NewsOrbit
న్యూస్

money: ఇంట్లో ధనం వృద్ధి కావాలంటే ఇలా  చేసి చూడండి!!

money:  మీరు ధ్యానం చేసుకోవాలి అంటే  ఈశాన్య దిశ చాలా మంచిది. ఆధ్యాత్మిక  ఉన్నతికి   ఈశాన్యంలో ధ్యానం చేయడం ఉత్తమం.
అంతే కాదు..ఈశాన్యం  దిక్కు లో  పొడవైన రోడ్డు మార్గం ఉన్నటువంటి సీనరీ  పెట్టుకోవడం మంచిది.ఫ్యామిలీ ఫొటోను బంగారం , లేదా పసుపు వర్ణంలోఉన్న  ఫ్రేమ్‌తో తయారు  చేయిన్చుకుని  నైరుతి దిశలో  పెట్టుకుంటే  కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలు  చాలా బాగుంటాయి.  అలా కాదు అంటే  పొద్దుతిరుగుడు పువ్వు ఫొటో లేదా పెయింటింగ్‌ను  అయినా కూడా పెట్టుకోవచ్చు.

తూర్పు దిక్కున  ఉదయిస్తున్న సూర్యుడు పెయింటింగ్ లేదా ఫోటో  పెట్టుకోవడం వలన   సామాజిక సంబంధాలు మెరుగవుతాయి.
తూర్పు దిశలో  పిల్లల స్టడీ టేబుల్‌నుఉంచితే చదువులో వృద్ధి చెందుతారు.  ఇంట్లో తలుపులు, కిటికీ లు  సరి సంఖ్యలో ఉండేలా చూసుకోండి. వేగంగా పరుగులు పెడుతున్న  ఎర్రటి  రంగులో ఉన్న  గుర్రాల ఫొటోస్ కానీ  విగ్రహాన్ని కానీ  దక్షిణ  దిక్కున పెట్టడం వలన  సంపద ప్రవాహంలా వస్తుంది. సామరస్యం కూడా వృద్ధి అవుతుంది.వివాహ  బంధం బలంగా ఉండటానికి మంచం  మీదఓకే పరుపును ఉంచండి. భర్తకు భార్య ఎడమ  వైపు మాత్రమే నిద్రపోవాలి. ఇంట్లో  అవసరం లేని వస్తువులు  ఉంచవద్దు. ముఖ్యంగా  మంచం  కింద ఇలాంటివి అస్సలు పెట్టుకోకండి.  ఇలా పెట్టుకోవడం    వల్ల మనసు గతంలోకి వెళ్తూ ఉండడం వలన సంతోషంగా ఉండలేరు.

పడక గదిని ఎప్పుడూ  పూర్తి చీకటిగా ఉండకూడదు. వెలుతురు వచ్చేలా చూసుకోవాలి. అలాగే పడక గది గోడలకు ముదురు రంగు వేసుకోకూడదు. బాత్రూంలో సహజమైన మొక్కలు లేదా క్యాండిల్స్  పెట్టుకోవడం వలన  ప్రతికూల ప్రభావం  తగ్గిపోతుంది.
కుటుంబ యొక్క అనుబంధాన్ని వంటగది ఎంతో ప్రభావితం చేస్తుంది అనడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు.వంట గదిలో  గ్యాస్ స్టవ్ కి సింక్ కి  మధ్య సాధ్యమైనంత ఎక్కువ దూరం ఉండేలా చూసుకోవాలి. సంబంధాలు బలోపేతం చేసుకోవడం  కోసం  పడక గది  నైరుతి దిశలో  ఉండేలా చూసుకోవాలి.మూలల్లో పడుకోవడం  మంచిది కాదు . మూలల్లో  నిద్ర పోవడం  వల్ల నరాల  మీద  ఒత్తిడి  పెరిగే ప్రమాదం ఉంది. ఈశాన్య దిశలో వాటర్ ఫౌంటెన్ ఉండేలా చూసుకోవడం  మంచిది.తూర్పు దిశలో ఆకుపచ్చని మొక్కలు పెంచడం  కుటుంబ శ్రేయస్సు కు మంచిది.

Related posts

Allu Arjun: 20 ఏళ్ల నుంచి షూటింగ్స్ కు వెళ్లే ముందు అల్లు అర్జున్ పాటిస్తున్న‌ ఏకైక‌ రూల్ ఏంటో తెలుసా?

kavya N

Varalaxmi Sarathkumar: నాగ‌చైత‌న్య-వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కాంబినేష‌న్ లో ప్రారంభ‌మై ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా?

kavya N

Ramya Krishnan: హీరోయిన్లు ఎదగాలంటే కొన్నిసార్లు సర్దుకుపోవాల్సిందే.. కాస్టింగ్ కౌచ్‌పై ర‌మ్య‌కృష్ణ షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Deepika Padukone: షాకింగ్ న్యూస్.. విడాకులకు సిద్ధ‌మ‌వుతున్న దీపికా పదుకొనే.. బిగ్ హింట్ ఇచ్చిన రణవీర్!

kavya N

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?