NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ట్రెండింగ్ న్యూస్

TTD: టీటీడీ పాలకమండలి జాబితా సిద్ధం..! నేడో రేపో ఉత్తర్వులు..? 

TTD: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్ గా వైవీ సుబ్బారెడ్డి గత నెల 11వ తేదీన రెండవ సారి ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. వైవీ బాధ్యతలు చేపట్టి నెల రోజులు దాటి పోయింది. ఈ నెల రోజుల వ్యవధిలో బోర్టు సభ్యుల ఎంపికపై కసరత్తు పూర్తి అయ్యింది. వివిధ రాష్ట్రాల నుండి సభ్యుల నియామకానికి సంబంధించి సిఫార్సు లేఖలు రావడం ఆలస్యం కావడం వల్ల సభ్యుల నియామకంలో జాప్యం జరిగిందని భావిస్తున్నారు. టీటీడీ పాలకమండలిపై అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం దీనిపై కసరత్తు పూర్తి చేసి బోర్డు సభ్యుల పేర్లు ఖరారు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఒకటి రెండు రోజుల్లో ప్రభుత్వం నుండి ఉత్తర్వులు వచ్చే అవకాశం ఉంది.

TTD Governing council confirmed
TTD Governing council confirmed

25 మంది రెగ్యులర్ సభ్యులలో తెలంగాణ నుండి అయిదుగురు, కర్నాటక నుండి ఇద్దరు, తమిళనాడు నుండి ఇద్దరికి స్థానం లభించినట్లు తెలుస్తోంది. అదే విధంగా ప్రత్యేక ఆహ్వానితులుగా వివిధ రాష్ట్రాల నుండి సేవా భావం కల్గిన 50 మంది వ్యక్తులను నియమించినట్లు సమాచారం. ఏపి సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డితో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తాజాగా భేటీ కావడంతో బోర్డు సభ్యుల నియామకానికి సంబంధించి చర్చించారని వార్తలు వచ్చాయి. దాదాపు పాలకమండలి జాబితా ఖరారు అయ్యినట్లు సమాచారం అందుతోంది. రెండు రోజుల్లో సభ్యుల నియామకం పూర్తి చేసి ఉత్తర్వులు ఇవ్వవచ్చని భావిస్తున్నారు.

కాగా ప్రత్యేక ఆహ్వానితులకు విధాన నిర్ణయాల్లో ఎలాంటి పాత్ర ఉండదని ప్రభుత్వం స్పష్టం చేసింది. మొత్తం 75 మందితో టీటీడీ పాలకమండలి ఉండనుంది. ఇక ఎక్స్ అఫిషియో సభ్యులుగా వైసీపీ ఎమ్మెల్యేలు భూమన కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కరరడ్డి  కొనసాగనుండగా, బ్రాహ్మణ కార్పోరేషన్ చైర్మన్ గా నియమితులైన సుధాకర్ నియమితులైనట్లు తెలుస్తోంది.

Read More:

1.Perni Nani: ఆన్‌లైన్ సినిమా టికెట్‌లపై మేధోబలుల దుష్ప్రచారం అంటూ మంత్రి పేర్ని సెటైర్‌లు..

2.KTR Vs Bandi Sanjay: మంత్రి కేటిఆర్ రాజీనామా..? బండికి కేటిఆర్ సవాల్‌..!!

3.AP Fiber Grid Scam: నారా వారబ్బాయి దొరికినట్టేనా..!? లోకేష్ పాత్ర 300 కోట్లు..! సీఐడీ దృష్టి ఆ టెండర్ పైనే..!?

Related posts

YS Sharmila: మోడీకి జగన్ దత్తపుత్రుడు – వైఎస్ షర్మిల  

sharma somaraju

PM Modi: డబుల్ ఇంజన్ సర్కార్ తో వికసిత ఆంధ్రప్రదేశ్ – వికసిత భారత్ సాధ్యం – మోడీ

sharma somaraju

BRS MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు చుక్కెదురు .. బెయిల్ పిటిషన్లు డిస్మిస్

sharma somaraju

AP Elections 2024: అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డిపై ఈసీ వేటు

sharma somaraju

AP DGP: ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా

sharma somaraju

Sreemukhi: ఏంటీ.. ఆ సూప‌ర్ హిట్ ఐటెం సాంగ్ శ్రీ‌ముఖి చేయాల్సిందా.. ఎలా మిస్ అయింది..?

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు ఫ‌స్ట్ వీకెండ్ కలెక్ష‌న్స్‌.. టాక్ యావ‌రేజ్‌గా ఉన్నా అల్ల‌రోడు అద‌ర‌గొట్టేశాడు!

kavya N

Mamitha Baiju: ప్రేమ‌లు హీరోయిన్ అస‌లు పేరు మ‌మితా కాదా.. ఒక్క అక్ష‌రం జాత‌కాన్నే మార్చేసిందిగా!

kavya N

Pooja Hegde: బుట్ట‌బొమ్మ‌తో బంతాడేస్తున్న బ్యాడ్ టైమ్‌.. చివ‌ర‌కు ఆ యంగ్ హీరో కూడా వ‌ద్దన్నాడా..?

kavya N

Rana Daggubati: నాన్ వెజ్ పిచ్చితో చివ‌ర‌కు వాటిని కూడా తినేసిన రానా.. ఇదెక్క‌డి క‌క్కుర్తి రా బాబు!

kavya N

Land Titiling Act: ఏపీలో ల్యాండ్ సమస్యలపై విశ్రాంత ఐఏఎస్ పీవీ రమేష్ సంచలన పోస్టు .. సోషల్ మీడియాలో వైరల్

sharma somaraju

Supritha: ఊ అంటే ఆ హీరోతో ఇప్పుడే తాళి క‌ట్టించుకుంటానంటున్న సుప్రిత‌.. పాప‌ది పెద్ద కోరికే!!

kavya N

ED Raids: మంత్రి పీఏ నివాసంలో రూ.20కోట్లకుపైగా నగదు స్వాధీనం

sharma somaraju

అభివృద్ధి లేదు… స‌మ‌స్య‌లు లేవు.. రెండు ఎంపీ సీట్ల‌లోనూ లోక‌ల్ Vs నాన్‌లోక‌ల్ గొడ‌వే..?

Krishna Mukunda Murari May 6 Episode 463: సరోగసి మదర్ గురించి తెలుసుకున్న మురారి.. ముకుంద కన్నింగ్ ప్లాన్ ..కృష్ణ కి నిజం చెప్పిన రజని ..

bharani jella