NewsOrbit
న్యూస్ సినిమా

BREAKING: రామ్ చరణ్ – శంకర్ ల సినిమా టైటిల్ ఇదే — అద్దిరిపోయేలా ఉంది..!

BREAKING: రామ్ చరణ్, శంకర్ కాంబోలో రానున్న అప్ కమింగ్ సినిమా షూటింగ్ బుధవారం ఉదయం హైదరాబాద్‌లో లాంఛనంగా ప్రారంభం కానుంది. తాజాగా ఈ చిత్ర బృందం వైట్ టీ షర్ట్ లతో ఒక ఫొటో షూట్ కూడా చేసింది. టెస్ట్ షూట్ కూడా జరిగినట్లు స్పెషల్ మాధ్యమాల్లో ఫొటోలు హల్చల్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే మూవీ టైటిల్ గురించి ఆసక్తికర టాక్ నడుస్తోంది. అదేంటంటే, ఈ పాన్ ఇండియా సినిమాకి ‘విశ్వంభర’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేయాలని శంకర్ భావిస్తున్నారట. విశ్వంభర అంటే ధరిత్రి, భూమి, నేల అని అర్థం. ఒకవేళ ఇదే టైటిల్ ఫిక్స్ చేస్తే.. అదిరిపోతుందని చెప్పుకోవచ్చు.

BREAKING: హుటాహుటిన ఢిల్లీ ఫ్లైట్ ఎక్కిన పవన్ కల్యాణ్..!
ఈ చిత్రం పొలిటికల్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు రానుందని సమాచారం. ఇది శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌ నిర్మించనున్న 50వ చిత్రం కానుంది. అంతేకాదు, రామ్ చరణ్ కెరీర్ లో 15వ చిత్రంగా కాబోతోంది. ఎస్.ఎస్ థమన్ ఈ సినిమాకి సంగీత బాణీలు సమకూర్చనున్నారు. ఈ మూవీ 2023లో విడుదల కానుందని తెలుస్తోంది.

COSTLY COTTAGE: అయ్య బాబోయ్: ఆ కాటేజ్ కోసం అన్ని కోట్లా.. స్పెషల్ ఏంటి..?!

Related posts

YS Sharmila: ‘వైఎస్ఆర్.. జగన్ పాలనకు పోలిక ఎక్కడ ..?’

sharma somaraju

TDP: టీడీపీలో జాయిన్ అయిన కోడికత్తి శ్రీను

sharma somaraju

Anand Devarakonda: గమ్..గమ్.. గణేశా.. అంటూ లేటెస్ట్ మూవీ పై క్లారిటీ ఇచ్చి పడేసిన ఆనంద్ దేవరకొండ.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Pokiri: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న మహేష్ బాబు ” పోకిరి ” మూవీ.. కారణం ఇదే..!

Saranya Koduri

Main Released Movies In OTT: మే నెలలో డిజిటల్ స్ట్రీమింగ్ కు రానున్న బెస్ట్ 5 మూవీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Samantha Movie Poster: పుట్టినరోజు నాడు రీ ఎంట్రీ సినిమాని అనౌన్స్ చేసిన సమంత.. పోస్టర్ వైరల్..!

Saranya Koduri

Breaking: ఏపీలో పింఛన్ల పంపిణీపై సీఎస్ కీలక ఆదేశాలు

sharma somaraju

Lineman OTT: సడన్ గా ఓటీటీలోకి దర్శనం ఇచ్చిన కామెడీ మూవీ.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Agent OTT: నేటితో రిలీజై సంవత్సరం పూర్తి చేసుకున్న అఖిల్ ” ఏజెంట్ ” మూవీ.. ఓటీటీ విడుదల ఎప్పుడు అంటూ కామెంట్స్..!

Saranya Koduri

YSRCP: బాబును నమ్మటం అంటే పులినోట్లో తలకాయ పెట్టడమే – జగన్

sharma somaraju

Kumkumapuvvu: వాట్.. కుంకుమపువ్వు సీరియల్ ఫేమ్ ప్రిన్సి కి ఆ స్టార్ హీరో బావ అవుతాడా?.. ఇదెక్కడ ట్విస్ట్ రా బాబు..!

Saranya Koduri

Sudigali Sudheer: సుధీర్ ఫాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న యాంకర్..!

Saranya Koduri

Brahmamudi: భారీ రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తున్న బ్రహ్మముడి ఫేమ్ కావ్య..!

Saranya Koduri

Vadinamma: బిడ్డ జండర్ ను బయటపెట్టిన వదినమ్మ సీరియల్ యాక్ట్రెస్ మహేశ్వరి.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri