NewsOrbit
న్యూస్

Vinayaka Chavithi in church:  చర్చిలో గణపతికి ప్రార్థనలు..! ఈ అరుదైన ఘటన ఎక్కడంటే..?

Vinayaka Chavithi in church: విఘ్నాధిపతి వినాయకుడికి దేశంలోని హిందువులే కాక పశ్చిమాసియాలోని అనేక దేశాలలో గణపతిని వివిధ పేర్లతో, వివిధ రూపాలతో పూజలు నిర్వహిస్తుంటారు. ప్రపంచంలోని అనేక దేశాల్లో ఉన్న భారతీయులు అక్కడి స్థానిక కాలమానం ప్రకారం భారతీయ సంస్కృతి సంప్రదాయాల ప్రకారం వేడుకలను నిర్వహిస్తుంటారు. ఇదే క్రమంలో స్పెయిన్ లో కొంత మంది భారతీయులు గణపతి విగ్రహాన్ని చవితి వేడుకలకు తీసుకువెళుతుండగా కొంత మంది చర్చిలోపలికి వినాయకుడి విగ్రహం తీసుకురావాలని కోరారు.

Vinayaka Chavithi in church
Vinayaka Chavithi in church

చర్చిలోకి వినాయకుడి విగ్రహం తీసుకువెళ్లగా జీసెస్, గణేష్ ఇద్దరూ కలుసుకున్నారు అంటూ ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ వీడియో సామాజిక మాథ్యమాల్లో వైరల్ అయ్యింది. ఈ వీడియోను ఫిల్మ్ మేకర్ వివేక్ రంజన్ అగ్నిహోత్రి పోస్ట్ చేశారు. చర్చిలోపలకు గణేష్ విగ్రహం తీసుకువెళ్తున్న సమయంలో చర్చి లోపల ఉన్న ఉన్న వ్యక్తులు గణపతిని కీర్తిస్తూ ప్రార్ధనలు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హాల్ చల్ చేస్తోంది.

దేశంలోనూ వినాయక చవితి వేడుకల్లో మతాలకు అతీతంగా భక్తులు పాల్గొనడం జరుగుతుంది. స్పెయిల్ లో జరిగిన ఈ అరుదైన ఘటన స్పూర్తి దాయకంగా నిలుస్తుందని పేర్కొంటున్నారు.

Read More:

1.Visakhapatnam Land Scam YCP MLA: విశాఖలో భూ బాగోతం..! ఆయన పాత్ర ఏమిటో..?

2.Telugu Cine industry: చిరంజీవి ఇంట్లో అత్యవసర భేటీ..! జగన్ నిర్ణయంపై సినీ పెద్దలు సీరియస్..!!

3.Big Breaking: నారా లోకేష్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు..! నరసరావుపేట పర్యటన భగ్నం..!!

Related posts

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?

మంగళగిరిలో లోకేష్‌కు మ‌ళ్లీ క‌ష్ట‌మ‌వుతోందా… ఓట‌ర్లు ఇంత పెద్ద షాక్ ఇవ్వ‌బోతున్నారా ?

Hari Hara Veera Mallu: హరిహర వీరమల్లు నుంచి త‌ప్పుకున్న క్రిష్‌.. డైరెక్ట‌ర్ గా జ్యోతికృష్ణకు బాధ్య‌త‌లు.. అస‌లెవ‌రిత‌ను?

kavya N

విశాఖ‌లో భ‌ర‌త్‌కు రెండో ఓట‌మి రాసి పెట్టుకోవ‌చ్చా ?

BSV Newsorbit Politics Desk

YSRCP: నేడు జగన్ ప్రచారానికి విరామం ..ఎందుకంటే..?

sharma somaraju

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju