు కామన్ గా ఉంటాయి. ఉదాహరణకు.. ఒక స్త్రీ యమ్ ను ‘ఇరుయ్’ అని పిలవగా, పురుషులు మరోలా పిలుస్తారట. మహిళలు దుస్తులను‘అరిగా’ అని పురుషులు దీనిని ‘ఎన్కి’ అని పిలుస్తారు. వీరు మాట్లాడే భాషలకు మాత్రం సంబంధం ఉండదు.
VIRAL: బికినీతో విమానాశ్రయానికి వచ్చిన మహిళ.. ఎక్కడంటే?
అయితే ఇక్కడ మరో విషయం ఏంటంటే. 10 ఏళ్ళ లోపు ఉన్న పిల్లలు ఎలా అయిన మాట్లాడొచ్చు అంట. కానీ 10 ఏళ్ళు దాటాక మాత్రం ఎవరి భాషను వారే మాట్లాడాలి అనే రూల్ ఉంది. లేదని 10 ఏళ్ళ తరువాత కూడా అబ్బాయి అమ్మాయిలా మాట్లాడిన, అబ్బాయి అబ్బాయి భాషలో మాట్లాడినా వారిని వింతగా, అనుమానంగా చేస్తారంట. వీరు మాట్లాడే భాషకు మాత్రం లిపి లేదు. లిపి లేకపోవటంతో వారు మాట్లాడే భాషను స్కూళ్లలో కూడా నేర్పించరు. నైజీరియాలో ప్రధాన భాషలు ఇగ్బో, యోరుబా, హౌసా. అనేక జాతుల మధ్య ఐక్యతను పెంపొందించడానికి నైజీరియా ప్రజలు ఇంగ్లీష్ కూడా మాట్లాడతారు.
PC Mustafa : ఆ ఇడ్లీ పిండి కంపెనీ వెనుక ఇంతా కధ ఉందా …?