NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Eggs: గుడ్లు తిన్నాక వీటిని తింటే ఏమవుతుందో తెలిస్తే అస్సలు తినరు..!!

Eggs: గుడ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.. ఇందులో ఉండే విటమిన్ ఎ, బి, సి, డి, ఇ, ఒమేగా ఫ్యాటీ 3 ఆమ్లాలు అధికంగా ఉంటాయి.. గుడ్డులో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి.. చక్కటి ఆరోగ్యం కోసం ప్రతిరోజు ఉడకబెట్టిన గుడ్లు తినమని ఆరోగ్య నిపుణులు సూచిస్తారు.. ఉడకబెట్టిన గుడ్లు తింటే కండరాలు బలంగా తయారవుతాయి.. బరువును బ్యాలెన్స్ చేయాలంటే గుడ్డులోని తెల్లసొన తినాలి.. అదే బరువు కూడా పెరగాలి అనుకుంటే పచ్చసొన కూడా కలిపి తీసుకోవాలి. ఇన్ని ప్రయోజనాలు ఉన్న గుడ్లు రోజుకు రెండు తింటే ఆరోగ్యానికి మంచిది.. అయితే గుడ్లు తిన్న తరువాత కొన్ని ఆహార పదార్థాలు తీసుకోకూడదు.. అవి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి.. గుడ్డుతో పాటు కలిపి తినకూడని, గుడ్డు తిన్న తరువాత వెంటనే ఏ ఆహార పదార్థాలు తినకూడదో తెలుసుకుందాము..!!

Don't eat this foods with Eggs: see what happened
Dont eat this foods with Eggs see what happened

Eggs: గుడ్డు తో కలిపి ఇవి తినకండి..!!

గుడ్డు తో చేసిన ఆహార పదార్థాలు తిన్న తర్వాత పంచదార తో తయారు చేసిన వంటకాలు తినకూడదు. స్వీట్లు, కుకిస్ వంటివి తీసుకోకూడదు గుడ్డు, పంచదార లో అమైనో ఆమ్లాలు అధికంగా ఉంటాయి. దీని వలన రక్తంలో చిన్న చిన్న గడ్డలు కట్టే అవకాశం ఉంది. గుడ్లు తిన్న తర్వాత ఒక గంటన్నర ఆ తర్వాత పంచదార తో చేసిన ఆహార పదార్థాలు తినాలి. ఉదయం అల్పాహారం గా గుడ్డు ను తీసుకునే వారు చాలామంది ఉన్నారు. అల్పాహారం చేసిన తర్వాత టీ, కాఫీ తాగే అలవాటు ఉంటుంది.. అయితే గుడ్లు అల్పాహారంగా తీసుకున్నప్పుడు కాఫీ, టీ తాగకూడదు.. ఇది మలబద్ధకానికి దారితీస్తుంది. దీనితో పాటు అనేక కడుపు సంబంధిత సమస్యలు తలెత్తవచ్చు.. ఉదయం టిఫిన్ చేసిన తరువాత వెంటనే అరటి పండు తింటారు. గుడ్లు తిన్న తర్వాత వెంటనే అరటిపండు తినడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. ముఖ్యంగా వ్యాయామం చేసే వాళ్ళు గుడ్లు అరటిపండు రెండు వెంట వెంటనే తీసుకోవడం అస్సలు మంచిది కాదు.

Don't eat this foods with Eggs: see what happened
Dont eat this foods with Eggs see what happened

Eggs: గుడ్డు తో కలిపి వీటిని వండద్దు..!!

కొన్ని కొన్ని కూరలు కాంబినేషన్స్ తో ఉండితే బాగుంటాయి.. అవి చూడడానికి బాగున్నప్పటికీ ఆరోగ్యానికి మేలు చేయవని గుర్తుంచుకోవాలి.. అటువంటి కోవకే వస్తాయి పన్నీర్, కోడిగుడ్డు.. ఈ రెండు కలిపి వండి తినడం వలన అలర్జీ వస్తుంది. అనేక చర్మ సంబంధ సమస్యలు వస్తాయి.. ఇటువంటి కోవకి చెందినదే చేపలు, గుడ్లు.. చేపలు కూర వండి విన్న తర్వాత గుడ్లను తీసుకోకూడదు. దీనివలన కూడా అలర్జీ వస్తుంది. సోయా పాలు తాగడం అందరి ఆరోగ్యానికి మంచిది అయితే గుడ్లు తిన్న తర్వాత సోయా పాలు తాగడం చేయకూడదు ఇలా చేస్తే శరీరంలో ప్రోటీన్లను గ్రహించే శక్తి కోల్పోతుంది.. కోడి గుడ్డు తో పాటు జున్ను తినకూడదు.. ఈ రెండు కాంబినేషన్స్ ఆరోగ్యానికి హాని చేస్తాయి.. ఇప్పటివరకు కోడి గుడ్డు తిన్న తర్వాత ఎలా తిన్నా పర్వాలేదు కానీ.. ఇక నుంచి అయినా గుడ్డు తిన్న తర్వాత ఈ పదార్థాలను తీసుకోకండి..

author avatar
bharani jella

Related posts

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju