NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Nose: క్షణాల్లో జలుబు, ముక్కు దిబ్బడ మాయం చేసే అధ్బుతమైన చిట్కా..!!

Nose: ప్రతి చిన్న చిన్న సమస్యలకు కూడా మందులు వాడటం మంచిది కాదు.. రసాయన మందులు వాడటం వలన సైడ్ ఎఫెక్ట్స్ కలుగుతాయి.. వీటికి తోడు కొత్త రోగాల బారిన పడవలసి వస్తుంది.. అదే మన వంటింట్లో లభించే వస్తువులతో చక్కగా అనేక ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు.. అసలే వర్షాకాలం.. ఈ కాలంలో ముఖ్యంగా జలుబు, ముక్కు దిబ్బడ, సైనస్ ఇన్ఫెక్షన్, ఫ్లూ, అలర్జీ సమస్యలు ఎక్కువగా వేధిస్తుంటాయి.. వీటికి వంటింటి చిట్కా లతో చెక్ పెట్టవచ్చు.. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం..!!

Cold, Nasal Congestion And Nose: problems excellent home remides
Cold, Nasal Congestion And Nose: problems excellent home remides

Nose: ఈ ఆయిల్స్ తో ఇలా చేయండి..!!

పిప్పర్మెంట్ ఆయిల్ పీల్చడం వలన శ్వాస నాళలు తెరుచుకుని శ్లేష్మం తొలగిపోతుంది.. ఇది సైనస్ ఇన్ఫెక్షన్ కు కారణమయ్యే బ్యాక్టీరియా తో పోరాడుతుంది.. ఒక గిన్నెలో రెండు చుక్కల పిప్పర్మెంట్ ఆయిల్ వేడి చేయాలి దాని ద్వారా వచ్చే ఆవిరిని పీలిస్తే ముక్కులో ఉన్న శ్లేష్మం పోతుంది. ముక్కు బ్లాకేజ్ తొలగించడానికి సహాయపడుతుంది.. తుమ్ములు ద్వారా బయటకు కఫాన్ని నెట్టివేస్తుంది.. అలాగే యూకలిప్టస్ ఆయిల్ రెండు చుక్కలు ముక్కుకు అప్లై చేసుకోవాలి. దీని ఘాటైన వాసన కు ముక్కులోని కఫం కారిపోతుంది.. జలుబు, ముక్కు దిబ్బడ, సైనస్ ఇన్ఫెక్షన్ నుంచి తక్షణమే ఉపశమనం లభిస్తుంది..

Cold, Nasal Congestion And Nose: problems excellent home remides
Cold, Nasal Congestion And Nose: problems excellent home remides

ఒకవేళ మీకు యూకలిప్టస్ ఆయిల్, పిప్పర్మెంట్ ఆయిల్ అందుబాటు లో లేకపోతే.. మన వంటింట్లో ఉండే తేనె చక్కగా పనిచేస్తుంది.. చిటికిన వేలు కి తేనె రాసుకుని ముక్కు దిబ్బడ, పడిశం ఏ ముక్కులో ఉందో ఆ ముక్కు లోపల తేనె రాయాలి.. ఇలా రాస్తే తుమ్ములు వస్తాయి.. ముక్కుల్లో ఉన్న శేష్మం కరిగిపోతుంది. ముక్కు లో పేరుకుపోయిన కఫం ను బయటకు నెట్టివేస్తుంది. ఇలా చేయటం వలన జలుబు, ముక్కు దిబ్బడ, సైనస్ ఇన్ఫెక్షన్, పడిశం త్వరగా తగ్గుతుంది.. జలుబు చేసినప్పుడు శరీరానికి వేడి చేసే ఆహార పదార్థాలు తినాలి.. వ్యాయామం చేయడం వల్ల శరీరం లో వేడి పుట్టి చమట పట్టేలా చేస్తే కఫం పోతుంది. జలుబు తగ్గుతుంది. పాలు, మిరియాలు, శొంఠి కలిపి బాగా మరిగించాలి. కాస్త వేడి వేడిగా వీటిని తాగితే శరీరంలో వేడి పుట్టి త్వరగా జలుబు తగ్గుతుంది.. ముక్కు దిబ్బడ, సైనస్ ఇన్ఫెక్షన్, పడిశం సమస్య తో బాధపడుతున్నప్పుడు చల్లటి పదార్ధాల జోలికి వెళ్ళకూడదు..

Related posts

Pooja Hegde: బుట్ట‌బొమ్మ‌తో బంతాడేస్తున్న బ్యాడ్ టైమ్‌.. చివ‌ర‌కు ఆ యంగ్ హీరో కూడా వ‌ద్దన్నాడా..?

kavya N

Rana Daggubati: నాన్ వెజ్ పిచ్చితో చివ‌ర‌కు వాటిని కూడా తినేసిన రానా.. ఇదెక్క‌డి క‌క్కుర్తి రా బాబు!

kavya N

Land Titiling Act: ఏపీలో ల్యాండ్ సమస్యలపై విశ్రాంత ఐఏఎస్ పీవీ రమేష్ సంచలన పోస్టు .. సోషల్ మీడియాలో వైరల్

sharma somaraju

Supritha: ఊ అంటే ఆ హీరోతో ఇప్పుడే తాళి క‌ట్టించుకుంటానంటున్న సుప్రిత‌.. పాప‌ది పెద్ద కోరికే!!

kavya N

ED Raids: మంత్రి పీఏ నివాసంలో రూ.20కోట్లకుపైగా నగదు స్వాధీనం

sharma somaraju

అభివృద్ధి లేదు… స‌మ‌స్య‌లు లేవు.. రెండు ఎంపీ సీట్ల‌లోనూ లోక‌ల్ Vs నాన్‌లోక‌ల్ గొడ‌వే..?

Krishna Mukunda Murari May 6 Episode 463: సరోగసి మదర్ గురించి తెలుసుకున్న మురారి.. ముకుంద కన్నింగ్ ప్లాన్ ..కృష్ణ కి నిజం చెప్పిన రజని ..

bharani jella

ర‌వి ప్ర‌కాశాలు నిజ‌మేనా.. అస‌లు మ‌త‌ల‌బు ఇదా..?

ఏపీకి చిక్కు ప్ర‌శ్న‌: జ‌గ‌న్‌ను న‌మ్మొద్ద‌ని బాబు.. బాబునే న‌మ్మొద్ద‌ని జ‌గ‌న్‌..!

విశాఖ ఎంపీ: ‘ వైసీపీ బొత్స ఝాన్సీ ‘ కి ఎన్ని ప్ల‌స్‌లో… ‘ టీడీపీ భ‌ర‌త్‌ ‘ కు అన్నీ మైన‌స్‌లా..?

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?